Friday, July 31, 2020
Saturday, July 11, 2020
వ్యసనాలకు బానిసలు కావద్దు.....భాగం-6
విద్యార్థులారా! యువతీ యువకులారా పోరు బాట పట్టండి మీ భవిష్యత్తు కొరకు. ప్రేమనేది ఓ మైకం. ఆ మైకంలో చాలా అనర్ధాలు జరిగి ఆత్మహత్యల వరకు దారితీస్తున్నాయి. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్ట్‌ెం. మీ దృష్టి అంతా చదువు పైనే. అది పూర్తి అయ్యేవరకు. వేరే వ్యసనం వద్దు. అవి మీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తాయి. సాధించేవి చాలా ఉన్నాయనేది గుర్తుంచుకుంటే చాలు.
ఓ సువిశాల ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారు. ఎవ్వరి గుత్తాధిపత్యం అక్కర్లేదు. ప్రజాభీష్టమే తుదినిర్ణయం. ప్రజలే రాజులు. అందులో మీరు కూడా ఒక్కరనేది గుర్తుంచుకోండి. ఒకరి స్వార్ధం కోసం మరొకరిని బలి చేస్తారు. నన్నడిగితే మాత్రం అలా బలి కానవసరం లేదు. ఎంతమాత్రం లేదు. మీకు ఆలోచన శక్తి ఉంది. మంచి ఏమిో చెడు ఏమిో తెలుసు. ఆచితూచి అడుగు వేసి నడవండి. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. ఆలస్యం ఎందుకు మరి?
ఉదా: ఓ ప్రొఫెషనల్ కోర్సు పూర్తయినది. మీరు ఉద్యోగ వేట లో ఉన్నారు. ఓ ఇంటర్వ్యూ ఫేస్ చేయబోతున్నారు. జంక కండి. భయపడకండి. కాన్ఫిడెన్స్ లెవల్‌ను పెంచుకోండి. మీకు ఇంటర్వ్యూ తీసుకునేవారు మీలాిం మానవులే. ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేయడంలో తప్పక విజయం సాధిస్తారు. ఏదైతే కాన్సెప్ట్‌పై మీరు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారో దానిపై మీకు గ్టి పట్టువుంటే చాలు. తదుపరి విజయం మీదే. కాన్ఫిడెన్స్, లెవల్ డ్రెస్‌కోడ్ చాలా ముఖ్యం. ఎన్ని ఇంటర్వ్యూలైనా మీరు అవలోకంగా ఫేస్ చేయవచ్చు. భయం వద్దు- భయం మీ జీవితాన్ని భవిష్యత్తును భ్రష్టుప్టిస్తుంది. అధఃపాతాళానికి నెట్టేస్తుంది. మీ కాన్ఫిడెన్స్ లెవల్ ఎంత హైలెవల్‌గా ఉంటే మీ అభివృద్ధి కూడా అంత ఎత్తుగా ఉంటుంది. ప్రతి మంచి పని చేసేముందు ఓ నెగీవ్ దృక్పథం మీ మెదడులో వస్తుంది. అది మానవ సహజం. దృఢసంకల్పంతో దాన్నితిప్పిక్టొి పాజిీవ్‌గా మారాలి. లేకుంటే అది మిమ్మల్ని ముందుకు సాగనివ్వదు. ఎలాగైతే ఓ నావ తీరానికి చేరే ముందు మునకకు గురవుతుందో అలాగే మీ జీవితం కూడా.
అలుపెరుగక ప్రకాశిస్తున్నాడంటే ఓ సూర్యుడే. ఒక దేశంలో అస్తమిస్తున్నాడంటే మరొక దేశంలో ఉదయిస్తున్నాడు. మీ శరీరంలో అలుపెరుగక పనిచేస్తుంది ఓ గుండె మాత్రమే. అది స్తంబిస్తే మీ జీవితం స్తంబించినట్లే. స్తంబించి ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన వారు ఎందరో. కానీ కొందరి పేర్లు మాత్రం సూర్యచంద్రులు ఉన్నంతవరకు నిలుస్తున్నాయి. ఎందుకు? వారు సమాజానికి చేసిన మేలే కారణం. పది మందికి మేలు చేస్తే మంచిదే కదా! ఓ విషయం మోసపోకండి- మోసం చేయకండి. మనకు అవసరం లేదు. ఒకసారి క్యారెక్టర్ పోతే మళ్ళీ రావడం అసాధ్యం. క్యారెక్టర్ నిర్మించుకోవడం చాలా కష్టం. పోగొట్టుకోవడం చాలా సులభమనే విషయం గుర్తుంచుకొని నడిస్తే మీరు కూడా రాబోయే తరాల వారికి ఆదర్శులవుతారు. అత్యాశకు వెళ్ళకండి. ఒక్కోసారి తీవ్ర అనార్ధాలకు దారితీస్తుంది. జీవితాన్ని నరకంగా మారుస్తుంది. తమ మనస్సును కోరికలను తమ ఆధీనంలో ఉంచుకొని మేధస్సును సక్రమంగా ఉపయోగించు కుంటూ ముందుకు సాగితే ఎలాిం అవాంతరాలైనా ఛేదించి గమ్యాన్ని సునాయాసంగా చేరవచ్చు.
English translation :
Students! Young men and women, fight for your future. Love is a dizziness. That dizziness leads to a lot of misery and even suicide. Education is very important. All your focus is on reading. Until it is complete. Don’t want another addiction. They push your future into darkness. It is enough to remember that there are many achievements.
In a vast democratic country. No one wants a monopoly. The referendum is the final decision. The people are the kings. Remember that you are one of them. One sacrifices another for selfishness. I do not need to be a victim. Not at all. You have the power of thought. Good knows something bad. Achituchi step and walk. No one can do anything to you. You must achieve what you set out to do. Why the delay?
Eg: Completed a professional course. You are on the job hunt. Going to face an interview. Get junk. Do not be afraid. Increase the confidence level. You are interviewed by human beings. You must succeed in facing that interview. All you have to do is stick to what you are going to interview on the concept. The next victory is yours. Confidence, level dress code is very important. You can face any number of interviews. Don't be afraid- Fear will corrupt your life and future. Pushes to the abyss. The higher your confidence level, the higher your development. A negative attitude comes into your brain before every good deed is done. That is human nature. You just have to be more discriminating with the help you render toward other people. Otherwise it will not let you move forward. However, just as a ship sinks before it reaches the shore, so does your life.
The sun is shining brightly. Sunset in one country means rising in another country. There is only one heart in your body that works tirelessly. If it freezes it is like your life is frozen. There are many who have frozen and left this world. But some names stand as long as the sun and moon. Why? The reason they have done so much for society. Wouldn’t it be great to do good to ten people! One thing don't be fooled- don't be fooled. We don’t need to. Once the character is gone it is impossible to come back again. Character is very difficult to build. If you keep in mind that it is very easy to lose, you too will become an ideal for future generations. Do not go greedy. At times it can lead to serious misfortunes. Makes life hell. If they keep their mind and desires under control and use their intellect properly, they will be able to overcome any obstacles and reach their destination with ease.
Friday, July 10, 2020
అంధకారం నుండి బయటపడండి ...భాగం-5
హలో ఫ్రెండ్స్ ..
చరిత్రలో చూస్తునే ఉన్నాం- ఎందరో కారణజన్ములను. వారు మనలాగే మానవులనే సంగతిని మర్చిపోకండి. మొద్దు నిద్ర పోకండి- అనామకులుగా మిగుల్తారు సుమా? ఓ జంతువుకు మనకు తేడా ఏమి? అది గ్రహించి దీక్షకు దిగండి. నిస్వార్ధంతో ముందుకు సాగితే భగవంతుని దీవెనలు మీ వెంటనే ఉంాయి.' సాధన చేయుమురా నరుడా సాధ్యం కానిది లేదురా' అందరికి తెలిసిన విషయమే.
మరి ఆలస్యం ఎందుకు? సమయం మీకోసం ఆగదనే విషయం మరువకండి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏమి? మిగిలేది దుఃఖమే తప్ప ఏమీ లేదు. మన ఆలోచనలపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆలోచనలు మంచిగా ఉంటే- దానికి తోడు నిర్విరామ కృషి ఉంటే ఎందుకు అభివృద్ధి చెందరు. తప్పక చెందుతారు. మళ్ళీ నిద్రలేవండి. ముందడుగు వేయండి. సాధించేది చాలా ఉంది. సాధన చేయండి. మేల్కోండి.
సూర్యోదయంతో మీ ప్రయాణం మొదలుపెట్టండి. అస్తమించేవరకు శ్రమించండి. విజయం ద్వారాలు తెరచుకొని మీకోసం వేచి ఉంాయని ప్రగాఢంగా విశ్వసించి రాస్తున్నాను. తదుపరి విజయం మీదే. లేవండి, మేల్కోండి. రాజ్యాధికారంలో మీరు కూడా ఓ భాగస్వామి కావచ్చు. మనది ప్రజాస్వామ్యం.
ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. మీరు కూడా అందులో ఒక్కరనేది గుర్తుంచుకోండి. నిస్వార్ధంగా ముందుకు సాగండి. ధైర్యంతో నేడు కూడా మీదే, రేపు కూడా మీదే. తొందరగా మేల్కోండి చాల తక్కువ సమయం ఉంది మీకోసం. జీవించేది కొద్దికాలం మాత్రమే ఈ భూమిపై.
మరి ఆలస్యం ఎందుకు? ఎందరో మహనీయులు మహాత్ములు తాము అనుకున్నది సాధించారు? మీరు అందులో కొంతైనా సాధించగలరు కదా? మీరు మానవులు కాదా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీ అంతరాత్మను అడిగి తెలుసుకోండి. మీలో ఏదో ప్రతిభ దాగి ఉన్నదని. వెలికి తీయండి. పేదరికాన్ని తరిమికొట్టండి.
