Monday, August 31, 2020

కలలను కనండి......Dreams

మనం అభివృద్ధి చెందడం లేదని చింతించుకుంటూ కూర్చోకుండా,  ర్‌ూ ఆఫ్‌ కాజ్‌ ఏమి? దాన్ని గ్రాస్‌ ర్‌ూ లెవల్‌తో అంతమొందించండి. నేడు రేపు రాబోవు రేపులు అంతా మీవే. మీ సామ్రాజ్యాన్ని మీరే నిర్మించుకోవచ్చు. మీరెంతో మందికి ఉపాధిని కూడా కల్పించవచ్చు అనే సంగతిని మరువవద్దు. ఆకలి కేకలనేవి ఉండకూడదు. అలాింవి ఉంటే మాత్రం పొలి కేకలు ప్టిె పారద్రోలండి. ఒక ఆంగ్‌ సాన్‌సూకి ఓ మహిళ. ఏమి ఆమె పోరాట పిమ. ఎంత వేధింపులకు గురిచేసినా పట్టువదలలేదు. సడల లేదు. చివరికి విజయం సాధించింది. ప్రజల హక్కుల కొరకు పోరాటం చేసింది. ఓ ఆదర్శ మహిళగా నిలిచింది. ఇలాిం వారి గురించి చదివి స్ఫూర్తి పొందండి. 

ఓ మహిళ ఇంత పట్టుదలతో అనుకున్నది సాధించింది. చీకిలో బ్రతకకండి. వెలుతురు కోసం వెతకండి. జీవితాన్ని పౌర్ణమి వెన్నెలలా మార్చుకోవడం మీచేతిలోని పనే. అసాధ్యమనేది ఏదీ లేదు. దేవుడు మనల్ని ప్టుించేటప్పుడు ఫలానా వ్యక్తి ముందు లొంగిపనిచేయండి అని ప్టుించాడా? కాదు కదా! మరి ఎవ్వరికి లొంగడం ఎందుకు? సాధ్యమైనంత వరకు అవకాశాల్ని మనమే సృష్టించుకోవాలి. అందరూ తల్లి గర్భం నుండి వచ్చినవారే. ఆకాశం నుండి ఎవరూ ఊడిపడలేదనే విషయాన్ని మర్చిపోవద్దు. 
కొందరు తమకు తాము విసుక్కుంటూ, ఈసడించుకుంటూ పరులపై, ఆ పైవాడిపై నిందలు మోపుకుంటూ బ్రతుకు బండి లాగుతున్నారు. జీవితం విలువ తెలుసుకోవాలి. అడుక్కుతినే అవసరం ఏముంది? ఓ గ్రుడ్డివాడు, ఓ వికలాంగుడు కూడా ఉన్నత స్థాయికి ఎదిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొందరు పుట్టుకతోనే శ్రీమంతులు ఉంటే, మరి కొందరు స్లమ్‌ ఏరియా నుండి శ్రీమంతులయ్యారు. అంటే అది వారి కృషి ఫలితమే. మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. అనవసర భయం వద్దే వద్దు. అది మిమ్మల్ని ఎదగనీయదు. ఒక పశువులా బ్రతకవలసి వస్తుంది. మానవునిగా పుట్టడమే మన భాగ్యం. బావిలోని కప్పలా మన జీవితాన్ని చేసుకోకూడదు. మనం ఈ విశాల విశ్వంలో జీవిస్తున్నాం. ఎంతో దూరం ప్రయాణించవచ్చు. జీవితంలో ఎన్నో మైలు రాళ్ళను దాటవచ్చు. 
ఒక సచిన్‌  ఎన్ని మైలు రాళ్ళను దాడంటే ఆ దూరాలను ఛేదించడం దాదాపు అసాధ్యం చేశాడు. చెప్పలేము భవిష్యత్తులో. మరో క్రికెర్‌ కూడా దాటవచ్చు. భారత రత్న కూడా కావచ్చు. అసాధ్యమనేది ఏదీ లేదనేది గుర్తుంచుకుంటే చాలు. ఇక మహాత్ముని గురించి వేరే రాయనవసరం లేదు. మన కరెన్సీపైన ఆయనబొమ్మ ఉన్నదంటే దానికంటే మించిన స్థాయి లేదు. నెల్సన్‌మండేలా గురించి చెప్పనవసరం లేదు. ఆయన జీవితమే ఓ పోరాటం. దాదాపు 27 సంవత్సరాలు జైలు గోడల మధ్యనే గడిపాడంటే ఏమి ఆయన సాహసం, ఓర్పు. దేశ ప్రజల కొరకు నల్లజాతీయుల హక్కుల కొరకు. చివరికి దేశాధ్యకక్షుడు కూడా అయ్యాడు. రాత్రికి రాత్రే అందలమెక్కాలి? రాత్రికి రాత్రే కోీశ్వరులు కావాలంటే కాని పని. చాలా శ్రమ అవసరం. సాహసం అవసరం. 
క్రీస్తు పూర్వంలోనైనా, క్రీస్తు శకంలోనైనా అన్ని చేస్తున్నది మానవుడే. దేవుడు అనేది ఓ అపార శక్తి మేధస్సు అనేది ఇచ్చాడు. కొందరు దానిని వాడుకుంటున్నారు. మరికొందరు తమకు తాము గుర్తుంచుకోలేకపోతున్నారు. అంతే తేడా? చేయదలుచుకుంటే చేయదలచినవి చాలా ఉన్నాయి. వాిని సంపూర్ణం చేయడానికి ఈ జీవిత కాలం సరిపోదు. 

.........................
English Translation :
Dream ......
Instead of sitting around worrying that we are not developing, what is the cause of the disease? End it with a grassroots level. Today is tomorrow and tomorrow is all yours. You can build your empire yourself. Don't forget that you can also provide employment to many people. There should be no cries of hunger. If so, throw out the screams. An Anglo-Saxon woman. What her fighting pima. No matter how much harassment was inflicted. Not loose. Eventually succeeded. Fought for the rights of the people. She became an ideal woman. Read about them and get inspired.

