హైదరాబాద్ లో ఈరోజు మధ్యాహ్నం నుండి మంచి వర్షం పడుతుంది. వర్షంతో జనాల్లో ఇంకా కరోన భయం పెరిగింది. ఏమో అది నా భయమో.... తెలియడం లేదు. నా ఫ్రెండ్ ఘోరి ఖాన్ కర్నూల్ లో ఉంటాడు. ఈ కరోన భయంతో కర్నూల్ సిటీ వదిలి రావడం లేదు. హైదరాబాద్ బిరియాని గుర్తుకు వస్తుంది.....కానీ రాలేను..... కరోనా ఎఫెక్ట్ అని ఫోన్ చేసి చెబుతున్నాడు.
నేను మా శ్రేయేభిలాషి జిక్రా స్కూల్ అడ్మినిస్త్రటర్ జనాబ్ సలీం గారు నాకు ఒక post చేసారు. అందులో టాంజానియా దేశం కరోన ఫ్రీ అని తెలిపారు. అంత మాఫియా!! కరోన ను అడ్డుపెట్టుకొని దోపిడీ జరుగుతుందని ఆ పోస్ట్ ద్వారా తెలిసింది. ఒక విధంగా చూస్తే ప్రపంచం అంత కరోన తో భయ పెట్టి కార్పోరేట్ మాఫియా దోపిడీ చేయాలని పన్నాగం పన్నింది అనే అనుమానం మనకు కలుగక మానదు.
కరోన తో చిన్న చితక వ్యాపారాలు అటకెక్కాయి. ఇక జరిగే బిజినెస్ అంటే కార్పొరేటే హాస్పిటల్ దోపిడే. !!! కరోన టెస్ట్ ప్రైవేట్ ల్యాబ్ లకు కూడా పర్మిషన్ లభించింది. జరిగేది అదే..!!!!
....................................................................................................................................................................
English Translation :
Assalamualaikum, we think about something, but it becomes something. Today I was designing a magazine. Its name is 'Health Wealth Digest'. 8 pages. Content is zero. All articles are copied and prepared from anywhere. Nothing.
Hyderabad will get good rains from noon today. With the rain, the fear of the corona has increased. I do not know. My friend Ghori Khan is in Kurnool. This corona is not leaving Kurnool City for fear. Hyderabad remembers biriyani ..... but Ralayan says that he has a corona effect.
I did a post by our well-wisher Zikra School Administrator Janab Salim. The Tanzanian country is called Corona Free. So much mafia !! The post reported that the corruption was being exploited. In a way, we are not in doubt that the corporate mafia is plotting to exploit the world with so much corona.
Small corrugated businesses with corona. The business that is happening is the corporate hospital exploit. !!! Permission was also granted to Corona Test Private Labs. Same thing happens .. !!!!
No comments:
Post a Comment