మనము అందలం ఎక్కేటప్పుడు అడుగడుగున ఆటంకాలు వస్తాయి. అధైర్య పడకండి. ముందే చెప్పాను- అధైర్యమనేది మృతువుతో సమానం.
రవాణా వ్యవస్థ, సాంకేతిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిన ఈరోజుల్లో ప్రపంచం ఓ కుగ్రామమైంది. చాలా అవకాశాలున్నాయి అభివృద్ధి చెందడానికి.
ప్రపంచమే కుగ్రామమైన ఈ రోజుల్లో అభివృద్ధి చెందడం చాలా సులభం. ఎక్కడైనా ఏ రంగమైనా వెళ్ళండి వెదకండి- అవకాశాలు జారవిడుచుకోకండి- లేదా తామే అవకాశాలు సృష్టించుకోండి. మీలో ఉన్న ప్రతిభను ఉపయోగించుకొని. ప్రపంచంలో అసాధ్యమనేది ఏదీ లేదని మరొకసారి నేను నొక్కి వక్కాణిస్తున్నాను.
ఎన్నో వనరులున్నాయి. మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఫలానా మనిషి ద్వారా నా పరిస్థితి ఇలా దిగజారిందని సాకులు చూపకండి. మీలో చాలా ప్రతిభ ఉంది. అపార మేధస్సు దేవుడు ఇచ్చాడు. ఎవ్వరూ మీకు ఏమీ చేయలేరు. ఎవరో ఏ హాని తలపెడతారని అపోహాలకు వెళ్ళకండి.
భయాన్ని వీడండి- మీరు ఎవరితోనైతే భయపడు తున్నారో వాడు కూడా మ్టిలో కలిసేవాడే కదా? మరి భయమెందుకు? బ్రతికినన్నాళ్ళు హుందాగా దర్జాగా బ్రతకండి. భయపడాల్సిన అక్కర్లేదు. సృష్టికర్తకు భయపడండి. మ్టిలో కలిసే సాి మానవుడికి కాదు. ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తుంది. మరి మీరు ఎక్కడున్నారు? వెనుకంజ ఎందుకు వేస్తున్నారు. ముందంజ వేయండి. చాలా అవకాశాలు మీకోసం వేచి చూస్తున్నాయి. అహంకారం అసలే వద్దు. అది మీ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
Thursday, July 9, 2020
ప్రకృతి ప్రేమికుణ్ణి
ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రకృతిని చిన్నప్పి నుండి ఆస్వాదిస్తుాంను. గ్రామ వాతావరణం అన్నా, వ్యవసాయం అన్నా ప్రేమించేవాళ్ళల్లో నేను ఒక్కణ్ణి. అందుకే పది సంవత్సరాల క్రిందట హైదరాబాద్ పట్టణ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేయడానికి మా ఊరికి దూరంగా ఉన్న పల్లెటూరి ఉన్నాను. ఒక సంవత్సరం పాటు అక్కడే నివాసం. పట్టణానికి దూరంగా, ప్రకృతి ఒడిలో, చుట్టూ కొండలు, ఊరికిగా దూరంగా ఉండే పొలాలలోనే ఉండేవాణ్ణి. అక్కడే మా డైరీఫామ్ ఉండేది. మా అమ్మ, నేను , మా బావ, చెల్లెలు, మా మేనల్లుడు అక్కడే నివాసం. ఎంతో హాయిగా ఉండేది. అయితే అప్పుడు వర్షాలు లేక కరువు తాండవించింది ప్రకాశం జిల్లాలో. ఏ పంటలు లేవు. మళ్ళీ పట్టణం వైపు చూడకతప్పలేదు. యూటూబ్‌లో గత కొన్ని రోజుల నుండి నాటుకోళ్ళ పెంపకం గురించి చూడడం మొదల్టెాను. మళ్ళీ నాలో పల్లెటూరి వాసనలు మొదలయ్యాయి.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో నాటుకోడి గ్రుడ్లు ఎక్కడ దొరుకుతాయా? అనే అన్వేషణలో ఉన్నాను. కానీ అన్నీ శ్రీరాజ, వనరాజ విం క్రాస్ బీడ్ గ్రుడ్లు మాత్రమే కనబడుతున్నాయి. ప్యూర్ నాడికోడి గ్రుడ్లు ఎక్కడ లభించడం లేదు. ఎక్కడైనా హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా ఉన్నట్లయితే దయచేసి నాకు తెలుపగలరు. గ్రుడ్లు తీసుకొచ్చి పొదిగి పిల్లలను పెద్ద చేయాలనే అత్రుత నాలో మొదలయింది. హైదరాబాద్‌లోని మా ఇంి బాల్కానీలో పెరి మొక్కలు కూడా పెంచుతున్నాను. టమాట, పచ్చిమిర్చి, కొత్తిమీర, పొదిన విం పెరి మొక్కలు పెరుగుతున్నాయి. వాికి తోడు ఇక నాటుకోళ్ళు కూడా పెంచాలని అనుకుంటున్నాను. ఎవరి వద్ద అయినా ఉన్నట్లయితే నాకు తెలుపగలరు.
"నాలో.. నాతో వైఎస్సార్"
దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజమమ్మ రాసిన "నాలో.. నాతో వైఎస్సార్" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ జూలై 8 న ఆవిష్కరించారు. బయటి ప్రపంచానికి నాన్న గొప్ప నాయకుడిగా అందరికీ పరిచయం.. అమ్మ ఆయనలో ఉన్న మంచి వ్యక్తిని, వక్తను, తన సుదీర్ఘ ప్రయాణంలో చూసిన విధానాన్ని పుక్తకరూపంలో తీసుకొచ్చారని.. ఇది ఒక మంచి పుస్తకం అన్నారు. ‘నాన్న జయంతి రోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది’ అన్నారు వైఎస్ జగన్.
వైఎస్‌లో చూసిన గొప్పగుణం.. 37 ఏళ్ల సాహచర్యంలో ఆయన గురించి నేను తెలుసుకున్న విషయాల గురించి రాసారు విజయమ్మ. ఆయనలోని మూర్తిభవించిన మానవత్వం, ఆయన మాటకిచ్చే విలువ నలుగురికి తెలియజెప్పారు. ఆయన ఎంతో మంది జీవితాలకు వెలుగునిచ్చారని.. ఎంతో మంది అది తమకిచ్చిన భాగ్యం అనుకుంటానని.. ప్రతి ఒక్కరూ ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ పుస్తకం amazon online ద్వార బుక్ చేసుకోవచ్చు.
ప్రతిభను వెలికితీయండి......భాగం-4
కొందరికి సంగీతంలో కొందరికి సాహిత్యంలో కొందరికి నృత్యంలో ప్రావీణ్యం ఉంటుంది. మక్కువ ఉంటుంది. కొన్ని కొన్ని కారణాల వలన వారు ఆ ప్రతిభను తమలో తాము దాచుకుాంరు. లాభమేమి? ఎందుకు బయికి తీయరు ఆ ప్రతిభను. ఎంతకాలం అంధకారంలో ఉంచుతారు. నిర్భయంగా ముందుకు రండి. దారిచూపేవారు చాలా మంది ఉన్నారు. తమతమ ప్రావీణ్యంలో ఎదగండి. మీరు ఆర్థికంగా పుంజుకుాంరు. మీ పేరు కూడా నలుగురికి తెలుస్తుంది. సక్సెస్ దొరుకుతంది. ఆలస్యం ఎందుకు? ఇప్పుడే మొదలుపెట్టండి. సాి మానవునితో భయపడకండి. దేవుని మీద భక్తి ఉంటే చాలు మీదే విజయం. సాహసం చేస్తే ఓ మంచి పని కోసం చేయండి. ఆత్మ విశ్వాసం పెంచుకోండి. నిజాయితీగా సాగండి. నలుగురికి ఉపయోగపడే పని చేయండి. జన్మ ధన్యం చేసుకోండి.
ఇంకో విషయం మానవుని కోరికలకు అవధులు లేవు. పరిధులు లేవు. పరిధులు దాి ఋణగ్రస్తులు కాకండి. స్పష్టత ఉంటేనే ఆ పని చేయండి. మరో కొత్త ఆందోళనను ప్టుించుకోకండి. ఋణవిముక్తులుగా ఉంటే ఎవ్వరి ఆధీనంలో ఉండవలసిన అవసరం లేదు. ప్రతి మనిషిలో ఎంతో కొంత స్వార్ధం ఉంటుంది. కానీ స్వార్ధం పరిమితులు దాటవద్దు. అప్పుడు ఏమైతుందంటే సమాజంలో మంచి పేరుకు బదులు చెడు పేరు వస్తుంది. కెరియర్‌ను నిర్మించుకోవడం చాలా కష్టం. పోగొట్టుకోవడం చాలా సులభం.
ఆత్రుతతో ఏ పని చేయకూడదు. అది అర్ధాంతరంగా ముగుస్తుంది. ఎందుకు ఆత్రుత చెప్పండి. నెమ్మదిగా నిధానంగా చేస్తేనే ఫలితం దక్కుతుంది. ఎలాగైతే ఓ నది నెమ్మది నెమ్మదిగా ప్రవహిస్తూ ప్రశాంత సాగరంలో కలుస్తుందనే సత్యాన్ని గ్రహించండి. కాలంతో పోీపడండి. సమయాన్ని వృధ చేయకండి. ఈ రోజే నా చివరి రోజు నా పనిని ఈ రోజే ముగించాలి. అని పట్టుదలతో కృషి చేస్తే అనుకున్నది సాధిస్తారు. కొన్ని సందర్భాలలో మనము పని మొదలుపెట్టే ముందు అపశకునం ఎదురవుతుంది. దానిని ఆదిలోనే హంసపాదు అని మనం ఆత్మస్థైర్యం కోల్పోరాదు.