A woman has achieved what she set out to do with such perseverance. Do not live in darkness. Look for light. It is up to you to transform your life into a full moon. Nothing is impossible. Did God urge us to surrender before such a person? No way! Why surrender to anyone else? We need to create as many opportunities as possible ourselves. All are from the mother's womb. Do not forget that no one is blown away from the sky.

Some are dragging themselves to the brink of extinction, blaming themselves and blaming the onslaught. Need to know the value of life. What is the need to beg? There are many cases where a blind person or a disabled person has risen to a higher level. Some were rich by birth, while others became rich from slum areas. That is, it is the result of their hard work. I say that once again. Do not be in unnecessary fear. It does not make you grow. Has to live like a cattle. We are lucky to be born human. We should not make our living like frogs in a well. We live in this vast universe. Can travel long distances. Life can cross many milestones.

Sachin made it almost impossible to cross those distances no matter how many milestones he crossed. Can't say in the future. Another cricketer may also cross. It could also be the Bharat Ratna. It is enough to remember that nothing is impossible. There is no need to write anything else about Mahatma. His image on our currency is no higher than that. Not to mention Nelson Mandela. His life is a struggle. His courage and endurance is what made him spend almost 27 years within the prison walls. For the rights of blacks for the people of the country. Eventually he also became president. Want to beautify the night? Night after night coaches want but work. Requires a lot of care. Adventure is required.

It is man who does all things, both before Christ and in the age of Christ. God has given us an immense power of intelligence. Some are using it. Others are unable to remember themselves. Is that the difference? There are so many things to do if you want to. This lifespan is not enough to complete them.

Sunday, August 30, 2020

కొవిడ్-19 ప్రభావం

కొవిడ్-19 ప్రపంచం మొత్తం బాధపడుతుంటే దాని పర్యవసానాలు వ్యాపార రంగంపై కూడా  పడినట్టు కనిపిస్తుంది. ఇప్పటివరకు కొన్ని వ్యాపారాలు దెబ్బతింటున్నాయని అనుకునేసరికి ప్రింటింగ్ కి సంబంధించిన ప్రభావం అధికంగా కానవస్తుంది ఈ పరిస్థితులు ఎన్నాళ్లు ఎన్ని నెలలు ఉంటాయి చెప్పలేని అయోమయం . అందుకు కారణం కొందరు దుకాణాలు మూసి వేయడం కూడా చేసేస్తున్నారు. కొందరు వేరే వ్యాపారాలు వైపు చూస్తున్నారు ఆ కోవలోనే నేను కూడా ఉన్నాను ఈ పరిస్థితుల్లో

దాటకుండా అనంత కరుణామయుడైన అల్లాహ్ సహాయం కావాలని ప్రార్థిస్తున్నాము.

