Thursday, July 9, 2020

ప్రతిభను వెలికితీయండి......భాగం-4

కొందరికి సంగీతంలో కొందరికి సాహిత్యంలో కొందరికి నృత్యంలో ప్రావీణ్యం ఉంటుంది. మక్కువ ఉంటుంది. కొన్ని కొన్ని కారణాల వలన వారు ఆ ప్రతిభను తమలో తాము దాచుకుాంరు. లాభమేమి? ఎందుకు బయికి తీయరు ఆ ప్రతిభను. ఎంతకాలం అంధకారంలో ఉంచుతారు. నిర్భయంగా ముందుకు రండి. దారిచూపేవారు చాలా మంది ఉన్నారు. తమతమ ప్రావీణ్యంలో ఎదగండి. మీరు ఆర్థికంగా పుంజుకుాంరు. మీ పేరు కూడా నలుగురికి తెలుస్తుంది. సక్సెస్‌ దొరుకుతంది. ఆలస్యం ఎందుకు? ఇప్పుడే మొదలుపెట్టండి. సాి మానవునితో భయపడకండి. దేవుని మీద భక్తి ఉంటే చాలు మీదే విజయం. సాహసం చేస్తే ఓ మంచి పని కోసం చేయండి. ఆత్మ విశ్వాసం పెంచుకోండి. నిజాయితీగా సాగండి. నలుగురికి ఉపయోగపడే పని చేయండి. జన్మ ధన్యం చేసుకోండి. 
ఇంకో విషయం మానవుని కోరికలకు అవధులు లేవు. పరిధులు లేవు. పరిధులు దాి ఋణగ్రస్తులు కాకండి. స్పష్టత ఉంటేనే ఆ పని చేయండి. మరో కొత్త ఆందోళనను ప్టుించుకోకండి. ఋణవిముక్తులుగా ఉంటే ఎవ్వరి ఆధీనంలో ఉండవలసిన అవసరం లేదు. ప్రతి మనిషిలో ఎంతో కొంత స్వార్ధం ఉంటుంది. కానీ స్వార్ధం పరిమితులు దాటవద్దు. అప్పుడు ఏమైతుందంటే సమాజంలో మంచి పేరుకు బదులు చెడు పేరు వస్తుంది. కెరియర్‌ను నిర్మించుకోవడం చాలా కష్టం. పోగొట్టుకోవడం చాలా సులభం. 
ఆత్రుతతో ఏ పని చేయకూడదు. అది అర్ధాంతరంగా ముగుస్తుంది. ఎందుకు ఆత్రుత చెప్పండి. నెమ్మదిగా నిధానంగా చేస్తేనే ఫలితం దక్కుతుంది. ఎలాగైతే ఓ నది నెమ్మది నెమ్మదిగా ప్రవహిస్తూ ప్రశాంత సాగరంలో కలుస్తుందనే సత్యాన్ని గ్రహించండి. కాలంతో పోీపడండి. సమయాన్ని వృధ చేయకండి. ఈ రోజే నా చివరి రోజు నా పనిని ఈ రోజే ముగించాలి. అని పట్టుదలతో కృషి చేస్తే అనుకున్నది సాధిస్తారు. కొన్ని సందర్భాలలో మనము పని మొదలుపెట్టే ముందు అపశకునం ఎదురవుతుంది. దానిని ఆదిలోనే హంసపాదు అని మనం ఆత్మస్థైర్యం కోల్పోరాదు. 
ఉదాహరణకు థామస్‌ అల్వా ఎడిసన్‌ దాదాపు వెయ్యిసార్లు ప్రయత్నించాక లైటు బుగ్గ వెలిగింది. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తేనే విజయ సారధులవుతారు. మనము బుక్కెడు అన్నం కొరకే జీవిస్తున్నామంటే ఆ జీవనానికి అర్ధం ఉండదు. అలాిం జీవనం ఏదో ఒక మసీదు ముందో, మందిరం ముందో, చర్చి ముందో కూర్చుంటే ఆ బుక్కెడు అన్నం దొరుకుతుంది. మన ఆశయాలు ఉన్నతంగా ఉండాలి. ఆ ఆశయాలను సాధించుటకు కృతనిశ్చయంతో పనిచేయాలి. మన ఆశయాలు ఎంత చిన్నవిగా ఉంటే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. ఓ సక్సెస్‌ ఫుల్‌ పర్సెన్‌ ఆశయాలు చూడండి. ఎప్పుడూ ఉన్నతంగానే ఉంాయి. ఒక మాటలో చెప్పాలంటే మన ఆలోచనల మీదనే మన అభివృద్ధి ఆధారపడి ఉన్నదనేది సత్యం. మతి స్థిమితం లేని అభాగ్యులు రహదారుల వెంబడి సాగిపోతునే ఉన్నారు.  వారి గమ్యం ఏమిో వారికి తెలియదు. మనం స్థిమితంగా ఉన్నాం. భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 