ఉదాహరణకు థామస్ అల్వా ఎడిసన్ దాదాపు వెయ్యిసార్లు ప్రయత్నించాక లైటు బుగ్గ వెలిగింది. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తేనే విజయ సారధులవుతారు. మనము బుక్కెడు అన్నం కొరకే జీవిస్తున్నామంటే ఆ జీవనానికి అర్ధం ఉండదు. అలాిం జీవనం ఏదో ఒక మసీదు ముందో, మందిరం ముందో, చర్చి ముందో కూర్చుంటే ఆ బుక్కెడు అన్నం దొరుకుతుంది. మన ఆశయాలు ఉన్నతంగా ఉండాలి. ఆ ఆశయాలను సాధించుటకు కృతనిశ్చయంతో పనిచేయాలి. మన ఆశయాలు ఎంత చిన్నవిగా ఉంటే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. ఓ సక్సెస్ ఫుల్ పర్సెన్ ఆశయాలు చూడండి. ఎప్పుడూ ఉన్నతంగానే ఉంాయి. ఒక మాటలో చెప్పాలంటే మన ఆలోచనల మీదనే మన అభివృద్ధి ఆధారపడి ఉన్నదనేది సత్యం. మతి స్థిమితం లేని అభాగ్యులు రహదారుల వెంబడి సాగిపోతునే ఉన్నారు. వారి గమ్యం ఏమిో వారికి తెలియదు. మనం స్థిమితంగా ఉన్నాం. భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
ఎందుకనగా మనకు గమ్యం దొరుకుతుంది. మీమీద మీకు పూర్తిగా విశ్వాసం ఉంటే, మీగురించి మీరు పూర్తిగా అర్ధం చేసుకున్నట్లయితే మీదే విజయం. భౌతిక దాడి కన్నా మానసిక దాడి భయంకరమైనది. మానసికంగా మీరు బలంగా ఉంటే, ఏ దాడి మిమ్మల్ని ఏమీ చేయదు. మీకు భయమెందుకు ఎవరితో. మీ మనసును సాక్షిగా ఉంచుకోండి. ఆ తరువాత ఏ పనైనా చేసుకోండి. మీరు మానవులే కదా! మ్టిలో కలిసే సాి మానవునితో భయమెందుకు? సృష్టికర్తతో భయపడి నడుచుకుంటే చాలు. ఏ రకమైన సమస్యలు గాని ఆలోచనలు గాని ఉండవు. అనుమానం అనేది పెనుభూతం. అది మిమ్మల్ని వెాండుతుంటుంది. అది వెాండే ముందే దాన్ని అంతం చేయండి. ఆత్మ విశ్వాసంతో కదిలితే అంతిమ విజయం మీదే. ప్టుినది మరణించుట కొరకే. మృత్యువుతో భయమెందుకు మీకు. ఆ భయాన్ని వీడండి. బ్రతికేది కొద్దికాలమే. శాంతితో భక్తితో బ్రతకండి. అలజడికి గురైన సాగరంలా మీ మనస్సును మార్చుకోకండి. ఆందోళన భయం, మృత్యువుకు చేరువగా తీసుకెళ్తాయి. మృతువు అయితే మిమ్మల్ని వీడదు. మరి భయమెందుకు? ఆందోళనలు ఎందుకు? నిర్భయంగా నీతిగా సాగినచో మనశ్శాంతి లభిస్తుంది.
అనవసర జోక్యం చేసుకోకూడదు. మీ పని మీరు చేసుకోండి. సూర్యుడు మీ కోసమే ఉదయిస్తున్నాడని మీ మనసులో అనుకుని మీ ప్రస్థానాన్ని కొనసాగించండి. దరిద్య్రాన్ని దరికి చేరనియ్యకండి. అది మీ చేతిలోనే ఉన్నదనే సత్యాన్ని మరువక, కృషి చేస్తే ఫలితం దక్కుతుంది. జీవితం ఆమూల్యమైనది. ప్రతి సమస్యకు పరిష్కారమున్నది గుర్తుంచుకుంటే చాలు. ఈ ఆత్మహత్యలనేవి జరగనే జరగవు. జరిగేవన్నీ పరిష్కారం లేదని క్షణికావేశంలో జరిగినవే. అందుకే ఆవేశం పనికిరాదు. సరైన ఆలోచనలతో సాగిపోతేనే ఏ సమస్యలు ఎదురుకావు. అతిగా ఆలోచనలు చేసి మనసును కకావికలం చేసుకొని మంచం బారిన పడినవారు చాలా మంది ఉన్నారు. కొందరు ఇంిలోనే ఉంటే, మరికొందరు ఆసుపత్రుల పాలవుతున్నారు. కౌన్సిలింగ్ ద్వారా వారిని యధాస్థితికి తీసుకొని రావచ్చు. అనవసర భయం ఆందోళనలు అభివృద్ధికి ఆటంకం, రోగాలకు మూలకారకం. సాధ్యమైనంత వరకు ధైర్యవంతుల వెంబడి ఉండండి. పిరికివారితో స్నేహం చేస్తే ఆలోచనలు కూడా నెగిీవ్‌గానే ఉంాయి. నెగిీవ్ అంటే అంధకారం. జీవితం అంధకారమే. అథఃపాతాళం. అథఃపాతాళానికి వెళతారా లేక అంతరిక్షంలోకి వెళ్తారా? అంతరిక్షంలోకి వెళ్ళింది మానవుడే. మళ్ళీ మీరు కూడా మానవులే కదా?మరి ఎందుకు ఆలస్యం?ఈ రోజే ప్రతిజ్ఞ చేయండి. విజయ కంకణం కట్టుకుని ముందుకు సాగండి. మీరొక ార్గ్‌ె పెట్టుకోండి. ఎలాగైతే ఓ స్టయికర్ బంతిని గోల్‌పోస్ట్‌లోకి కిక్ చేస్తాడో మీ ార్గ్‌ెకు మీరు కూడా క్లిక్ కావచ్చు. అసాధ్యమనేది ఏదీ లేదు.
ఉదా: ఓ నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎందరు అనగద్రొక్కినా గాఢాంధకారాన్ని సూర్య కిరణాలు ఛేదించినట్లు, అన్నింని ఛేదించి పైకి వస్తారు ప్రజల కొరకు అని రుజువైన సంఘటనలు మన ముందు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి తీవ్రంగా పరిశీలించండి. ఏమి చేయాలి? ఏమి చేయకూడదు. ఎందుకనగా- దేవుడు విజ్ఞత నిచ్చాడు. సరైన సమయంలో మీ జ్ఞానాన్ని ఉపయోగించి ముందుకు సాగితే విజయం మీదే. మళ్ళీ ఆలోచనలు ఎందుకు? సమయం ఆసన్నమైనది. సింహాసనంలో కూడా కూర్చోవచ్చు. కష్టాలు నష్టాలు సుఖాలు దుఖాలు ఈ భూప్రపంచంలో సర్వసాధారణమే. నష్టాలను దుఖాలను మదిలో పెట్టుకుని మనస్సును పాడుచేసుకుంటే సాధించేది ఏమీ ఉండదు. తేలికగా క్టొి పారేసినప్పుడే మీరు విజయం వైపు పయనించవచ్చు.
ాా, రిలయన్స్ అంబాని, బిర్లా ఇక చాలు అని ఆగిపోయారా? లేదు. ఈనాడు భారతదేశం ఆర్థికంగా పుంజుకోవడానికి మూలకారకులయ్యారు. కొంతనైనా నూికి ఒక్కశాతం వారిని ఆదర్శంగా తీసుకుంటేచాలు, మీరు ముందు వచ్చే తరాల వారికి ఆదర్శులవుతారు. దారిద్య్రాన్ని కూకి వేళ్ళతో పెకిలించవచ్చు. ఆర్థికంగా స్వాతంత్య్రులు కావచ్చు. ఆర్థిక స్వతంత్య్రం వచ్చినప్పుడే జీవితం సాఫిగా సాగుతుంది. కృషి చేయండి ఆ స్వాతంత్య్రం కొరకు. కృషితో నాస్తి దుర్భిక్షం అని అందరికీ తెలిసిన విషయమే. నిద్ర నుంచి మేల్కొని ముందుకు సాగండి. విశాలమైన ఈ విశ్వంలో దేవుడు ఎన్నో వనరులు ఇచ్చాడు. ఆ వనరులపై మీకు ఆధికారాలు ఇచ్చాడు. మరి మీరు ఎందుకు ఉపయోగించు కోవడం లేదు? మత్తులో నుంచి తేరుకొని భక్తి శ్రద్ధలతో కదలండి ముందుకు. ఎందుకు దక్కదు విజయం మీకు? తప్పనిసరిగా దక్కుతుంది. మీరో సక్సెస్ ఫుల్ మనిషిగా ఎదిగి నలుగురికి జీవనోపాధి ఇవ్వగలరు.
మీ ఉచ్వాస నిచ్వాసలు సరిగా నడుస్తున్నప్పుడే అంతా సరిపెట్టుకోండి. భవిష్యత్తుకు బంగారు బాట అవుతుంది. లేకుంటే నరకమే. ఎందుకు మీరు మీ జీవనాన్ని ఈ ప్రపంచంలో నరకం చేసుకుాంరు? అవసరం లేదు. దేవుడు ఇచ్చిన మీ అమూల్యమైన మేధస్సును సరిగా ఉపయోగించండి. సకల భోగభాగ్యాలు అనుభవించవచ్చు. పారిస్ టు లండన్, టూ న్యూయార్క్, టూ ోక్యో విమానాలలో మానవుడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. మీరు కూడా చేయవచ్చు. మీరు వారిలా మానవులే కదా? మీ అంతరాత్మను అడిగి తెలుసుకోండి. తప్పక చేయగలరు? సన్నధం కాండి ఇప్పుడే.