Friday, August 28, 2020

ధర్మగ్రంథాలను చదవండి.....9

 ఒక విషయం మీరు తెలుసుకోవాలి! ప్రతి ధర్మ గ్రంథాలు శాంతిని, సన్మార్గాన్నే బోధించాయి. వాిని ఫాలో అయితే చాలు. ఆత్మగౌరవాన్ని చంపుకోవలసిన అవసరం ఉండదు. ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం ఉండదనే మాటను గుర్తుంచుకుంటే చాలు. నిజాలు ఎన్నో రకాలు. ఆలస్యమైనా నీతివంతులదే అంతిమ విజయం. సాధ్యమైనంత వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 
దుర్వినియోగం చేసుకుంటే మన అంతిమ థ మాత్రం చాలా దయనీయంగా మారుతుంది. అది మన స్వయంకృపరాధమే. సాకులు చూపడం సరికాదు. ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్నప్పుడే అధికారం చలాయించవచ్చు. ఒక నాయకునిగా ఎదగాలంటే తప్పక పైన చెప్పిన పరిస్థితులకనుగుణంగా నడుచుకుంటే నాయకునిగా ఎదగవచ్చు. ఎందుకు ఎదగలేము? మీ మనస్సులో ఒక నాయకుడిగా ఎదగాలని ఉంటే తప్పక ఎదగవచ్చు. ఎన్నో సార్లు నేను వక్కాణించాను. దేనిపై మనకు మక్కువ ఉన్నదో ఆ పనిని అక్కున చేర్చుకుంటే చాలు. అంకిత భావమే మీ అంతస్తుకు చేరుస్తుందనేది వాస్తవం. 
మనం పరిధులు పెట్టుకోకూడదు. ''నేను ఇంతవరకే చేయగలను- చేసింది చాలు- ముందు ఆ పని నాతో కాదు'' అని మైండ్‌ స్‌ె చేసుకోకూడదు. విజయాలను అందుకో లేము. పరిధులు దాిన కృషి చేసినప్పుడే అపరిమిత విజయాలు దక్కించుకోవచ్చు. ఇలాిం చాల సత్యాలు మనకు చరిత్రలో తారసపడుతూనే వుాంయి. చరిత్ర చదవడమే కాదు. అందులో విజయసారధులు ఎలా విజయం సాధించారనే విషయంపై విశ్లేషణ తమలో తాము చేసుకొని ఆ విజయ బాటను మనమే వేసుకోవాలి. చరిత్ర హీనులుగా మాత్రం మిగలవద్దు. ఓ జంతువు ప్రపంచంలోకి వచ్చింది, వెళ్ళిపోయింది. దానికి మనకు తేడా ఏమి?  మనం కూడా అలా వెళ్ళిపోతే లాభం ఏమి? 
ఈ మానవ జన్మ ఎత్తినందుకు ముందుకు సాగు-సాధన చేయి సాహసంతో. కొన్ని సంధర్భాలలో కొందరు మానసిక హింసకు గురిచేస్తారు. వాిని ఎలా కౌంటర్‌ చేయాలి? త్రిప్పిక్టొాలి. అది చాలా అవసరం. లేనిచో మనం ఈ జగములో మనుగడ సాధించలేము. 
మానసిక హింస తీవ్రత కొన్ని సందర్భాలలో ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు కొందరు సున్నిత మనస్కులు ఘోర తప్పిదాలకు పాల్పడుతారు. సున్నిత మనస్కులారా! కౌంటర్‌ ఇవ్వడం నేర్చుకోండి. లేనిచో ఎన్‌కౌంటర్‌ అవుతారనేది గుర్తుంచుకోండి. 
కొండంత ఎత్తు, ఇనుమంత ధృడంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ప్రయత్నం చేస్తే చాలు- ఎవ్వరూ మిమ్మల్ని మానసికంగా హింసించినా ఆత్మశాంతితో జీవించవచ్చు. కారణాలు వెతకాలి. ఎందుకు మీ యొక్క బలహీనతను ఆసరాగా తీసుకుని హింసిస్తున్నాడా? ఆ బలహీనతను దూరం చేసుకోండి. త్రిప్పికొట్టండి. బ్రతకడం నేర్చుకోవాలి? అది కూడా ఆర్ట్‌. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ నేర్చుకోవాలి. హాయిగా సాగిపోతుంది మీ జీవిత నౌక. 
మొదట భయాన్ని వీడాలి. అది గుర్తుంచుకోండి. అనవసర అపోహలు, అనవసర ఆలోచనలు ఎందుకు? ఒకవేళ అలాిం ఆలోచనలు వచ్చినప్పుడు వేరే ఏదైనా పనిలో నిమగ్నమైపోవాలి లేదా మన అటెన్‌షన్‌ వేరే వైపు మళ్ళించాలి. అదే ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌. మనసులో అలజడి సృష్టించుకోవద్దు. 
ఉదాహరణకు : అలజడికి గురైన సాగరం ఎంత కల్లోలంగా ఉంటుంది. అలజడి సృష్టించుకుంటే - మనస్సు కూడా అదే విధంగా తయారవుతుంది. దాని ప్రభావం కేంద్ర నాడీ మండలానికి చేరుతుంది. ఆ ప్రభావమంతా శరీర అవయవాలపై చూపుతుంది. అలజడి సృష్టించుకోవడం అంత అవసరమా? ఎవరైనా మన తల నరికివేస్తున్నారా? ఎందుకు అంత అలజడి? జీవించినంత కాలం శాంతిగా జీవించండి. ప్రపంచాన్ని వీడినవారు మళ్ళీ తిరిగి రారు. అందుకే ఒకేసారి వచ్చేది- మళ్ళీ అనేది లేదు. వచ్చినందుకు జన్మ సార్ధకం చేసుకోండి. 
నలుగురు మెచ్చే పనిని చేయాలి. మీ ముందు వచ్చే తరాలు మిమ్మల్ని మరువరు. అలాిం పనే చేయాలి. మరి ఆలస్యం ఎందుకు? ఇది అంతం కాదు. మీ జీవితానికి ఆరంభం అని మొదలెట్టండి. అపజయాలకు బెదరకండి - అపజయం తర్వాతనే ఓ విజయం అనేది ఒకటున్నదనేది వాస్తవం. 
ఈ వాస్తవాన్ని వీడి నిద్రించకండి. మళ్ళీ మిమ్మల్ని లేపే వాడు ఎవ్వడూ ఉండడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో ఒక భాగం అనేది గుర్తుంచుకుంటే చాలు. 
అపకారం ఉపకారం ఈ రెండింలో చాలా తేడా ఉంది. ఒకరికి ఉపకారం చేయకున్నా, అపకారం చేయకూడదు. మానవత్వ విలువలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మానవునిగా పుట్టడం గర్వించదగ్గ విషయం. ప్రపంచంలో అత్యంత అద్భుతమైన జీవి మానవుడే. ఒక మాటలో చెప్పాలంటే- మానసిక ఆందోళన, అధఃపాతాళానికి అణగద్రొక్కడమే ఈ పుస్తకం యొక్క ప్రధానాంశం. ఆ తర్వాత చెప్పేది దృఢ సంకల్పం, కృత నిశ్చయమే. 
ఫలానా పని చేయగలను అని మీమీద మీకు విశ్వాసం ఉండాలి. అలా లేనిచో ఏమీ సాధించలేం. భక్తి భయం ఉంటే దేవుని మీదనే. సాి మానవుని మీద గౌరవం ఉంటే చాలు. మ్టిలో మ్టిగా కలిసిపోయేవారితో భయమెందుకు? మనసులోని భయాన్ని న్టెివేయకపోతే - జీవితాంతం భయమనే భూతం మిమ్మల్ని వెాండుతూనే ఉంటుంది. భయానికి తోడు అనుమానం జోడైతే ఆ జీవితమే ఓ నరకం. 
మనము చనిపోయిన తర్వాతనే నరకం, స్వర్గం చూసేది. మరి బ్రతికున్నప్పుడే మన జీవితాన్ని నరకం చేసుకోకూడదని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఓ కొద్ది కాలం వరకే ఈ భూమ్మీద ప్టుింది. అందుకే ఓ తిరుగులేని మంచి పని చేసి వెళ్ళండి. మన ముందే ఎంతో మంది అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు. అభివృద్ధి చెందిన వారిగురించి చర్చించుకుంటూ కాలయాపన చేసుకుంటే ఫలానా వ్యక్తి ఇలా ఉండే, ఇప్పుడు ఎంత ఎదిగాడో అలా టైమ్‌పాస్‌ మాటలు అస్సలే వద్దు.  
అతను అభివృద్ధి చెందాడు నేను ఎందుకు చెందడంలేదు, నాలో బలహీనత ఏమి? తమకు తాము ఆత్మవిమర్శ చేసుకోని ముందుకు సాగి కృషి చేస్తే- అదికూడా పట్టుదలతో. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అలుపెరుగక కష్టపడ్డ వారిదే అంతిమ విజయమని ఎన్నోసార్లు వివరించాను.                                                              
English Translation:
Read the scriptures      
One thing you need to know! Every scripture teaches peace and righteousness. Follow them though. There is no need to kill self-esteem. Suffice it to say that there is no need to be self-deceived. There are many types of facts. The ultimate victory belongs to the righteous, though late. Make the most of the time possible.
With the cultivation-practice arm adventure ahead of this human birth. In some cases some are subjected to psychological torture. How to counter them? Turn around. It is very necessary. Otherwise we will not be able to survive in this world.
The severity of psychological violence can be high in some cases. Then some sensitive minds will commit grave mistakes. Sensitive minds! Learn to give counter‌. Remember that if you do not, you will encounter.
The higher the height, the stronger the confidence you need to try to build confidence- no one can live with peace of mind even if you are mentally abused. The causes must be found. Why support your weakness and torture? Get rid of that weakness. Reverse. Want to learn to live? It is also Art‌. Learn the Art of Living. Your lifeboat goes on comfortably.
Let go of fear first. Remember that. Unnecessary myths, unnecessary thoughts Why? If Alam comes up with ideas we should engage in something else or divert our attention. The same Art of Living. Do not create turmoil in the mind.
All four should do admirable work. Generations before you will not forget you. Alam should work. Why so late? This is not the end. Start as the beginning of your life. Don't be afraid of failures - the fact is that success comes only after failure.
Don’t sleep away from this fact. There will be no one to wake you up again. It is important to remember that taking advantage of an opportunity is a part of the Art of Living.
You just have to be more discriminating with the help you render toward other people. Nothing can be achieved without it. Devotion is on God if there is fear. It is enough if there is respect for Sai human. Why be afraid of those who mix well with clay? If you do not get rid of the fear in the mind - the demon of fear will haunt you for the rest of your life. That life is hell if doubt is combined with fear. 
If abused, our ultimate goal will be very miserable. That is our selfishness. It is not right to make excuses. Power can only be exercised when adverse circumstances are adapted. If you want to grow as a leader, you must grow according to the above conditions. Why not grow? If you want to grow as a leader in your mind you must grow. Many times I insisted. All we have to do is add that work to what we are passionate about. The fact is that the feeling of dedication will reach your floor.

