ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రకృతిని చిన్నప్పి నుండి ఆస్వాదిస్తుాంను. గ్రామ వాతావరణం అన్నా, వ్యవసాయం అన్నా ప్రేమించేవాళ్ళల్లో నేను ఒక్కణ్ణి. అందుకే పది సంవత్సరాల క్రిందట హైదరాబాద్ పట్టణ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేయడానికి మా ఊరికి దూరంగా ఉన్న పల్లెటూరి ఉన్నాను. ఒక సంవత్సరం పాటు అక్కడే నివాసం. పట్టణానికి దూరంగా, ప్రకృతి ఒడిలో, చుట్టూ కొండలు, ఊరికిగా దూరంగా ఉండే పొలాలలోనే ఉండేవాణ్ణి. అక్కడే మా డైరీఫామ్ ఉండేది. మా అమ్మ, నేను , మా బావ, చెల్లెలు, మా మేనల్లుడు అక్కడే నివాసం. ఎంతో హాయిగా ఉండేది. అయితే అప్పుడు వర్షాలు లేక కరువు తాండవించింది ప్రకాశం జిల్లాలో. ఏ పంటలు లేవు. మళ్ళీ పట్టణం వైపు చూడకతప్పలేదు. యూటూబ్‌లో గత కొన్ని రోజుల నుండి నాటుకోళ్ళ పెంపకం గురించి చూడడం మొదల్టెాను. మళ్ళీ నాలో పల్లెటూరి వాసనలు మొదలయ్యాయి.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో నాటుకోడి గ్రుడ్లు ఎక్కడ దొరుకుతాయా? అనే అన్వేషణలో ఉన్నాను. కానీ అన్నీ శ్రీరాజ, వనరాజ విం క్రాస్ బీడ్ గ్రుడ్లు మాత్రమే కనబడుతున్నాయి. ప్యూర్ నాడికోడి గ్రుడ్లు ఎక్కడ లభించడం లేదు. ఎక్కడైనా హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా ఉన్నట్లయితే దయచేసి నాకు తెలుపగలరు. గ్రుడ్లు తీసుకొచ్చి పొదిగి పిల్లలను పెద్ద చేయాలనే అత్రుత నాలో మొదలయింది. హైదరాబాద్‌లోని మా ఇంి బాల్కానీలో పెరి మొక్కలు కూడా పెంచుతున్నాను. టమాట, పచ్చిమిర్చి, కొత్తిమీర, పొదిన విం పెరి మొక్కలు పెరుగుతున్నాయి. వాికి తోడు ఇక నాటుకోళ్ళు కూడా పెంచాలని అనుకుంటున్నాను. ఎవరి వద్ద అయినా ఉన్నట్లయితే నాకు తెలుపగలరు.
No comments:
Post a Comment