అనాదిగా వస్తున్న అంధ విశ్వాసాలన్నింని అంతం చేసుకుని స్వేచ్ఛగా ఓ పక్షిగా మీ ఆత్మను మూఢత్వం నుండి విముక్తి చేసిననాడే ఆత్మశాంతి కలుగుతుంది. అన్నింని మించిన శాంతి ఆత్మశాంతియే. ఆత్మశాంతి ఉన్నప్పుడే అనుకున్నది సాధించవచ్చు. అనామకుడిగా మిగలకండి. ఎంతో విలువైన మేధస్సు మీ వద్ద ఉంది. మేధస్సును మించినది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. దానిని సక్రమంగా వాడుకుంటే చాలు. సమస్యలన్ని తీరిపోతాయి. మీ జీవన నౌక కూడా తీరం దాటుతుంది. మానవ జన్మకు కారణముంటుందనే సత్యాన్ని మరవక ముందంజ వేయండి, కారణ జన్ములు అనిపించుకోండి.
.....................
English Translation :
Uncover the talents ...... Some people in music, some in literature, some in dance. Be passionate. For some reason they hid that talent among themselves. Labhamemi? Why not buy that talent. How long is it kept in the dark. Come forward fearlessly. There are a lot of beacons. Grow in their own expertise. You are getting better financially. Your name is also known to all four. Success is available. Why the delay? Get started now. Don't be afraid of Sai man. Devotion to God is your victory. Do it for good. Build self-confidence. Stay honest. Do something useful for all four. Have a birthday meditation.
Another thing is that human desires have no limits. There are no limits. Do not be debtors beyond their limits. Do it only if there is clarity. Don't put another new concern. There is no need to be in possession of debt. There is a lot of selfishness in every man. But don't cross the limits of selfishness. Then the society gets a bad name instead of a good one. It is very difficult to build a career. It's easy to get lost.
Don't do any work with anxiety. That ends up being meaningful. Tell me why anxious. Slow down is the only result. Realize, then, that a river flows slowly and meets the calm ocean. Keep up with the times. Don't waste time. I have to finish my work today, my last day. Perseverance is working hard. In some cases, ovulation can occur before we can start work. We should not lose confidence that it is not right in the beginning.
For example, Thomas Alva Edison tried a thousand times to light up the light. Trying to persevere like Vikrama is only successful. If we live in a bucket of rice, that life has no meaning. If you live in a mosque, shrine, or church, you can find that rice. Our ambitions must be lofty. We must work with determination to achieve those goals. If our hopes are so small, so will our life. See A Successful Full Purpose. Have always been superior. In a word, the truth is that our development depends on our thoughts. The unstoppable people continue to walk along the roads. They don't know what their destination is. I think we are static. Thanks be to God.
Because we have a destination. If you have complete confidence in yourself and you understand completely, yours is your victory. Mental attack is more terrible than physical attack. If you are strong mentally, no attack will do you anything. With whom you fear. Keep your mind as a witness. Do any work after that. Are you human! Is Sai meeting with Mt. If you run with fear of the Creator. No problems or thoughts of any kind. Suspicion is greatness. That will excite you. End it before it gets wet. Moving on with confidence is the ultimate victory. It is only to die. For fear of death. Let go of that fear. It is only a matter of time. Live with devotion in peace. Do not change your mind like a tireless ocean. The fear of anxiety, the nearer to death. The dead won't let you go though. And for fear? Why the Concerns? Peacefully and quietly find peace.
Do not make unnecessary interference. Do your work. Keep in mind that the sun is rising for you and keep your place. Do not bring poverty. Do not forget the truth that it is in your hands, and the effort will be rewarded. Life is precious. Remember that every problem has a solution. These suicides do not happen. What happened at the moment was not resolved. That is why the charge is useless. There are no problems if you go with the right ideas. There are many who fall into bed with excessive thoughts. Some are still in the hospital, others are in hospitals. They can be brought back to normalcy through counseling. Unnecessary fear concerns can hinder development and cause disease. Be as brave as possible. Thoughts on the cowardice are negative. Negative means darkness. Life is dark. Athahpatalam. Will you go to space or go to space? The man who went into space was human. Are you also human again and why is it too late? Proceed with a victory bracelet. Invest in yourself. You can even click to your target where a stryker kicks the ball into the goalpost. There is no such thing as impossible.
Ex: There are many instances before us that people with leadership qualities will come up with the sun's rays, all the way through the sun's rays, all the way through whatever obstacles they face. Take a serious look once. What to do? What not to do. Because - God has made a request. Success is yours if you use your knowledge at the right time. Why thoughts again? The time is right. May also sit on the throne. Trouble and Loss and Pleasure are common in this earthly world. There is nothing that can be accomplished if you take the risks and spoil the mind. You are victorious when disposed of lightly
Wednesday, July 8, 2020
నిరంతర కృషి ! భాగం-3
సముద్రాలు ఖండాలు పర్వతాలు లోయలు అడవులు వీటన్నిం సముదాయమే ఈ ప్రపంచం. వీటన్నిం మీద అధికారం చెలాయించే మేధస్సు దేవుడు ఒక మానవునికే ఇచ్చాడు. మనమెందుకు వెనుకకు జరగాలి. సాధ్యమైనంత వరకు మనమే విజయ కంకణం కట్టుకుని ముందుకు సాగాలి. మనము అనుకున్నది సాధించేవరకు పట్టువదలక సడలక నిగ్రహంతో నిశ్చయంతో దృఢసంకల్పంతో ముందుకు సాగితే మన జన్మ ధన్యమైనట్లే. మనము ఈ భూమిమీద జీవించేది కొద్దికాలమే. శాశ్వతం కాదు. మరి ఎవరితో వైషమ్యాలు ఎందుకు? వైషమ్యాలతో ఏదీ సాధించలేం. ప్రేమతో శాంతితో చాలా సాధించవచ్చు. అహింసతో దేశానికే స్వాతంత్య్రం వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు.
ఏదైనా పని మనం చేసే ముందు సలహాలు సంప్రదింపులు జరపండి. జరపడం లో తప్పేమీ లేదు. ఏమైనా సందేహాలు ఉంటే మేధావులను అడిగి తెలుసుకోండి. సందేహించకండి. అతను ఏమనుకుాండో? అలా అనుకొని మన మనస్సులోని మాట బయటపెట్టకపోతే మనకే నష్టం సంభవిస్తుంది. ఒకసారి చరిత్రలో ఏముందని చరిత్ర పులను తెరిగేయండి. ఎందరో అతిరధ మహారధుల జీవితాలు ఎలా ఉండెను? ఏ థ నుండి ఏ థ వరకు వారు ఎదిగారు. ఓ పేదవాడు కూడా చరిత్ర పులకెక్కి చిరస్మరణీయుడయ్యాడనే సత్యాన్ని గ్రహించి నడుచుకుంటే చాలు జీవితంలో చాలా సాధించవచ్చు.
మనం ఒక మంచి పని చేసే ముందు కొందరు నెగిీవ్ ఆలోచనలు ఉన్నవారు తారస పడవచ్చు. పాజిీవ్ ఆలోచనలతో ముందుకు సాగితేనే విజయం వైపు ప్రయాణం. లేదంటే జీవితం కారుచీకటే. ఏకాంతంలో ఉన్నప్పుడు మానసిక ఆందోళన దాడి చేస్తుంది. మనశ్శాంతి కలగాలంటే ఎంతకైనా తెగించినప్పుడే - అంటే తెగించాలంటే ఎంత కష్టం-ఎంత నష్టం అని అర్ధం. అప్పుడే ఆ ఆందోళన దూరమవు తుంది. ఆందోళనకు కారణాలు వెతకాలి. దాని మూలాలు ఎక్కడ ఉన్నాయన్నది వెతకాలి. అవి మనకు తెలిసినవే. అంతా మనపై ఆధారపడి ఉంది. జీవించేది కొద్దికాలమే. మళ్ళీ ఎందుకు ఇంత ఆందోళన. ఆలోచన. రేపి గురించి దిగులు? ఎలా పూటగడుస్తుందో? ఏమైతుందో? మన వెంట దేవుడున్నాడని మన మనస్సులో అనుకుంటే దానికన్నా మనశ్శాంతి వేరొకి లేదు. సాహసం చేయండి చాలా పనులు చేయవచ్చు. రాజులు నియంతలు విప్లవకారులు ప్రస్తుత ప్రజాస్వామ్య నాయకులు, వీరందరూ సాహసవంతులే. సాహసంతో మేధస్సును జతచేసి ఎదిగినవారే.
మనము ఎందుకు మన మేధస్సును ఉపయోగించకూడదు. ఉపయోగించి సాహసంతో ముందుకు కదిలితే మీకు ఎదురుండదని ప్రగాఢంగా విశ్వసించి రాస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. వారు కూడా మనలాిం మానవులే. మరి తేడా ఏమి? ఆలోచనలలో కార్యదీక్షలో దృఢ సంకల్పంలో తేడా అంతే. దానికి మించి ఏమీలేదు. అందుకేవారు అంత ఎత్తుకు ఎదిగారు,.. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచారు. మీరు కూడా నిలవవచ్చు. మళ్లీ ఎందుకు అధైర్యం. ముందుకు సాగండి. తదుపరి గమ్యం మీదే. ముందుకు కదలండి. విజయానికి తొలిమెట్టు తయారు చేసుకోండి. ఆ తర్వాతి మెట్లు మీవే. ఆ అంతస్తు కూడా మీదే.