ఎందుకనగా మనకు గమ్యం దొరుకుతుంది. మీమీద మీకు పూర్తిగా విశ్వాసం ఉంటే, మీగురించి మీరు పూర్తిగా అర్ధం చేసుకున్నట్లయితే మీదే విజయం. భౌతిక దాడి కన్నా మానసిక దాడి భయంకరమైనది. మానసికంగా మీరు బలంగా ఉంటే, ఏ దాడి మిమ్మల్ని ఏమీ చేయదు. మీకు భయమెందుకు ఎవరితో. మీ మనసును సాక్షిగా ఉంచుకోండి. ఆ తరువాత ఏ పనైనా చేసుకోండి. మీరు మానవులే కదా! మ్టిలో కలిసే సాి మానవునితో భయమెందుకు? సృష్టికర్తతో భయపడి నడుచుకుంటే చాలు. ఏ రకమైన సమస్యలు గాని ఆలోచనలు గాని ఉండవు. అనుమానం అనేది పెనుభూతం. అది మిమ్మల్ని వెాండుతుంటుంది. అది వెాండే ముందే దాన్ని అంతం చేయండి. ఆత్మ విశ్వాసంతో కదిలితే అంతిమ విజయం మీదే. ప్టుినది మరణించుట కొరకే. మృత్యువుతో భయమెందుకు మీకు. ఆ భయాన్ని వీడండి. బ్రతికేది కొద్దికాలమే. శాంతితో భక్తితో బ్రతకండి. అలజడికి గురైన సాగరంలా మీ మనస్సును మార్చుకోకండి. ఆందోళన భయం, మృత్యువుకు చేరువగా తీసుకెళ్తాయి. మృతువు అయితే మిమ్మల్ని వీడదు. మరి భయమెందుకు? ఆందోళనలు ఎందుకు? నిర్భయంగా నీతిగా సాగినచో మనశ్శాంతి లభిస్తుంది. 
అనవసర జోక్యం చేసుకోకూడదు. మీ పని మీరు చేసుకోండి. సూర్యుడు మీ కోసమే ఉదయిస్తున్నాడని మీ మనసులో అనుకుని మీ ప్రస్థానాన్ని కొనసాగించండి. దరిద్య్రాన్ని దరికి చేరనియ్యకండి. అది మీ చేతిలోనే ఉన్నదనే సత్యాన్ని మరువక, కృషి చేస్తే ఫలితం దక్కుతుంది. జీవితం ఆమూల్యమైనది. ప్రతి సమస్యకు పరిష్కారమున్నది గుర్తుంచుకుంటే చాలు. ఈ ఆత్మహత్యలనేవి జరగనే జరగవు. జరిగేవన్నీ పరిష్కారం లేదని క్షణికావేశంలో జరిగినవే. అందుకే ఆవేశం పనికిరాదు. సరైన ఆలోచనలతో సాగిపోతేనే ఏ సమస్యలు ఎదురుకావు. అతిగా ఆలోచనలు చేసి మనసును కకావికలం చేసుకొని మంచం బారిన పడినవారు చాలా మంది ఉన్నారు. కొందరు ఇంిలోనే ఉంటే, మరికొందరు ఆసుపత్రుల పాలవుతున్నారు. కౌన్సిలింగ్‌ ద్వారా వారిని యధాస్థితికి తీసుకొని రావచ్చు. అనవసర భయం ఆందోళనలు అభివృద్ధికి ఆటంకం, రోగాలకు మూలకారకం. సాధ్యమైనంత వరకు ధైర్యవంతుల వెంబడి ఉండండి. పిరికివారితో స్నేహం చేస్తే ఆలోచనలు కూడా నెగిీవ్‌గానే ఉంాయి. నెగిీవ్‌ అంటే అంధకారం. జీవితం అంధకారమే. అథఃపాతాళం.          అథఃపాతాళానికి వెళతారా లేక అంతరిక్షంలోకి వెళ్తారా? అంతరిక్షంలోకి  వెళ్ళింది మానవుడే. మళ్ళీ మీరు కూడా మానవులే కదా?మరి ఎందుకు ఆలస్యం?ఈ రోజే ప్రతిజ్ఞ చేయండి. విజయ కంకణం కట్టుకుని ముందుకు సాగండి. మీరొక ార్గ్‌ె పెట్టుకోండి. ఎలాగైతే  ఓ స్టయికర్‌ బంతిని గోల్‌పోస్ట్‌లోకి కిక్‌ చేస్తాడో మీ ార్గ్‌ెకు మీరు కూడా క్లిక్‌ కావచ్చు. అసాధ్యమనేది ఏదీ లేదు. 
