Negative ఆలోచనలు వద్దు...!

ఎన్నో రంగాలు ఉన్నాయి మీ జీవితాలు మారేటందుకు. ఇక మీదే ఆలస్యం. జీవితం అన్నప్పుడు బాధలు కష్టాలు నష్టాలు సుఖాలు దుఖాలు అన్నీ వస్తాయి వాిని తట్టుకోవాలి. అలాిం శక్తి సంపాదించుకోవాలి. 

తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడవద్దు. అదో పిరికైన, దానికన్నా హీనమైన చర్య వేరొకి లేదు. ఎన్నోసార్లు ఇందులో రాశాను, శ్రద్ధగా చదవండి. వాస్తవాలను గ్రహించండి.

మరోసారి విన్నవించుచున్నాను. మానసిక ఒత్తిడి, ఆందోళన ఆత్మశాంతి లేనిచో మీ అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అనారోగ్యాలపాలవుతారు. గ్రహించండి ఈ వాస్తవాన్ని. వీడండి అన్ని చింతలు. ఎక్కువ చింతలు ఎదురైనప్పుడు దైవచింతన చేయండి - అన్ని తొలగిపోతాయి. అజేయులుగానే ఉంారు.

ఉప్పొంగే సముద్రాన్ని మనం ఆపగలుగుతామా? పోయే ప్రాణాన్ని ఆపగలుగుతామా? లేదు. అవి మన పరిధిలో లేవు. మన పరిధిలో ఉన్న పనులు మనం చేయగలము కదా! అలాంటప్పుడు వెనుకంజ వేయకూడదు. 

ముందడుగు వేస్తేనే మనం మన కుటుంబం బాగుపడుతుంది. గాలికిపోయే కంపలకు దూరంగా ఉండాలి. అనగా మనం ఆలోచించి అప్రమత్తంగా ముందుకు సాగాలి. గుడ్డిగా నమ్మకూడదు. గుడ్డిగా ముందుకు సాగకూడదు. ఆ తెలివి అందరిలో ఉంటుంది. అది మీ పరిధిలోనిదే. ఆధ్యాత్మికంగా కూడా ఆలోచన చేయండి. మనము ఈ ప్రపంచంలో ఎందుకు ప్టుాము మానవులుగా. ఇక్కడ మంచి పనులు చేస్తే ఆ పైలోకంలో కూడా ముక్తి లభించునుకదా! ఆలోచన చేయాలి. 

ప్రతి మత గ్రంథం మంచి పనులు చేయండి- చెడులను చెంతకు రానీయకూడదనే సారాంశం చెబుతుంది. అలా చేస్తే ఇక్కడ కూడా ముక్తి , ఆపై లోకంలో కూడా ముక్తి. స్వార్ధం ఎక్కువగా ఉన్నా నష్టమే. 

హ్యూమన్‌ సైకాలజీ కోణంలో ఆలోచిస్తే సహజంగా స్వార్ధం అనేది ఎంతో కొంత ఉంటుంది. స్వంత లాభం కొంత మానుకో అనే సామెత తెలిసినదే కదా! అలా ఆలోచిస్తే పదిమందికి ఉపయోగపడుతారు కదా! నేను ఎవరినీ కించపర్చడానికి రాయడం లేదు. 

ఉదాహరణ : ఒక పురుషునిగా మీరు జన్మించారు. కానీ తీవ్ర మానసిక ఆందోళన వత్తిడితో ఏమీ చేయలేకపోతున్నారు. ఇంి హద్దు వరకే పరిమిత మయ్యారనుకోండి. భయాందోళనలు మిమ్మల్ని వెాండుతున్నాయి. ఒక్కసారి ఆ మహిళల గురించి ఆలోచించండి. ఈనాడు మహిళలు సి.ఇ.ఓ.లు అవు తున్నారు. 

ప్రభుత్వ చీప్‌ సెక్రెటరీలు అవుతున్నారు. ముఖ్యమంత్రులు అవుతున్నారు. ప్రధానమంత్రులు అవుతున్నారు. వారిని గమనించండి. మీరైతే పురుషులు. వారిని ఆదర్శంగా తీసుకోండి మీ ఆందోళన తొలగిపోతుంది. ఓ నూతన ఉత్సాహం ఉరకలేస్తుంది. వాస్తవం గ్రహించి రాస్తున్నాను. గ్రహించండి మీరు కూడా. ఇది నిజమా కాదా! మరి ఎందుకు ఆలస్యం. అందల మెక్కండి - విజయ శంఖారావం మోగించండి. మనం ఈ ప్రపంచంలో వచ్చినది కొద్ది సమయం కొరకు. ఆ కొద్ది సమయం కూడా భయాందోళనతో గడిపితే మీ జీవితం ఎలా ధన్యమవుతుంది. కాదు. ఈ సత్యాన్ని గ్రహించి ముందుకు నడుస్తే మీరు ధన్యులవుతారు. 

English Translation :

No Negative Thoughts .....!

There are so many areas to change your lives. It's too late for you. When life is full of sufferings, hardships, losses, comforts and sorrows, all have to be endured. Alam must gain power.

Do not commit suicide out of intolerance. That is, there is no such thing as a cowardly act. I have written in it many times, read it carefully. Understand the facts.

I beg you once again. Lack of stress and anxiety can have a devastating effect on your organs. Become ill. Realize this fact. Let go of all worries. Do godly things when you have more worries - all will go away. Are invincible.

Can we stop the raging sea? Can we stop the loss of life? Nope. They are not within our purview. Can we do what is within our reach? That should not be the case.

If we move forward, our family will improve. Avoid windy vibrations. That means we have to think and move forward vigilantly. Do not believe blindly. Do not proceed blindly. That intellect is present in everyone. That is within your purview. Think spiritually too. Why are we human in this world. If you do good deeds here, will you be saved even in that world? Must think.

Every scripture says do good deeds- the essence is not to let evil fall to the ground. Doing so is salvation here too, and then salvation in the world as well. Selfishness is a loss no matter how high.

Naturally selfishness is something that comes from thinking in humanistic psychology terms. Do you know the proverb that own profit is some manuko! Wouldn’t it be useful for ten people to think so! I am not writing to humiliate anyone.

Example: You were born a man. But are unable to do anything with the stress of severe mental anxiety. Want to be limited to the limit. Panic haunts you. Think about those women for once. Today women are CEOs.

Becoming cheap secretaries of government. Becoming chief ministers. Becoming prime ministers. Observe them. If you are men. Take them as an ideal and your anxiety will go away. A new excitement erupts. Realize the fact and write. Realize you too. Isn’t that true! And why delay. Andala Mkkandi - Vijaya Shankaravam Ring. We came into this world for a short time. How blessed is your life if even that little time is spent in panic. I do not know. You will be blessed if you realize this truth and move forward.

No comments:

Post a Comment

More Post's...