We should not set boundaries. Don't think, "I can do it now - I'm done enough - that work was not with me before." Do not receive victories. Unlimited success can only be achieved when the boundaries are worked out. Many of these truths continue to haunt us throughout history. Not just reading history. In it, we have to analyze how the winners have achieved success and take the path of success ourselves. Don't go for less that your full potential. An animal came into the world and was gone. What difference does it make to us? What good is a web site if it simply "blends in" with everything else out there?

For example: how turbulent is the turbulent ocean. If turmoil is created - the mind is made the same way. Its effect reaches the central nervous system. All that effect shows on the body organs. Is it so necessary to create turmoil? Is anyone beheading us? Why so nervous? Live in peace as long as you live. Those who have left the world will never come back. That's why it came at once- never again. Fulfill the birth for coming.

There is a big difference between the two. Even if one does not do good, one should not do harm. One should try to learn the values ​​of humanity. Being born a human being is something to be proud of. The most amazing creature in the world is the human being. In a word, the main purpose of this book is to alleviate mental anxiety and the underworld. What follows is determination, determination.

He grew up Why am I not born, what is the weakness in me? If they go ahead and work without being self-critical - that too with perseverance. No one can stop you. I have explained many times that the ultimate victory belongs to those who have worked tirelessly. Only after we die do we see hell and heaven. We must remember once and for all that we do not want our lives to go to hell while we are still alive. It took a while to get on this earth. So do a good deed and go. Many people before us are on the path of development. You do not want to be frustrated if you cannot get the right pitch so invest in a good capo.