ఉదా: ఓ నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎందరు అనగద్రొక్కినా గాఢాంధకారాన్ని సూర్య కిరణాలు ఛేదించినట్లు, అన్నింని ఛేదించి పైకి వస్తారు ప్రజల కొరకు అని రుజువైన సంఘటనలు మన ముందు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి తీవ్రంగా పరిశీలించండి. ఏమి చేయాలి? ఏమి చేయకూడదు. ఎందుకనగా- దేవుడు విజ్ఞత నిచ్చాడు. సరైన సమయంలో మీ జ్ఞానాన్ని ఉపయోగించి ముందుకు సాగితే విజయం మీదే. మళ్ళీ ఆలోచనలు ఎందుకు? సమయం ఆసన్నమైనది. సింహాసనంలో కూడా కూర్చోవచ్చు. కష్టాలు నష్టాలు సుఖాలు దుఖాలు ఈ భూప్రపంచంలో సర్వసాధారణమే. నష్టాలను దుఖాలను మదిలో పెట్టుకుని మనస్సును పాడుచేసుకుంటే సాధించేది ఏమీ ఉండదు. తేలికగా క్టొి పారేసినప్పుడే మీరు విజయం వైపు పయనించవచ్చు. 
ాా, రిలయన్స్‌ అంబాని, బిర్లా ఇక చాలు అని ఆగిపోయారా?  లేదు. ఈనాడు భారతదేశం ఆర్థికంగా పుంజుకోవడానికి మూలకారకులయ్యారు. కొంతనైనా నూికి ఒక్కశాతం వారిని ఆదర్శంగా తీసుకుంటేచాలు, మీరు ముందు వచ్చే తరాల వారికి ఆదర్శులవుతారు. దారిద్య్రాన్ని కూకి వేళ్ళతో పెకిలించవచ్చు. ఆర్థికంగా స్వాతంత్య్రులు కావచ్చు. ఆర్థిక స్వతంత్య్రం వచ్చినప్పుడే జీవితం సాఫిగా సాగుతుంది. కృషి చేయండి ఆ స్వాతంత్య్రం కొరకు. కృషితో నాస్తి దుర్భిక్షం అని అందరికీ తెలిసిన విషయమే. నిద్ర నుంచి మేల్కొని ముందుకు సాగండి. విశాలమైన ఈ విశ్వంలో దేవుడు ఎన్నో వనరులు ఇచ్చాడు. ఆ వనరులపై మీకు ఆధికారాలు ఇచ్చాడు. మరి మీరు ఎందుకు ఉపయోగించు కోవడం లేదు? మత్తులో నుంచి తేరుకొని భక్తి శ్రద్ధలతో కదలండి ముందుకు. ఎందుకు దక్కదు విజయం మీకు? తప్పనిసరిగా దక్కుతుంది. మీరో సక్సెస్‌ ఫుల్‌ మనిషిగా ఎదిగి నలుగురికి జీవనోపాధి ఇవ్వగలరు.
మీ ఉచ్వాస నిచ్వాసలు సరిగా నడుస్తున్నప్పుడే అంతా సరిపెట్టుకోండి. భవిష్యత్తుకు బంగారు బాట అవుతుంది. లేకుంటే నరకమే. ఎందుకు మీరు మీ జీవనాన్ని ఈ ప్రపంచంలో నరకం చేసుకుాంరు? అవసరం లేదు. దేవుడు ఇచ్చిన మీ అమూల్యమైన మేధస్సును సరిగా ఉపయోగించండి. సకల భోగభాగ్యాలు అనుభవించవచ్చు. పారిస్‌ టు లండన్‌, టూ న్యూయార్క్‌, టూ ోక్యో విమానాలలో మానవుడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. మీరు కూడా చేయవచ్చు. మీరు వారిలా మానవులే కదా? మీ అంతరాత్మను అడిగి తెలుసుకోండి. తప్పక చేయగలరు? సన్నధం కాండి ఇప్పుడే. 
అనాదిగా వస్తున్న అంధ విశ్వాసాలన్నింని అంతం చేసుకుని స్వేచ్ఛగా ఓ పక్షిగా మీ ఆత్మను మూఢత్వం నుండి విముక్తి చేసిననాడే ఆత్మశాంతి కలుగుతుంది. అన్నింని మించిన శాంతి ఆత్మశాంతియే. ఆత్మశాంతి ఉన్నప్పుడే అనుకున్నది సాధించవచ్చు. అనామకుడిగా మిగలకండి. ఎంతో విలువైన మేధస్సు మీ వద్ద ఉంది. మేధస్సును మించినది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. దానిని సక్రమంగా వాడుకుంటే చాలు. సమస్యలన్ని  తీరిపోతాయి. మీ జీవన నౌక కూడా తీరం దాటుతుంది. మానవ జన్మకు కారణముంటుందనే సత్యాన్ని మరవక ముందంజ వేయండి, కారణ జన్ములు అనిపించుకోండి. 

