మా గారాల హీర

 అభి మా గారాల హీరా . ఎప్పుడు చూసినా మా ఇంటి దగ్గర అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది ఇంటికి వచ్చిన అతిథులను మమ్మల్ని ఆప్యాయంగా తన శరీరంతో రూ ద్దు తుంది. ఉదయం ఐదు గంటలకే మేల్కొని మమ్మల్ని మేల్కొలపడానికి తలుపు దగ్గర అరుస్తుంది. దాన్ని చూస్తే ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది.  ఆకలి గా ఉందేమో అనిపిస్తుంది. అదే మా గారాల నేను పెంచుకునే ముద్దుల  హీర అనే పిల్లి.




No comments:

Post a Comment

More Post's...