Thursday, August 20, 2020

మీ మీద మీకు విశ్వాసం ఉండాలి....8

చరిత్రను తిరిగేయండి. ఓ మంచిని అందులోనుంచే ఎంచుకోండి. దాని కొరకే సాధన చేయండి. మీరు కూడా చరిత్రకారులుగా మిగలవచ్చు. మీరు కూడా వారిలాగా మానవులే కదా? వారు ప్రపంచాన్ని వీడారు. మీరున్నారు. మీరు ఆ పని చేయవచ్చు. తప్పక సాధ్యమే. ఎందుకు సాధ్యం కాదు. వారు కూడా మీలాిం మానవులే కదా? నడుం బిగించండి. ముందుకు నడవండి. మీ ముందు విజయం వేచి చూస్తున్నది. ఇక మీదే ఆలస్యం. 
తలచుకుంటే ఆకాశమే హద్దుగా చెలరేగవచ్చు. నేడు కూడా మీదే రేపు కూడా మీదే. ఎవరి కోసం ఎదురు చూపులు. ఒక అమూల్యమైన అస్త్రం మీ వద్ద ఉంది. అణువస్త్రం  కొనుగొన్న ఆ అస్త్రమే మీకు దేవుడిచ్చిన అపార  మేధస్సు. అవకాశం కోసం ఎదురు చూడనవసరం లేదు. మీరే అవకాశం సృష్టించుకోండి. ఎవరి ఆధీనంలో పనిచేయనవసరం లేదు. మీరే అధినేత కావచ్చు. మీరే ఆధిపత్యం చెలాయించవచ్చు. ఇది సాధ్యమే. ఎన్నోసార్లు ఈ వాక్యం ఈ పుస్తకంలో వివరించబడింది.  ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా చవిచూడవలసి నప్పుడు చవిచూడవలసినదే. తప్పదు. అధైర్యపడితే అది మీ అంతమే. ఎవరి కోసమైనా నిరీక్షణ చేస్తున్నప్పుడు ఓ హద్దు వరకే చేయండి. సమయం వృధా చేయకండి. నిరీక్షణ అనేది మానవున్ని నీరసం చేస్తుంది. మరి ఎవరి కోసం ఈ నిరీక్షణ. అన్వేషణ కావాలి. దరిద్య్రాన్ని తరిమికొట్టండి. ఈ రోజే ప్రతిజ్ఞ చేయండి. ాా బిర్లా అంబాని దరిద్య్రాన్ని తరిమిక్టొి కొన్ని వేల కుటుంబాలకు ఈనాడు ఉపాధి కల్పిస్తున్న మహానుభావులు. భారత ఆర్థిక వ్యవస్థనే మార్చివేసిన ఉద్దండులు. ఎంత కృషి, ఇదంతా ఆ దేవుడు సృష్టించిన మానవుని కృషే. మీరు కూడా మానవులే అన్న విషయాన్ని మర్చిపోకండి. చింతన చిదిమేయండి. కూకి వ్రేళ్ళతో పెకలిస్తేనే గాని ఆరోగ్యమే కాదు, ఐశ్వర్యం కూడా మీ చెంత చేరుతుంది. లేకుంటే బ్రతుకంతా చీకి. జీవితం అమావాస్యలాిం నల్లని చీకిలా చేసుకోకూడదు. 
ఎంతమందైతే మహానుభావులు మహాత్ములు వచ్చి వెళ్ళారో వారందరూ మనలాిం మానవులే. తేడా ఏమి? వారు తమలో ఉన్న ప్రతిభను బయి ప్రపంచానికి చారు. ప్రతిభ ఎవరి సొంతం కాదు. దేవుడు ప్రతి మానవునికి ఇచ్చాడు. ఏదో ఒక రూపంలో. ఇచ్చిన ఆ ప్రతిభను అంధకారంలో ఉంచకూడదు. వీలైనంత వరకు దరిద్య్రాన్ని తరిమికొట్టండి. దాన్ని తరిమికొట్టడం సాధ్యమైన పనే. కానరానంతవరకు తరిమికొట్టండి. తరిమికొడ్తానని ప్రతిజ్ఞ చేసి మేల్కొని మేధస్సును సాహసంతో జతచేసి కృషి చేయండి. సక్సెస్‌ అనేది మీ ముందు మోకరిల్లుతుంది.  మీకు పట్టున్న సబ్జెక్టుల్లో సాధన చేయండి. 
విద్యార్థులారా! అవిరామంగా ఒక ార్గ్‌ె చేసుకొని కృషి చేస్తే మీ భవిష్యత్తు బాగు పడినట్లే. మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. మీ భవిష్యత్తు మీచేతిలోనే ఉంది. ఎవరికోసమో ఎదురు చూడనవసరం లేదు. ఆత్మవిశ్వాసం అపారంగా పునికిపుచ్చు కుంటే చాలు- మీ జీవితం ధన్యమైనట్లే. మీకు తిరుగుండదు. తాకు చప్పుళ్లకు భయపడితే జీవితమంతా భయం గుప్ప్లిోనే ముగిసిపోతుంది. 
ఒకసారి ఉదయించే సూర్యున్ని చూడండి. అలుపెరుగక ఎలా ప్రకాశిస్తున్నాడో? అలాిం ప్రకాశం మీ మేధస్సులో కూడా ఉంది. ఓ విద్యుత్‌ దాగి వుంది. ఆ విద్యుత్‌తో ఎంత వెలుగు విరజిల్లుతారో అది మీ సొంతం. ఓ ాన్స్‌ఫారం మీ మెదడు. ఎంత జనర్‌ే చేసుకుాంరో చేసుకోండి. అంధకారాన్ని దూరం చేసి, దరిద్య్రాన్ని దరికి చేరనీయవద్దు. దరిద్య్రం ఓ పెద్ద శత్రువు. 
మానసిక ఆందోళన అనేది మరో శత్రువు. ఎందుకు పెంచుకుాంరు ఈ శత్రువులను. ఈ శత్రువులను తరిమివేయకపోతే - ఇవి మిమ్మల్ని అతి తొందరగా అంతం చేస్తాయి. అంత మనస్సు కకావికలమయినప్పుడు దైవధ్యానంలో మునిగి ఆ దైవం మీ వెన్నంటే ఉన్నాడని మనస్సులో అనుకుంటే చాలు. మీ ఆత్మకు సంపూర్ణ శాంతి కలుగుతుంది. ఇంకో విషయం గుర్తుంచుకోండి. శాంతి కాములే విజయ సారధులయ్యారు. 

Sunday, August 16, 2020

ఒకటే వాన!

  గత నాలుగు రోజుల నుంచి ఒకటే వాన కుండపోతగా కురుస్తున్న ది. తెలంగాణలోని వాగులు వంకలు నిండి ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్ నగరం అంతా తడిసి ముద్దయింది. ఇళ్ల పైకప్పులు అన్నీ తడిసి గోడలు కు నీళ్ళు జాలువారుతున్న నాయి.  ఇలాంటి సమయాల్లో పాతబడిన ఇళ్లల్లో ఉండడం మంచిది కాదు. 