ఎలా బ్రతకాలి? ఎలా జీవితం గడుస్తుందో అని ఆందోళన పడవలసిన అవసరం లేదు. దేవుడు అన్ని వనరులు ఈ భూమిలోనే పొందుపరిచాడు. వెలికి తీయండి మీలో దాగివున్న ప్రతిభను. ఏదో ఒక ప్రతిభ దాగివుంది మీలో. ఎందుకు వెనకంజ వేస్తున్నారు. విజయ శిఖరాలు అందుకోండి. నేడు కూడా మీదే. రేపు కూడా మీదే అవుతుంది. లేవండి మొద్దు నిద్ర నుంచి. తేరుకోండి జన జీవన శ్రవంతితో ముందుకు కదలండి. ఏంతో మంది మీతో అనుకరిస్తారు. ధైర్మం, సత్యంతో ముందుకు సాగితే మీకు ఎదురుండదు. ఎదురించేవారున్నా కూడా వారు సాహసం చేయలేరు. ఎందుకనగా- మీరు ఎంచుకున్న దారి సక్రమమైనది. సక్రమార్జితంలో శాంతి ఉంటుంది. అక్రమార్జితంలో అశాంతి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు. మీ జీవితం శాంతిగా గడుస్తుందని గ్రహించుకోండి. ఒక మాటలో చెప్పాలంటే సాహసవంతులదే ఈ ప్రపంచం. అధైర్యవంతులు ఓ మృతువుతో సమానం. బ్రతికి లాభం లేదు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. అది చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం కోల్పోతే ఏమీ చేయలేం. ఓ విగత జీవితో సమానం.
సన్మార్గాన్ని బోధించిన అన్ని ధర్మ గ్రంథాలను చదవండి. ఆ గ్రంథాలు ఎందుకు వచ్చాయి? మనకోసమే కదా. వాిని ఒక్కసారి తిరిగేయండి. మీ జీవితంలో ఎదురుండదని ప్రశాంత సాగరంలా మీయొక్క జీవితం గడుస్తుంది. అలజడి అసలే దగ్గరకు రాదని మరి గ్రహించండి అందులోని సారాంశాన్ని. మానవ జన్మ ఎత్తినందుకు జన్మను సార్ధకం చేసుకోండి. తరతరాలుగా గుర్తుండిపోతారు. మీ తాతలు, తండ్రులు చేయని పనులు మీరు చేసి చూపండి. అది సాధ్యమే. అసాధ్యమేమీ కాదు. జీవితంలో మీరు ఏమి చేయదలచుకున్నారు. ముందుగా ఎంచుకోండి మీ కెరియర్. ఆ తర్వాత దృఢ సంకల్పంతో నిరంతరం కృషి చేయండి. ఇంకో విషయం అలుపెరుగక కష్టపడ్డవారిదే అంతిమ విజయం. దిగులు, అనుమానాలు, ఆందోళనలు, సాధ్యమైనంత వరకు తరిమివేయండి. అవి మిమ్మల్ని ముందుకు సాగనివ్వవు. అవి ఒక విగత జీవిగా మిమ్మల్ని తయారు చేస్తాయనే సత్యాన్ని మరువకండి. సత్యమేవ జయతే! అంతిమ విజయం సత్యందే ధర్మందే. అనవసర ఆందోళనలు ఎక్కువైనప్పుడు ఆలోచన శక్తి క్షీణిస్తుంది. క్షీణిస్తూ క్షీణిస్తూ మృతువుకు దగ్గరగా తీసుకెళ్తుంది. ఏమి చేయాలి? ఏమి చేయకూడదనే కనీస జ్ఞానం కూడా నశిస్తుంది. ఆత్మహత్యకు కూడా ఉసిగొల్పుతుంది. అలాిం సంఘటనలు చాలా జరిగాయి. అలాిం ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే వాిని త్రిప్పిక్టొాలి.
ఎంతో మంది ఆదర్శపురుషులున్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలి. దేవుడు మన వెంటనే ఉన్నాడని మనకు ఎవ్వరూ ఏమీ చేయలేరని మన దృష్టిని మరల్చుకోవాలి. వేరే ఏపనిలోనైనా నిమగ్నమైపోవాలి. ఆందోళన దానంతట అదే అంతమైపోతుంది. మీరు విముక్తులైపోతారు. ఏదైనా రోగాలబారిన పడినప్పుడు ఆందోళన చెందకండి. ఆ రోగ తీవ్రత ఇంకా ఎక్కువైతుంది. అంచెలంచెలుగా ఆత్మవిశ్వాన్ని పెంచుకోండి. త్వరితగతిన మీరు కోలుకుాంరు. క్యాన్సర్, ఎయిడ్స్ విం వ్యాధులను కూడా జయించవచ్చు. ఆ స్థాయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
ఒక ధీరూభాయి అంబాని రిలయన్స్ ఆయన చరిత్ర ఏమి? గల్ఫ్ దేశంలో ఒక పెోల్ బంకులో పనిచేశాడు. ఆ తర్వాత స్వదేశంలో బంకు స్థాపించాడు. ఇక వెనుతిరగలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ అపర కుభేరుడిగా మారాడు. ప్రతి ఒక్కరికీ తెలిసిన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్. అలాిం ఆత్మవిశ్వాసం, అలాిం మనో ధైర్యం అలాిం పట్టుదల ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీలో మీరే అందులో కొంతైనా సాధించవచ్చు. దారిద్య్రాన్ని తరిమివేయవచ్చని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను నేను.
ఒకసారి చరిత్ర పుటలు తిరిగేయండి. ఎన్నో వింతలు విశేషాలు మనకు తారసపడుతాయి. గ్ర్‌ే వాల్ ఆఫ్ చైనా, ఈజిప్టు పిరమిడ్స్, ఈఫీల్ టవర్, తాజ్‌మహాల్ విం కట్టడాలు అవి అన్ని మానవ నిర్మితాలే. ఎంత పట్టుదల ఉంటే అలాిం నిర్మాణాలు చేశాడు మానవుడు. ఎవరో గ్రహాంతరాల నుండి వచ్చి నిర్మించినవి కావు కదా. మానవుడే నిర్మించాడు. అంతరిక్షం నుండి ఆ చంద్రుని వరకు వెళ్ళి వచ్చాడు కదా! మీరు కూడా మానవులే కదా! ఎందుకు ఆందోళన చెందుతారు. చెందకండి - ఆందోళన దాడి చేసినప్పుడు ఏదైనా ధర్మగ్రంథం ముందుంచుకొని చదవండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీయొక్క కెరియర్‌ను మీరు నిర్మించుకోవచ్చు. సక్సస్ ఫుల్ మనిషిగా మారవచ్చు.
............................................
English Translation :
Persistent effort ..... the seas, the continents, the mountains, valleys, forests, the world. God has given man the power to exercise authority over all of these. We have to get behind this. To the extent possible, we must advance the victory bracelet. We are grateful to be born with a firm willpower and steadfast determination until we achieve what we expect. It is only a matter of time before we live on this earth. Not permanent. Why is there a conflict with someone? Nothing can be accomplished with difficulties. A lot can be accomplished in peace with love. Remember, the country has come to freedom with non-violence.
Consult a consultation before we do any work. There is nothing wrong. Ask any intellectuals if you have any doubts. Do not hesitate. What does he think? If we do not reveal our mind, we will be harmed. Open the history pins of what was once history. How were the lives of many of the most gallant people? They have risen from no to no. There is much to be accomplished in life if one runs the grasp of the truth that even a poor man is a memory of history.
Before we do a good job some negative thoughts may fall into place. The journey towards success is the only way forward with positive ideas. Otherwise life is tight. Mental anxiety attacks when in solitude. Only when desperate to get peace of mind - that is, how hard it is to understand - how much damage. By then the concern was far from over. Reasons for concern should be sought. We have to find out where its roots are. They are known to us. Everything depends on us. Living is short-lived. Again why is this so worrying. Thought. Worried about Rapi? How does it close? Emaitundo? There is no peace of mind than to think that God is with us. Adventure can do many things. Kings, dictators, revolutionaries, current democratic leaders, all of whom are heroic. Those who have grown up by combining intelligence with adventure.
Why don't we use our intelligence. I am profoundly confident that you will not encounter if you move forward using adventure. Just think once. They are also human beings. What's the difference? That's the difference in willpower in action. Nothing beyond that. That is why they have risen so high, .. You can stand up too. Again why not. Proceed. The next destination is yours. Keep moving forward. Make the first step to success. The next step is yourself. That floor is yours too.
How to live? There is no need to worry about how life is going. God has provided all the resources on this earth. Extract the talent hidden within you. Something hidden within a talent. Why are they lagging behind. Receive victory peaks. Today is yours too. Tomorrow will be yours too. Wake up and get out of bed. Moving forward with the liveliness of life. Many people will mimic you. If you go forward with courage and truth, you will not face it. Even when confronted, they are not adventurous. Because the path you choose is legitimate. There is peace in the lawlessness. Remember that there is unrest in the swag. Realize that your life is at peace. In a word, this is the world of adventure. The infirm are equal to the dead. There is no profit to live. Build confidence. That is very important. Nothing can be done if we lose confidence. Equivalent to a single life.
Read all the Dhamma texts that teach the Righteous. Why did those texts come about? Just for us. Turn the vinyl once. Your life will go on like a tranquil ocean that your life does not expect. Please understand that the class does not come close to the original. Make the birth perfect for the human birth. Will be remembered for generations. Do things that your grandparents and fathers didn't. It is possible. Not impossible. What do you want to do in life. Choose your career first. Then work hard with determination. Another thing is the ultimate triumph of the hardest hit. Get rid of worries, doubts, concerns, as much as possible. They will not let you go ahead. Do not forget the fact that they make you a strange creature. The truth is Jayate! The ultimate victory is the truth. The power of thought diminishes when there are unnecessary concerns. Declining and declining takes you closer to death. What to do? Even minimal knowledge of what not to do is ruined. Even suicides can be suicidal. There have been a lot of Alim events. When you come up with such ideas, immediately rewrite it.
There are many ideal people. Ideal for them. We need to turn our attention to the fact that God is there for us and that no one can do anything for us. Any other April should be engaged. Anxiety can end itself. You will be freed. Don't worry when you get sick. The severity of the disease is even greater. Build confidence by step by step. The sooner you recover, the better. Cancer and AIDS can also be conquered. That level of confidence needs to be increased.
