Tuesday, February 22, 2022
మార్కెటింగ్ గోల్స్.....
మార్కెటింగ్ గోల్స్.....
రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది? పడిపోయింది... అంటాము. కానీ ఎప్పుడూ కూడా రియల్ ఎస్టేట్ పడిపోదు... కేవలం అప్ & డౌన్ అవుతుంటుంది. డౌన్ అయ్యే ఛాన్స్ ఉండదు. కరోనాతో లాక్డౌన్ వల్ల చాలా కంపెనీలు ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. అందుకు ఆన్లైన్ గానీ, ఆఫ్ లైన్ గానీ మార్కెటింగ్ చాలా అవసరం. ఆన్లైన్లో మార్కెటింగ్‌లో ఎన్నో అఫర్స్ ఉన్నాయి. డిఫెరెంట్ స్టయిల్లో మార్కెటింగ్ చేయాలి. ఇందుకు ఆన్లైన్ సర్వీసులు చాలా ఉన్నాయి.
న్యూ జనరేషన్ ఆన్లైన్ అవకాశాలు ఏమిటో చూద్దాం.
రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వెబ్‌సైట్స్, ఈ-మెయిల్ మార్కెటింగ్, ఎస్.ఎమ్.ఎస్. మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, వాట్స్ప్ స్టేటస్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షాట్ విడియోస్, బ్లాగ్స్, గుగూల్ యాడ్స్ వంటి ఆన్లైన్ పద్ధతులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది & మీ గోల్స్ కూడా రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మార్కెటింగ్ టీమ్ ఆల్ దబెస్ట్.
Subscribe to:
Posts (Atom)
Latest Post
More Post's...
-
అగ్నిపథ్ భారత కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పథకం 'అగ్నిపథ్ -2022'. ఇది భారతదేశంలోని త్రివిధ దళాలకు కావలసిన సైనికులను రిక్...
-
మనం ఇప్పుడు ఆసియాలోనే పెద్ద చెరువుగా పిలువబడే కంభం చెరువు గురించి తెలుసుకోబోతున్నాము. కంభం చెరువు (Cumbum Lake) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం...
-
Earn money in stock market స్టాక్ మార్కెట్ లో డబ్బు ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతుంది. అంటే ఒకరి లాభం , మరొకరికి నష్టం. బ్రోకరేజ్ ఛార్జ...
-
సక్సెస్ ఫుల్ జీవితం గడుపుటకొరకు కొన్ని సూత్రాలు ఎంచుకోవాలి. కొన్ని మంచి ప్రణాళికలు వేసుకోవాలి. కొండను పిండి చేయాల్సిన అవసరం లేదు. హాయిగా జ...
-
Who is intelligent ? ఎవరు తెలివిగలవారు ? who is intelligent? అందరు తమకు తాము తెలివిగలవారు అనుకుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే తెలివిగల...
-
ఒక జీవిని హింసించకపోవడమే అహింస. హింసించడం అనేది రకరకాలుగా ఉంటుంది. అది మానసిక హింస కావొచ్చు , శారీరక హింస కావొచ్చు. ఒకరిని దూషించడం , మాట్లా...
-
అందరికీ తెలిసి, కొందరికి తెలియని విషయం ఏమిటంటే.... ఇది పెళ్ళిళ్ళ సీజన్. రెండు తెలుగు రాష్ట్రాలలో పెళ్ళిళ్ళు జోరుగా జరుగుతున్నాయి. వృత్తి రీ...
-
ఈరోజు మా స్నేహితుడు మా శ్రేయోభిలాషి అజ్మత్ ఖాన్ తమ బ్రదర్స్ తో పాడిన సరిగమ మ్యూజికల్ నైట్ షో.
-
జీవకోటి మనుగడకు నీరు చాలా అవసరం. అందుకే నగరాలన్నీ నదుల పరివాహక ప్రాంతాలలోనే వెలుస్తాయి. జీవ నదులైన గంగా , యమునా నది పరివాహక ప్రాంతాలలో ఎన్...
-
How to help plants How to help plants మొక్కలు ఏ విధంగా సహాయపడతాయి? (How to help plants) నేడు ఇది వర్షా కాలం. వర్షాలు పడితే భూమి చల్లదనంతో ...