Thursday, August 13, 2020

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది - 7

విద్యార్థులారా! దేశ భవిష్యత్తు మీ మీదనే ఆధారపడి ఉంది. జై జవాన్‌ జై కిసాన్‌. ఇందులో ఒకరు మనకు ఆహారాన్ని అందిస్తున్నారు. మరొకరు మనల్ని శత్రువుల నుండి రక్షిస్తున్నారు. వీరి రుణం తీరనిది. మీరు కూడా మానవ జన్మ ఎత్తినందుకు జన్మసార్ధకమయ్యే పనులు చేయండి. కొందరు మాయగాళ్ళు కొందరు మోసగాళ్ళు కూడా మనకు తారసపడుతారు. జాగ్రత్తవారితో. మంచి ఏమిో, చెడు ఏమిో అంతా మీకు తెలుసు. దేవడు విజ్ఞత ఇచ్చాడు. అమావాస్య చీకిలా చేసుకోకండి మీ బ్రతుకులను. 
అతి వృష్టి అనావృష్టి ఇవి సర్వసాధారణం. కొందరు రైతులు తీవ్ర మానసిక ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకుాంరు. అలా చేయవలసిన పనిలేదు. ప్రతి దానికి పరిష్కారం ఉంది. అన్నదాతను ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంది కదా? ఎలాగైనా ఆదుకుంటుంది. కాని ఆ ఘోర తప్పిదం చేయకండి. 
అన్నదాతలారా! మరోసారి గుర్తుంచుకోండి. సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు. మీ మీద ఆధారపడ్డ కుటుంబం రోడ్డుపాలవుతుంది. వద్దు అసలే వద్దు. అది చాలా ఘోర తప్పిదం. జీవితం ఎంతో విలువైనది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. బ్రతికి సాధించాలి. చచ్చిసాధించేది ఏమీలేదు. మీ పేరు చెడిపోతుంది. ఓ పిరికివారిగా చరిత్రలో నిలిచిపోతుంది. 
చేనేత కార్మికులారా! ఆత్మహత్యలు ఎందుకు? ఓసారి ఆలోచన చేయండి. ఒక చీమ కూడా బ్రతుకుంది. ఒక దోమ కూడా బ్రతుకుతుంది. మనమైతే మానవులం. మనం బ్రతకలేమా. ఆపండి ఆ ఆత్మహత్యలను. అంతం చేయండి పంతం పట్టండి ఏదో ఒకి సాధించాలని. ఈ రోజే. ఇప్పుడే. ఏసిలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా ఈ ఘోర తప్పిదానికి పాల్పడుతున్నారు. అవసరం ఏమి? ఒత్తిడిని తగ్గించి మీ కెపాసిీ ఎంత ఉన్నదో అంతే పని చేయండి. ఒత్తిడిని తగ్గించే అనేక మార్గాలున్నాయి. ఏదో మీకు ఇష్టమైన సంగీతాన్ని ఆలకించండి. లేదా ఏదైనా పచ్చని పార్కుకు వెళ్ళండి. లేదా ఏదైనా కామేడి సినిమా చూడండి. లేదా దైవభక్తిలో మునిగిపోండి. ఒత్తిడి తగ్గిపోతుంది.
 ఒత్తిడి దాని తీవ్రత కొన్ని క్షణాలపాటే ఉంటుంది. ఆ క్షణాల్లోనే అనుకోనిది జరిగిపోతుంది. ఆ బలహీన క్షణాన్ని ధైర్యంగా అడ్డుకోండి. మీకు ఎదురు ఉండదు. సాఫీగా, హాయిగా జీవితం సాగిపోతుంది. మనం వచ్చింది ఈ ప్రపంచంలో ఓ కొద్ది రోజులకే. మళ్ళీ మీ అమూల్యమైన జీవితాన్ని అర్ధాంతరంగా ఎందుకు అంతం చేసుకుంటున్నారు? వద్దు- అలా చేయవద్దు. 
మీరు ఒంటరిగా ఉన్నారని బాధపడకండి. పరమాత్ముడు మీవెంటనే ఉన్నాడు. బెంగ పడనవసరం లేదు. ఓ పాటకి పల్లవి కూడా ఉంది. 'జిస్‌కా కోయీ నహీ ఉస్‌కా తో ఖుదా హై యారో'' అని గుర్తుంచుకోండి. మీరు ఒంటరిగా లేరు. ఆందోళన పడనవసరం లేదు. దేశాన్ని రక్షించే సైనికుడు ఎంత చలి, ఎంత ఎడారి తుఫాన్‌ వచ్చినా రెప్ప వాల్చకుండా దేశ సరిహద్దుల వెంబడి నిలబడి దేశాన్ని రక్షిస్తున్నాడు. ఎంత ఓర్పు,ఎంత సహనం ఎంత గుండె నిబ్బరం ఉండాలి? ఒకసారి వారిని చూచి నేర్చుకోవాలి. 
కొందరు ఓ చిన్న విషయానికే ఎంతో విలువైన జీవితాన్ని క్షణాల్లో అంతం చేసుకుంటున్నారు. సహజ మరణం వేరు. కానీ బలవన్మరణానికి పాల్పడవద్దు. అది చాలా ఘోర తప్పిదం. ప్రతిసారి నేను వివరణ ఇస్తూనే ఉన్నాను. ప్రతి సమస్యకి పరిష్కారం ఉందని. వ్యసనానికి బానిస కావద్దు. 
ఉదా: ఆల్కహాలే కావచ్చు. జూదం కావచ్చు, ఇంకా ఏదైనా వ్యసనం కావచ్చు. ఇవి జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేస్తాయి. అందుకే వాికి మనం బానిస కాకూడదు. లేకుంటే మన బ్రతుకంతా బానిసగానే మారుతుంది. బ్రిీష్‌ వారి కాలంలో బానిసలుగా బ్రతికాం. ఓ వ్యసనానికి బానిస ఎందుకు కావాలి? మనం స్వతంత్య్ర భారతంలో ఉన్నాం. అన్ని రకాల హక్కులను మనకు రాజ్యాంగం ఇచ్చింది. స్వేచ్ఛగా బ్రతకవచ్చు.
సక్రమంగా మనం హక్కులను వినియోగించుకుంటే చాలు. శాంతిగా జీవించవచ్చు. ఏదైనా పనిచేస్తే ఆమోదయోగ్యంగా ఉండాలి, ఒంటెద్దు పోకడ పోకూడదు. ఒంటరిగా మిగిలిపోతారనేది గుర్తుంచుకోండి.  మనిషిగా జీవించినప్పుడు ఓ ఆత్మగౌరవంతో జీవించాలి. ఆత్మగౌరవం లేని జీవితం వ్యర్ధం. తన వ్యక్తిత్వమేమిో తెలుసుకోవాలి. తమకు తాము తక్కువ అంచనా వేసుకోకూడదు. తమ ఆత్మను తాము వంచించుకోకూడదు. తమంటే ఏమిో అనే ఓ క్యారెక్టర్‌ను తయారు చేసుకోవాలి. అది మన చేతిలోనే ఉన్నదనేది వాస్తవం.
హిట్లర్‌, స్టాలిన్‌, ముస్సోలిన్‌, సద్దాం హుస్సేన్‌ వీరి అంతిమ థ చాలా దయనీయంగా ముగిసింది. ఎందుకు అలా ముగిసింది? వీరు ప్రజాభీష్టం మేరకు నడుచుకోలేదు. తమ ఇష్టం వచ్చినట్లు నియంతృత్వం నడిపారు. చివరికి వారి గతి ఏమి? నరమేధం చేశారు. ఏమి సాధించారు? చరిత్రలో నియంతలుగా మిగిలారు. విప్లవం అనేది వేరు? ప్రజలను అణగద్రొక్కుతుంటే ఓ విప్లవం అనేది పుడుతుంది. ఆ విప్లవం సక్సెస్‌ ఎప్పుడవుతుంది? అందులో స్పష్టత ఉంటేనే. లేనిచో నీరుగారిపోతుంది. హింసాత్మక విప్లవంతో అపార నష్టం సంభవిస్తుంది. అహింసాత్మక విప్లవంతో దేశానికే స్వాతంత్య్రం వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే. 
రేపు ఏమవుతుందో అని ఆందోళన చెందకండి. రేపుజరగబోయేది మనం ఆపగలుగు తామా? ఆపలేం. తమ పరిధిలో లేనిది ఆపలేం. అది దైవం మీద విడిచిప్టోలి. అనవసర ఆందోళనలు వద్దు. మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి? ఆరోగ్యమే మహాభాగ్యం అనేది అందరికి తెలిసిన విషయమే. అలాంటప్పుడు ఎందుకు ఆందోళన? ఇరుగుపొరుగు వారితో అలజడులు పెట్టుకోవద్దు. బ్రతికినంత కాలం శాంతి మార్గాన్నే ఎంచుకోవాలి.
 సరైన మార్గాలనే అన్వేషించాలి. నిరంతరం అన్వేషణ అనేది మానవుని జీవితానికి పరిపక్వత చేకూరుస్తుందనేది వాస్తవం. మన తప్పులేనప్పుడు లొంగుబాటు సరికాదు. అది పిరికివారి లక్షణం. తప్పులేనప్పుడు ఎవరికి ఎందుకు లొంగాలి. అలా చేస్తే మాత్రం జీవితంలో ఒకరికి ఎప్పుడూ లొంగే బ్రతకవలసి వస్తుంది. దేవుడు మిమ్మల్ని లొంగి బ్రతకమన్నాడా? మిమ్మల్ని కూడా అందరిలాగా ప్టుించాడు. మరి లొంగడం ఎందుకు? పంజరంలోని పావురంలా బ్రతకకండి. బ్రతికినంత కాలం స్వేచ్ఛగా బ్రతకండి. 
ఒక యాభై, ఓ అరవై ప్రస్తుత పరిస్థితిల్లో  వంద అనేది అసాధ్యమే.  మన జీవితం చాలా చిన్నది. అలాంటప్పుడు స్వేచ్ఛగా శాంతిగా బ్రతకడం నేర్చుకోవాలి. అనవసర జోక్యాలు అసలే వద్దు. మనశ్శాంతి దెబ్బతింటుంది. తెలిసినంతవరకే మ్లాడాలి. తెలియని దాని గురించి వాదోపవాదాలు చేసి ఆపదలో చిక్కుకోకూడదు. ఆ అవసరం మనకు లేదు. వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి చాలా సాధన అవసరం. అలుపెరుగక సాధన చేసినప్పుడే ఓ వ్యక్తిత్వం ఏర్పడుతుంది. మీ తరువాతి తరాల వారికి ఆదర్శంగా నిలువవచ్చు. చాలా మంది ఆదర్శ పురుషులు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని నడిస్తే విజయానికి దారులు మనమే వేసుకోవచ్చు. 

