Saturday, July 4, 2026
Wednesday, June 24, 2026
మామిడి కష్టాలు
ఇటీవల నేను మా ఫ్రెండ్ తో కలిసి మా బంధువుల చెందిన మామిడి తోటకు వెళ్ళాము. అక్కడి కష్టాలు ఇవి.
Saturday, May 23, 2026
చాలా రోజుల తర్వాత ....
చాలా రోజుల తర్వాత ....
హలో ఫ్రెండ్స్! చాలా రోజుల తర్వాత ..... అంటే సుమారు 3 సంవత్సరాల తర్వాత నేను ఈ రోజు నా బ్లాగ్ చూడడం జరిగింది. మళ్ళీ నాలో వ్రాయాలనే సంకల్పం పుట్టింది. అందుకే.... ఈ రోజు రాయడం మొదలెట్టాను.
ముఖ్యంగా నేను ప్రింటింగ్ వృత్తిలో ఉన్నాను కాబట్టి దీనిలోని సాదక బాద
లు లోతుగా అర్ధం చేసుకున్నాను. గతంలో కంటే.. ప్రస్తుతం ఈ వృత్తి అంతా రాబోయే కాలంలో ఉండేటట్లు లేదనిపిస్తుంది. అందుకు కారణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడంతా డిజిటల్ యుగం. ప్రింటింగ్ కన్నా డిజిటల్ లోనే వార్త కానీ, ప్రకటనలు కానీ వేగంగా చేరుతున్నాయి.
తలపై తాటికాయ పడ్డట్టు..... కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న యాప్‌లు. మీరు ఏది కావాలన్నా ఏఐ మరియు చాట్‌జిపిటి మరియు యాప్‌లతో మీ మాటలు , పదాలు పంచుకుంటే .. చిటికెలో ఆ పని చేసి పెడుతున్నాయి. అందులో నే మనం ఫేస్బుక్లో చూసినట్లయితే... వస్తున్న ప్రకటనలు, వివరాలు ఎందో అందంగా, చూడముచ్ౘ్టగా డిజైన్లు చేసి వస్తున్నాయి. అవన్నీ ఏఐ మరియు యాప్ & చాట్జీపిటిలో తయారైనవి.
ఈ విషయాలను మీరు కాదని అనలేరు.... ఏమంటారు?
Tuesday, August 8, 2023
Friday, August 4, 2023
Monday, July 17, 2023
Sunday, May 7, 2023
అమెజాన్ (Amazon) ....!
అమెజాన్ (Amazon) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్. దీనిని 1994 జూలై 5న జెఫ్ బెజోస్ స్థాపించారు. ఇది వాషింగ్టన్‌లోని సీటెల్‌లో ఉంది. ఇది మొత్తం అమ్మకాలు,మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ ఆధారిత స్టోర్.
https://amzn.to/3LIvjMv
Wednesday, April 26, 2023
Saturday, March 18, 2023
Latest Post
More Post's...
-
పా జిటివ్ positive ఆలోచనలు , పట్టుదల ఉన్నవారిదే ఈ ప్రపంచం. దృఢ సంకల్పంతోపాటు , సహనం ముఖ్యం. ఆ సహనంతో ముందుకు వెళితే ఇక సాధించలేనిది ఏమీ ఉ...
-
T-Hub 2.0 భారతదేశంలోనే బిగ్ స్టార్టప్ T-Hub 2.0 తెలంగాణలో ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని మదాపూర్‌లో అత్యంత ఉన్నతమైన ప్రమాణాలతో, మల్టీబుల...
-
చెరువుల నగరం City of Lake మానవ జీవనానికి, ప్రాణకోటి జీవాలకు నీరు చాలా అవసరం. అయితే ఈ నీరు ఎక్కడినుండి వస్తుంది అనేది ప్రశ్న? వర్షం....! వ...
-
పాపను కాపాడిన రియల్ హీరో Real Heroes.. Real Heroes.. చైనా విదేశాంగ ప్రతినిధి లియాజ్ ఝావో ట్విట్టర్లో పంచుకున్న ఒక వీడియో నేడు హల్చల్ చ...
-
Who is intelligent ? ఎవరు తెలివిగలవారు ? who is intelligent? అందరు తమకు తాము తెలివిగలవారు అనుకుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే తెలివిగల...