A Dhirubhai Ambani Reliance What is his history? He worked at a pole bank in the Gulf country. He then founded the homeland Bunk. No more backing out. Growing up step by step, he became a great man. Reliance Industries is a well known company. Imagine your confidence, your courage and your perseverance. You have some of it in you
Tuesday, July 7, 2020
అధైర్యపడరాదు....భాగం -2
ఇంకో విషయం మీ ఆలోచనల మీదే మీ అభివృద్ధి ఆధారపడి ఉంది. సరైన ఆలోచనలతో ఆత్మ విశ్వాసంతో మీ వెంటనే మీ పరమాత్ముడు ఉన్నాడని మీరు ఒంటరిగా లేరని మీ మనసులో అనుకుంటే చాలు, ఎంత ఒత్తిడినైనా అధిగమించి విజయ శిఖరాలను అందుకోగలరు. అసాధ్యమైనది ఏదీ లేదు. సాధన చేయండి. అలుపెరుగక సాధిస్తారు తప్పక మీరనుకున్నది. కానీ అధైర్యపడకండి. ముందే మీకు విన్నవించాను. అధైర్యమనేది మృతువుతో సమానమన్నది. ఆది మానవుడు అలజడితో జీవించలేదు. కానీ ఆధునిక మానవుడు అలజడితోనే జీవిస్తున్నాడు. మానసిక ఒత్తిడితో జీవిస్తున్నాడు. మానసిక వత్తిడిని అధాఃపాతాళానికి వత్తి పడేస్తే అంతిమ విజయం మీదే. వత్తిడిని అధిగమించే మార్గాలను అన్వేషించండి. అతిగా ఆలోచించకండి. మనసును గాయపర్చుకోకండి. ఎదుివారిని కూడా గాయపర్చకండి. మనసుకు తగిలిన గాయం మానదని గుర్తుంచుకోండి. ఎదుివాని మనసును గాయపర్చినట్లయితే మీరు జీవితంలో విజయం సాధించలేరు. ఆత్మీయులకు కూడా దూరమవుతారు. ఒంటరిగా మిగిలిపోతారు.
చరిత్రలో ఇలాిం వారు కూడా మనకు తారసపడతారు. ఎంత దయనీయంగా మారుతుంది వారి అంతిమ థ. మానవుడిగా ప్టుినప్పుడు మానవత్వం అనేది లేకుంటే ఆ జన్మకు అర్ధం లేనట్లే. ఓ పశువు కూడా పుడుతుంది, అంతమవుతుంది. దానికి మానవునికి తేడా ఏమి? తేనెీగ పువ్వు నుంచి మకరందాన్ని పీల్చినట్లే మీ వయస్సు మీ అందాన్ని అంతం చేస్తుందని గుర్తుంచుకోండి. మకరందం అనగా మీలోని శక్తి, యవ్వనం. వాిని సద్వినియోగపర్చుకోండి. వృద్ధాప్యంలో మీరు ఆందోళన పడనవసరం ఉండదు. మానసిక దౌర్భల్యం అనేది దారిద్య్రానికి దారితీస్తుంది. మానసికంగా బలంగా మారి ఆ దరిద్య్రాన్ని తరిమివేయండి. ఇంకో విషయం తీవ్ర మానసిక వత్తిడి క్షణికావేశం ఆత్మహత్యకు ఉసిగొల్పుతాయి. ఉసిగొల్పే ఆ బలహీన క్షణాన్ని ధైర్యంగా అడ్డుకుంటే ఆ ఘోర తప్పిదం నుంచి బయటపడవచ్చు. చాలా మంది యుక్త వయస్సులోనే దీని బారినపడ్డారు. నేను విన్నవించేది ఒక్కటే- అది వాస్తవం. సమస్యలు కోి ఉంటే పరిష్కారాలు శతకోి ఉంాయి. సలహాలు సంప్రదింపులు జరపండి. ఘోర తప్పిదం చేయకండి. పొరపాటు చేసి పశ్చాత్తాపపడితే లాభం లేదు. అలా జరగకుండా జాగ్రత్త వహిస్తే మంచిది. సమస్యలను సృష్టించుకోవడం అనేది మనం చేసిన తప్పులే. ఎవ్వరికీ బెదరక- ఎవ్వరికీ లొంగక మీ పనిని మీరు చేసుకుంటే చాలు.
మరో విషయం చేయని నేరాన్ని అంగీకరించకండి. ఎవరైనా ఒత్తిడికి గురిచేస్తే ధైర్యంగా అడ్డుకోండి. ఇంతకు ముందు కూడా విన్నవించాను. ధైర్యవంతులదే ఈ ప్రపంచం. మనము అనుకువగా ఉంటే అందరూ మనకు అనుగుణంగానే ఉంారు. ఆందోళన మనల్ని అంతం చేసే ముందు మనమే దాన్ని అంతం చేయాలి. దానికొరకు మానసికంగా సన్నద్ధం కావాలి. అప్పుడే మనశ్శాంతి లభిస్తుంది. మన మనస్సును పూర్తిగా మన ఆధీనంలో ఉంచుకుంటేనే మనశ్శాంతి లభిస్తుంది. కష్టనష్టాలకు మనము కృంగిపోవద్దు. కష్టాలు వస్తుాంయి- నష్టాలు కూడా వస్తుాంయి. వాిని మనము సవాలుగా స్వీకరించినప్పుడే మనము అనుకున్నది సాధించవచ్చు.
ఇంకో విషయం గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అందులో మనం కూడా ఒకరమనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకో విషయం మన గురించి వస్తున్న అబద్ధపు వదంతులు విని స్పందించకూడదు. ఎందుకనగా- అవి మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. మనం చెప్పేది నిజం కావచ్చు. వినేది కాకపోవచ్చు. వెంటనే స్పందించకూడదు. ఆచితూచి స్పందించాలి. అప్పుడు మనకు ఏరకమైన ఆటంకాలు ఎదురుకావు. శత్రుత్వం పెంచుకోవడమనేది చాలా సులభం. మిత్రుత్వాన్ని మెయిన్‌టైన్ చేయడం మాత్రం అంత సులభం కాదు. కాని మెయిన్‌టైన్ చేయడం మనపై ఆధారపడి ఉంది.
ప్రస్తుత సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో బెదిరింపులు చాలా సహజమయ్యాయి. ఆ బెదిరింపులకు భయపడి లొంగితే మన జీవిత నౌక గమ్యానికి చేరుకోలేదు. అని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓ అలెగ్జాండర్‌ను తీసుకోండి. ఎంత ధైర్యవంతంగా ప్రపంచాన్ని జయించాడు. అందులో కొంత ధైర్యం మనం పుణికి పుచ్చుకుంటే చాలు. మన జీవితం విజయవంతం అయినట్లే. భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్రానికి ముందే పోరాడి బలైపోయారు. గాంధీమహాత్ముడు అహింసా ద్వారా పోరాడి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బలైపోయారు. వీరందరూ స్వాతంత్య్రం కోసం పోరాడారు. మార్గాలు మాత్రం వేరు. వారి పోరాలను ఆదర్శవంతంగా తీసుకోండి. మనం కూడా మానవులమనే మాట మర్చిపోకండి. అతిగా ఆలోచించకూడదు. ఆలోచించినా ఏదైనా సాధించాలి. అదేకాని ఆందోళనతో కూడిన ఆలోచనలు మనోనిబ్బరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. మానవునిగా ప్టుినప్పుడు ఏదో సాధించాలి. అనామకుడిగా అంతం కావద్దు. అది మన చేతిలోనే ఉన్నదనే సత్యాన్ని మరువవద్దు.
కొందరి ఆందోళన విచిత్ర మైనది. రేపు ఏమవుతుందో, రేపి పూట ఎలా గడుస్తుందో? కాని ఒక విషయం ఆలోచించండి! విశాలమైన ఈ ప్రపంచంలో క్లోాది జీవరాశు లున్నాయి. అన్నింకి ఆహారం అందిస్తున్నాడు ఆ పరమాత్ముడు. మనమైతే మానవులం- బెంగ పడవలసిన అవసరం ఏముంది? మన దారి మంచిదో-చెడుదో అది మన ఆత్మకు తెలుసు. తెలిసికూడా ఆత్మవంచన చేసుకోకండి. మన మనస్సును ఎంత అదుపులో ఉంచుకుంటే మనం అంత ముందుకు దూసుకెళ్ళవచ్చు. ఆత్రుత వద్దు. ఆత్మశాంతి సన్నగిల్లుతుంది.
Monday, July 6, 2020
ఆత్మవిశ్వాసం కోల్పోరాదు.... భాగం-1
ఆత్మ విశ్వాసం లోపించి, మానసికంగా కృంగికృశించి త్రీవ ఒత్తిడితో దినదినం ప్రాణగండంగా బ్రతుకే భారంగా భవిష్యత్తుపై నమ్మకం సన్నగిల్లి నిరాశావాదిగా, ఆత్మహత్యే శరణ్యం అని భావించేవారు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమతో రకరకాల ఫోబియాలకు గురై ఏకాగ్రత కోల్పోయి నిద్రలేమితో బాధపడేవారికి నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, వైద్యుడు, సంఘ సంస్కర్త, సామాజిక కార్యకర్త, కవి, రచయిత అయిన యం.డి. అజ్మత్‌ఖాన్ వ్రాస
ఈ వ్యాసం చదవండి చదివించండి.
మీలో అపార ప్రతిభలు దాగివున్నాయనే సత్యాన్ని మరవక కృషి పట్టుదల సహనం దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చు. క్లోాది జీవరాశులలో మానవుని సర్వోత్తమ జీవిగా దేవుడు సృష్టించాడు. వెలకట్టలేని ఆయుధమైన మేధస్సు అనే వజ్రాయుధం ఇచ్చాడు. సుఖదుఖాలు కష్టనష్టాలు సాధారణమే సర్వసాధారణమే. కాలమే దానికి సమాధానం. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ప్రతి సమస్యకు పరిష్కారమున్నది. భయమనే ఫోబియా జీవితాన్ని కకవికాలం చేస్తోంది.