English Translation :
There is a solution to every problem ......
Students! The future of the country depends on you. Jai Jawan Jai Kisan. One of them is serving us food. Another is protecting us from enemies. Whose debt is desperate. Do things that are fertile for you to raise a human being too. Some magicians and even some cheaters envy us. Jagrattavarito. You know the good and the bad. God gave wisdom. Don't make the new moon tickle your survivors.
Extreme rainfall and drought are common. Some farmers have committed suicide with severe mental anxiety. There is no need to do so. There is a solution to everything. Is there a government to support the breadwinner? Cares anyway. But don’t make that ghastly mistake.
Annadatalara! Remember once again. Suicides are not the solution to problems. The family that depends on you will rule the road. No, not at all. That is a terrible mistake. Life is precious. There is a solution to every problem. Must be achieved for survival. There is nothing to be ashamed of. Your name will be tarnished. O will go down in history as a coward.
Handloom workers! Why suicides? Think Osari. An ant also survived. Even a mosquito can survive. We are human. Can we live? Stop those suicides. Make a bet to achieve something. Today. Now. Software employees working in AC are also committing this heinous mistake. What is required? Reduce stress and work as hard as you can. There are many ways to reduce stress. Somehow listen to your favorite music. Or go to any green park. Or watch any comedy movie. Or immerse yourself in godliness. The pressure is reduced.
 Its intensity of stress lasts only a few seconds. In those moments the unexpected happens. Bravely resist that weak moment. Can't wait for you. Life goes on smoothly and comfortably. We came into this world in just a few days. Why are you meaninglessly ending your precious life again? No- Do not do that.
Do not worry that you are alone. God is with you. No need to be anxious. There is also a refrain to a song. Remember, "Jiska koi nahi uska to khuda hai yaro." You are not alone. No need to worry. The soldier defending the country is standing along the country's borders without blinking an eye, no matter how cold or desert the storm is. How much patience, how much patience, how much heartbeat? You have to look at them once and learn.
Some people end their precious life in a matter of seconds. Separation of natural death. But do not commit forced death. That is a terrible mistake. Every time I keep giving an explanation. That there is a solution to every problem. Do not be addicted to addiction.
E.g .: may be alcohol. It could be gambling, it could still be any addiction. These destroy life and family. That is why we should not be addicted to them. Otherwise our whole life will become a slave. The British lived as slaves in their time. Why addiction to an addiction? We are in an independent India. The Constitution has given us all kinds of rights. Can live freely.
It is enough if we exercise our rights properly. Can live in peace. Anything that works should be acceptable, not a camel trend. Remember to be left alone. One must live with self-respect when living as a human being. Life without self-respect is a waste. Need to know his personality. Do not underestimate themselves. They should not deceive themselves. You have to make a character called Amo himself. The fact is that it is in our hands.
The funeral of Hitler, Stalin, Mussolini and Saddam Hussein ended tragically. Why did it end like that? They did not walk according to the will of the people. The dictatorship ran as they pleased. What is their fate in the end? Was massacred. What was achieved? Left as dictators in history. Is revolution different? A revolution arises when the people are oppressed. When will that revolution succeed? If there is clarity in it. If not, it will drain. Violent revolution causes immense damage. It is a well-known fact that the country gained independence with a non-violent revolution.
Do not worry about what will happen tomorrow. Can we stop what is going to happen tomorrow? Can not stop. What is not within their scope cannot be stopped. Let it be left to God. Do not want unnecessary worries. Have a serious impact on our health? It is a well-known fact that health is the greatest good fortune. Why worry then? Do not disturb the neighbors. The only way to live is to choose the path of peace.
 The right ways must be explored. The fact is that constant exploration brings maturity to human life. Surrender is not right when we are not at fault. That is the characteristic of the coward. Why surrender to anyone when you are not wrong. In doing so, one has to live a long life forever. Did God Surrender to You? He caught you like everyone else. Why surrender again? Do not live like a dove in a cage. Do not live freely as long as you live.
One hundred is fifty, one hundred in sixty current conditions. Our life is too short. Then one must learn to live freely and peacefully. Do not want unnecessary interventions at all. Peace of mind is damaged. Mladali as far as is known. Do not get into trouble by arguing about something unknown. We do not need that. Personality
.............................................