.....................
English Translation :

Uncover the talents ...... Some people in music, some in literature, some in dance. Be passionate. For some reason they hid that talent among themselves. Labhamemi? Why not buy that talent. How long is it kept in the dark. Come forward fearlessly. There are a lot of beacons. Grow in their own expertise. You are getting better financially. Your name is also known to all four. Success is available. Why the delay? Get started now. Don't be afraid of Sai man. Devotion to God is your victory. Do it for good. Build self-confidence. Stay honest. Do something useful for all four. Have a birthday meditation.
Another thing is that human desires have no limits. There are no limits. Do not be debtors beyond their limits. Do it only if there is clarity. Don't put another new concern. There is no need to be in possession of debt. There is a lot of selfishness in every man. But don't cross the limits of selfishness. Then the society gets a bad name instead of a good one. It is very difficult to build a career. It's easy to get lost.
Don't do any work with anxiety. That ends up being meaningful. Tell me why anxious. Slow down is the only result. Realize, then, that a river flows slowly and meets the calm ocean. Keep up with the times. Don't waste time. I have to finish my work today, my last day. Perseverance is working hard. In some cases, ovulation can occur before we can start work. We should not lose confidence that it is not right in the beginning.
For example, Thomas Alva Edison tried a thousand times to light up the light. Trying to persevere like Vikrama is only successful. If we live in a bucket of rice, that life has no meaning. If you live in a mosque, shrine, or church, you can find that rice. Our ambitions must be lofty. We must work with determination to achieve those goals. If our hopes are so small, so will our life. See A Successful Full Purpose. Have always been superior. In a word, the truth is that our development depends on our thoughts. The unstoppable people continue to walk along the roads. They don't know what their destination is. I think we are static. Thanks be to God.
Because we have a destination. If you have complete confidence in yourself and you understand completely, yours is your victory. Mental attack is more terrible than physical attack. If you are strong mentally, no attack will do you anything. With whom you fear. Keep your mind as a witness. Do any work after that. Are you human! Is Sai meeting with Mt. If you run with fear of the Creator. No problems or thoughts of any kind. Suspicion is greatness. That will excite you. End it before it gets wet. Moving on with confidence is the ultimate victory. It is only to die. For fear of death. Let go of that fear. It is only a matter of time. Live with devotion in peace. Do not change your mind like a tireless ocean. The fear of anxiety, the nearer to death. The dead won't let you go though. And for fear? Why the Concerns? Peacefully and quietly find peace.
Do not make unnecessary interference. Do your work. Keep in mind that the sun is rising for you and keep your place. Do not bring poverty. Do not forget the truth that it is in your hands, and the effort will be rewarded. Life is precious. Remember that every problem has a solution. These suicides do not happen. What happened at the moment was not resolved. That is why the charge is useless. There are no problems if you go with the right ideas. There are many who fall into bed with excessive thoughts. Some are still in the hospital, others are in hospitals. They can be brought back to normalcy through counseling. Unnecessary fear concerns can hinder development and cause disease. Be as brave as possible. Thoughts on the cowardice are negative. Negative means darkness. Life is dark. Athahpatalam. Will you go to space or go to space? The man who went into space was human. Are you also human again and why is it too late? Proceed with a victory bracelet. Invest in yourself. You can even click to your target where a stryker kicks the ball into the goalpost. There is no such thing as impossible.
Ex: There are many instances before us that people with leadership qualities will come up with the sun's rays, all the way through the sun's rays, all the way through whatever obstacles they face. Take a serious look once. What to do? What not to do. Because - God has made a request. Success is yours if you use your knowledge at the right time. Why thoughts again? The time is right. May also sit on the throne. Trouble and Loss and Pleasure are common in this earthly world. There is nothing that can be accomplished if you take the risks and spoil the mind. You are victorious when disposed of lightly

No comments:

Post a Comment

More Post's...