ధైర్యమనే ఆయుధంతో దాన్ని ఎలా జయించాలి? మనశ్శాంతితో ఎలా జీవించాలి? మానసిక ఒత్తిడిని ఎలా జయించాలి? అభివృద్ధి ఎలా సాధించాలి? జీవితమనే నౌకతో తీర మనే గమ్యాన్ని ఎలా చేరాలి? ఇందులో కక్షుణ్ణంగా వివరించబడింది. అద్భుతమైన అందమైన అమూల్యమైన మీ జీవితానికి తగిన మూల్యం చెల్లించి ఆశావాదిగా రాబోవు తరాలకు ఆదర్శంగా మీ జీవన ప్రస్థానం విజయంతో ముగించండి.
..........
ప్టుిన ప్రతి మానవుడు గిట్టక తప్పదు. సృష్టిలోని మానవుని ప్రస్థానం అప్పుడే సంపూర్ణమవుతుంది. జననమరణముల మధ్య ఏదైతే సమయముందో దానిని సద్వినియోగ పర్చుకోవాలి. ప్రతి మానవునిలో ఏదో ఒక ప్రతిభ దాగివుంది. ఆ ప్రతిభను కొందరు వెలికితీస్తారు. మరికొందరు అంధకారంలోనే ఉండిపోతారు. ఓ ప్రశ్న- ఎందుకిలా?
ప్రతిభను బయికి తీసినవారు కొందరు నాయకులైతే! మరికొందరు వైజ్ఞానికులు, వ్యాపారవేత్తలు, తత్వవేత్తలు మరికొందరైతే మహాత్ములు....వీరందరూ మానవులే!
వీరిని మనమొకసారి ఆదర్శంగా తీసుకోవాలి.ముందుగా ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం, పట్టుదల, సహనం మానవుని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. ఎవరిలోనయితే ఆత్మవిశ్వాసం లోపించినదో అది ఆత్మహత్య వరకు దారితీస్తుంది. ఎందరో యువకులు క్షణికావేశంతో తమ ఆమూల్యమైన జీవితం భవిష్యత్తు అంతం చేసుకుంటున్నారు. నేను మీకు చెప్పేది ఒక్కటే- ప్రతి సమస్యకు పరిష్కారముంది. వైద్యరంగం, వాణిజ్యరంగం, వ్యవసాయరంగం, రాజకీయ రంగం. మరెన్నొ రంగాలలో ఎదిగినవారెందరో ఉన్నారు. వారందరూ తమతమ కృషి పట్టుదలతో ఎదిగినవారే!
మనకు ఏ రంగంలో అయితే మక్కువ ఉన్నదో దానిపై స్పష్టత ఉన్నదో దానిని ఎంచుకొని అవిరామంగా కృషిచేస్తే అవలీలగా మనము గమ్యాన్ని చేరవచ్చు. ఉదాహరణకు - ఓ వాస్కోడిగామా నావికుడు ఎంత ధైర్యం, ఆత్మవిశ్వాసం పట్టుదలతో మన దేశానికి చేరుకున్నాడు. ఆ చేరుకున్న కాలంలో ఏరకమైన ఆధునిక రవాణా వ్యవస్థ సాంకేతిక సదుపాయాలు లేవు. కానీ ఈ కాలంలో ప్రతీ ఒక్కీ మనకు అందుబాటులో ఉంది. మరి మనమెందుకు వాిని ఉపయోగించుకోవడం లేదు? ఎందుకనగా- అందరిలో కాదు- కొందరిలో అధైర్యం, ఆత్మవిశ్వాసం లోపించడం వలనే. జీవితంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతుంది. అధైర్యమనేది మానవుని అధఃపాతాళానికి న్టెివేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే- ధైర్యమే ఆయుధం! ధైర్యమే ఐశ్వర్యం! ధైర్యమే సమస్తం! ధైర్యవంతులదే ఈ ప్రపంచం! అధైర్యమనేది మృత్యువుతో సమానం...!
దేహధారుడ్యం ఉంటే సరిపోదు, మానసికంగా, బలంగా మారినప్పుడే జీవితంలో విజయ శిఖరాలకు చేరుకోవచ్చు. మానసిక బలాన్ని మించిన బలం లేదు. మానసిక ఆందోళన అనేది మనిషిని కృంగ దీస్తుంది. అనేక రోగాలకు దారితీస్తుంది. అలాంటప్పుడు మనము ఆ ఆందోళనలను అంతం చేసుకునే మార్గాలు అన్వేషించాలి.చాలా మార్గాలున్నాయి. అనవసర ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? ఏ పని లేనప్పుడే? అందుకే మనకు నచ్చిన పనిలో నిమగ్నమైనప్పుడు అవి నెమ్మదిగా తగ్గిపోతాయి. మీరు ఆలోచించుకోండి. మీలో ఏదో శక్తి దాగివున్నది. దానిని వెలికితీయడానికి ప్రయత్నించండి. అనవసర భయభ్రాంతులకు గురికాకండి. మీరు జీవితంలో తప్పక విజయం సాధించగలరు. మీయొక్క ప్రతిభను ప్రపంచానికి చాటండి. వెలకట్టలేని మేధస్సు దేవుడు మీకిచ్చాడు. ఈ మేధస్సుతోనే సూపర్ కంప్యూటర్ కనుగొన్నది . మళ్ళీ మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? మీ మేధస్సునే వజ్రాయుధంగా ఉపయోగించుకోండి. పాజిీవ్ ఆలోచనలతోనే ముందుకు సాగండి. నెగిీవ్ ఆలోచనలు మీ జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి.
మనశ్శాంతి అనేది చాలా ముఖ్యం. మనశ్శాంతి కరువైతే మానవుని జీవితం జీవచ్ఛంలా మారుతుంది. అందుకే మనశ్శాంతికి కరువైన కారణాలను వెదకండి. కారణాలు అనేకం ఉంాయి. ఏ సమస్యలతోనైతే మీ మనస్సు కకావికాలమైందో వాి పరిష్కారాలకు కృషి చేయండి. తప్పక మీ సమస్యలకు పరిష్కారముంటుంది. అది మీ చేతిలోనే ఉంది. మన అభివృద్ధి మనచేతుల్లోనే ఉంది. మన అభివృద్ధి కాకపోవడానికి ఫలానా మనిషి కారణం అని సాకులు చెప్పకండి- చూపకండి. నిర్భయంగా ముందుకు సాగితే గమ్యానికి దారులు తనంతటతానే దొరుకుతాయి. ఒక్కోసారి మన అధైర్యమే మన అభివృద్దికి ఆటంకం కలిగిస్తోంది.
అభివృద్ధి కలంతో సాధిస్తారా? లేక గళంతో సాధిస్తారా? అది మీయొక్క ప్రతిభతో ముడిపడి ఉంది. అది మీయొక్క అంతరాత్మను అడిగి తెలుసుకోండి. ఏదో ఒక ప్రతిభ మీలో తప్పక దాగివున్నది. మరి ఆలస్యమెందుకు? తీయండి ఆ ప్రతిభను బయటకు.. చాటండి ప్రపంచానికి... మనము శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉండడానికి రాలేదు. జీవించిన ఆ కొద్దిరోజులనుకోండి- కొన్ని సంవత్సరాలను కోండి- తమకు తామేోం గుర్తుంచుకుంటే చాలు. క్లోాది జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఓ పశువు, ఓ పక్షి అవి కూడా ఇలా పుడుతున్నాయి, అలా వెళ్ళిపోతున్నాయి. వాికి మనకు తేడా ఏమి? మనము మానవులం. దేవుడు వెలకట్టలేని అవయవాలు మనకిచ్చాడు. వెలకట్టలేని మేధస్సు ఇచ్చాడు. మనము తలచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ అపోహలలో వెళ్ళకండి. ఆ అపోహలు మిమ్మల్ని శాంతిగా జీవించనీయవనేది సత్యం. జీవితాన్ని పుణ్యమి వెన్నెల్లా మార్చుకునేది లేదా అమావాస్య చీకిలా మలుపుకునేది మనచేతిలోనే ఉన్నదనేది వాస్తవం. ఓ నలుగురు మెచ్చే పని చేయండి. సాధ్యమైనంత వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయం ఎవరికోసం ఆగదు. ఎందరో అతిరధ మహారధులు ఈ సమయ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ వారి పేర్లు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయాయి. ఎందుకనగా- వారు సమయాన్ని సద్వినియోగపర్చు కున్నారు. సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకున్నవారిదే విజయం!
ఇంకో విషయం- అత్యాశ దురాశతో కోీశ్వరులు కావడానికి ప్రయత్నిస్తే అప్రతిష్టపాలవుతారు. అంచెలు అంచెలుగా ఎదుగుటకు ప్రయత్నించండి. మీ ప్రయత్నంలో నిజాయితి ఉంటే విజయం కూడా మీదే. కాకపోతే మానసిక ఒత్తిడికి గురికాకండి. మీ మనస్సును మీ ఆధీనంలో ఉంచుకొని ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగితే అంతిమ విజయం మీదే!
మనకంటే ముందు ప్టుినవారు ఎందుకు చిరస్మరణీయులైనారు. వారు సమాజానికి ఏదో కొంత చేసి వెళ్ళిపోయారు,.. వారు మానవులే కదా!మనం ఎందుకు చేయలేం? తప్పక చేయగలుగుతాం. ఏదైనా పని చేసే ముందు ఆ పని విజయవంతం చేయుటకు దృఢ సంకల్పం కావాలి. అప్పుడు మీరు విజేతలవుతారు. దృఢ సంకల్పం దానికితోడు కృషి కూడా చాలా అవసరం. సంకల్పం ఉండి కృషి లేకుంటే ఏమీ సాధించలేం. ఈ సూర్యుడు మీకోసమే ఉదయిస్తున్నాడని మీ మనసులో అనుకుంటే చాలు. దూరాలను చేధించవచ్చు. మీముందే ఉదాహరణ ఉంది.