Monday, August 10, 2020

లాక్ డౌన్ లో సందడి

 ప్రస్తుతం నేను కర్నూలు జిల్లా నంద్యాల లో ఉన్నాను ఇక్కడ లాక్ డౌన్న సాగుతుంది ఉదయం నుండి ఒంటిగంట వరకు ప్రజలు తమకు కావలసిన నిత్యావసర సరుకులను తెచ్చుకుంటున్నారు . ఇలాగ శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి.  ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వారి సంక్షేమం కొరకు ఈ నిర్ణయం తీసుకుంటుంది . ప్రజలు కూడా అందుకు అనుగుణంగానే సహకరిస్తున్నారు . వ్యాపారస్తుల కి ఎంత నష్టం వస్తున్నప్పటికీ తప్పడం లేదు.


Wednesday, August 5, 2020

గ్రామాల్లో పెళ్లి సందడి

ప్రపంచవ్యాప్తంగా carona ఉన్నప్పటికీ కీ శుభకార్యాలు ఆగడం లేదు. carona తో కలిసి జీవించడమే ఉన్న పరిస్థితులు.  జాగ్రత్తలు పాటిస్తే ఈ శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి.    ప్రభుత్వం తెలియజేసిన జాగ్రత్తలు తీసుకుంటూనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి.  ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇరు కుటుంబాల వారు 20 మొత్తం 40 మంది మాత్రమే పెళ్లి శుభకార్యాలకు హాజరై కావాలి. ఒకవైపు carona , మరోవైపు ఆనంద శుభకార్యాలు ప్రజలలో ఒక  ఆశ్చర్యాన్ని , భయాన్ని సృష్టిస్తోంది.  








Monday, August 3, 2020

నేటి గ్రామ వాతావరణం

ప్రతి గ్రామంలో లో carona భయంతో ఎవరి ఇంటికి వెళ్లాలి అన్న భయం బాగానే ఉంటుంది. ఏ సహజ మరణం అయినా carona అనే భయం ఒక మూల ఉంది. 
ఒకప్పుడు పెద్ద వారు సహజంగా మరణిస్తే సానుభూతితో వారింటికి అందరూ వెళ్ళి వచ్చేవారు. చివరి చూపు చూసుకునే వారు. 
నేడు ఆ చివరి చూపు చూసుకోవడానికి  crona భయంతో వెళ్లడానికి ఇష్టపడడం లేదు.
బంధాలు బంధుత్వాలు ఏవి ఈ carona ముందట నిలబడడం లేదు.
పెళ్లిళ్ల సీజన్  పెళ్లిళ్లు కూడా జరుగుతూనే ఉన్నాయి.  పెళ్లి ఖర్చులు తగ్గుతున్నప్పటికీ బంధువులు రావడం లేదని బెంగ మాత్రం మిగులుతుంది.
ఎటు చూసిన అందరికీ లాక్ డౌన్ సెలవులు ఉన్నప్పటికీ ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. 
సహజంగా వయసు మళ్ళిన మరణాలు carona లెక్కలోకి నెట్టివేయబడుతున్నాయి.
పట్టణాల నుండి వచ్చే వారిని అనుమానంతో ఒక విధమైన చూపులతో చూస్తున్నారు. 
ఏదైనప్పటికీ ఈ carona మానవ సంబంధాలను దూరం చేస్తుందని చెప్పవచ్చు.


Saturday, August 1, 2020

పండగ రోజు

ఈ రోజు పండగ ఉదయాన్నే బక్రీద్ నమాజ్ మసీదులో ఆరు గంటలకి చదివేశాను. పండగ వాతావరణం అయితే ఊరిలో కనబడడం లేదు. వర్షపు జల్లులు పడుతున్నాయి. కరోనా మహమ్మారి తో పెద్ద పండగ వాతావరణం లేదు. వాతావరణం అయితే  రోజంతా  చల్లగానే ఉంది. 


బక్రీద్ శుభాకాంక్షలు

More Post's...