అంతరిక్షం నుంచి ఆ చంద్రుని వరకు ప్రయాణించినది ఆ మానవుడే కదా! ఎంత దృఢ సంకల్పం, ఎంత ఆత్మవిశ్వాసం, ఎంత ధైర్యముంటే ఆ దూరాలను చేధించాడు. అందులోని కొద్ది స్ఫూర్తి తీసుకుంటే చాలు. మీ జీవితం విజయం అయినట్లే. నేను గ్టిగా నమ్మి ఈ వాక్యాలు మీ ముందుంచుతున్నాను. ఎల్లప్పుడూ ఆశావాదిగానే జీవించాలి. నిరాశ వాదిగా జీవించకూడదు. అందరికీ మంచి రోజులనేవి వస్తాయి . మనకు కూడా వస్తాయనే ఆశతో కృషి చేస్తే, అది ఫలిస్తుంది. చరిత్ర పుాల్లో వెళ్తే ఇలాిం చాలా సందర్భాలు తారసపడతాయి. ఎంత ప్రశాంతంగా మనం ముందుకు సాగితే, అంతే శాంతంగా మనం విజయం వైపుకు పయనించవచ్చు. ఆపదలు వచ్చినప్పుడు ఆవేశపడకూడదు. ఆ ఆవేశం మన జీవితాన్ని అలజడికి గురైన సాగరంలా మారుస్తుందనేది వాస్తవం. శాంతికాములే విజయం సాధిస్తారనేది గుర్తుంచుకుంటే చాలు. కొందరు నియంతలు కూడా విజయంసాధించారు. కానీ, ఉవ్వెత్తున లేచిన సముద్రపు కెరాలా్లగ వారి విజయాలు. మన మనసులో చిగురించిన ఆశలను ఆరనివ్వకూడదు. ఆ ఆశలను మన ఆశయాలుగా మలుచుకోవాలి. వాడిన పూలు మళ్ళీ వికసించవని గుర్తుంచుకుంటే చాలు. మీ జీవితం వికసించిన పూల మాదిరిగానే వుంటుందనేది వాస్తవం. ఇంకో విషయం గుర్తుంచుకోండి! ఓ సామాన్యుడు అణువైజ్ఞానికుడైనాడు. ఓ పేదవాడు అమెరికా అధ్యకక్షుడు అయ్యాడు. అందులో కొంత ప్రయత్నం చేస్తే చాలు మీ జీవితం ధన్యమైనట్లే. కొన్ని జఠిల సమస్యలు ఎదురవుతాయి. మనం కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. లేకుంటే మన జీవిత నౌక నడి సాగరంలోనే మునిగిపోతుంది.
Friday, July 3, 2020
రోగ నిరోధక శక్తి పెంచుకోండి...!
నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోగనిరోధకశక్తి తక్కువుగా ఉన్న వారే ఈ కరోనా మహమ్మారికి బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ రక్కసినుంచి ప్రాణాలతో బయటపడాలంటే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడమొక్కటే మార్గం. అంతేగానీ కరోనా విషయంలో లేనిపోనిభయాలను పెట్టుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. మృత్యువును ఎవరూ జయించలేరన్నది తిరుగులేని వాస్తవం. అది రావాల్సిన సమయానికి వచ్చితీరుతుంది. మృత్యు భయాన్ని వీడి పరలోక చింతనతోనే జీవితాన్ని గడిపితే లేనిపోని భయాలన్నీ దూరమవుతాయి. అన్నిరకాల రోగాలు, అంటువ్యాధుల నుండి రక్షణ పొందేందుకు నివారణ చర్యలు చేపట్టడం, ఆ పైన దైవం పై భారం వేయడమే ప్రవక్త (స) సంప్రదాయం. ఈ కోవిడ్-19 ను నివారించడానికి మన రోగనిరోధక శక్తిని పెంచుకునే చిట్కాలు చూద్దాం..
దీనికోసం ఏం చేయాలంటే..
- 1. కలోంజి: నువ్వులను పోలిన ఈ నల్లని నిగనిగలాడే విత్తనాలను రోజూ పరిగడుపున తీసుకోవాలని ప్రవక్త (స) చెప్పారు. ఇందులో ఒక్క మృత్యువుకు తప్ప అన్నింటికీ స్వస్థత ఉంది. శిరస్సు నుంచి పాదల వరకూ శరీరంలో ఏ అవయవానికి అస్వస్థత కలిగినా ఈ కలోంజినీ తీసుకోండి. పావు టీ స్పూను కలోంజి విత్తనాలను తేనెలో కలుపుకుని తీసుకోవడం వల్ల మంచి ఫలితముంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- 2. పాలల్లో పసుపును కలుపుకుని త్రాగండి. రోగనిరోధక శక్తికి మంచి ప్రయోజనకారి.
- 3. ఖర్జూరం.. రాత్రిపూట నీళ్లల్లో సుమారు 10 ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే పరిగడపున ఆ నీటితోపాటు ఖర్జూరాలను తినండి. దీనివల్ల కూడా రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యమూ పెరుగుతుంది. ఇలా చేయడాన్ని అరబీలో నబీజ్ అంటారు. అరబ్బులు ఇలా ఎక్కువగా చేస్తారు.
- 4. రోజూ ఒక చెంచా తేనెను తీసుకోండి. ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి.
- 5. హిజామా (కప్లింగ్ థెరపీ). ఒక వైద్య ప్రక్రియద్వారా చెడురక్తాన్ని శరీరంనుంచి తీయడాన్నే హిజామా అంటారు. దీనివల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- 6. ఎండుద్రాక్ష (కిష్మిష్) వీటిని తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
- 7. రోజూ దైవగ్రంథంలోని కొంతభాగాన్ని పారాయణం చేయండి. ఖుర్ఆన్ వాక్యాలలో స్వస్థత చేకూర్చే శక్తి ఉంది. ఖుర్ఆన్ లో ఒకానొక సూరా సూరే ఫాతిహాకు మరోపేరు షిఫా (స్వస్థత) అని ఉంది. ఏడు వాక్యాలున్న సూరే ఫాతిహాను మూడు లేదా ఐదు సార్లు చదివి నీళ్లల్లో ఊది ఆ నీళ్లు త్రాగితే స్వస్థత చేకూరుతుంది. ఎన్నో రకాల రుగ్మతలు, భయాందోళనలు, వ్యాధుల నుంచి నివారణ పొందవచ్చు. దైవారాధనలు (దుఆలు) విరివిగా చేయండి.
- 8. నమాజుకు ముందు మిస్వాక్ పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోండి. ఒత్తిడికి, కుంగుబాటుకు దూరంగా ఉండండి.
- 9. కంటినిండా నిద్రపోండి. సోషల్ మీడియాకు, న్యూస్ ఛానళ్లకు, మీడియాకు వీలైనంత దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. నిత్యం వార్తలు చూసేవారిని ఆందోళన, ఒత్తిడి వెంటాడుతుంది. (సోర్స్: ముజాహిద్)
Thursday, July 2, 2020
సస్పెన్స్ థ్రిల్లర్ పెంగ్విన్
https://www.primevideo.com/region/eu/detail/0STCIUYFAVEG7NC422GSYWZJYL/ref=atv_dp_share_cu_r
లాక్‌డౌన్ సినిమా పరిశ్రమకు లాక్ వేసింది. దీంతో కొన్ని షూటింగ్‌లు ఆగిపోగా మరికొన్ని విడుదల వాయిదా వేసుకున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీ బాట పట్టాయి. ఇప్పటికే "అమృతరామమ్" చిత్రం ఓటీటీలో రిలీజైన విషయం తెలిసిందే. తాజాగా మహానటి కీర్తి సురేష్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ పెంగ్విన్ కూడా ఓటీటీకే ఓటేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా జూన్ 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? దీన్ని ప‌్రేక్షకులు ఆదరిస్తారా? లేదా?
Subscribe to:
Posts (Atom)
Latest Post
More Post's...
-
చెరువుల నగరం City of Lake మానవ జీవనానికి, ప్రాణకోటి జీవాలకు నీరు చాలా అవసరం. అయితే ఈ నీరు ఎక్కడినుండి వస్తుంది అనేది ప్రశ్న? వర్షం....! వ...
-
బంగారు గుడ్డు ఇచ్చే కోడి అత్యాస అసలుకే చేటు అనే సత్యాన్ని తెలేపింది ఈ కథ. మీరు చూడండి.
-
సముద్రాలు ఖండాలు పర్వతాలు లోయలు అడవులు వీటన్నిం సముదాయమే ఈ ప్రపంచం. వీటన్నిం మీద అధికారం చెలాయించే మేధస్సు దేవుడు ఒక మానవునికే ఇచ్చాడు. మనమె...
-
హైదరాబాద్ పాతబస్తీలోని పత్తర్‌గ్టిలో ప్రతి ఆదివారం జరిగే ' సండే మార్కెట్ ' ను సందర్శించడం జరిగింది. ఆ మార్కెట్లో కొత్త వస్తువుల అమ్...
-
చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను గత రెండు నెలల నుండి ఈ బ్లాక్ కాకుండా ఎన్నో పనుల వత్తిడి వల్ల రాలేకపోయాను గత సంవత్సరం లాక్...
-
మనం ఇప్పుడు ఆసియాలోనే పెద్ద చెరువుగా పిలువబడే కంభం చెరువు గురించి తెలుసుకోబోతున్నాము. కంభం చెరువు (Cumbum Lake) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం...