Wednesday, July 8, 2020

నిరంతర కృషి ! భాగం-3

సముద్రాలు ఖండాలు పర్వతాలు లోయలు అడవులు వీటన్నిం సముదాయమే ఈ ప్రపంచం. వీటన్నిం మీద అధికారం చెలాయించే మేధస్సు దేవుడు ఒక మానవునికే ఇచ్చాడు. మనమెందుకు వెనుకకు జరగాలి. సాధ్యమైనంత వరకు మనమే విజయ కంకణం కట్టుకుని ముందుకు సాగాలి. మనము అనుకున్నది సాధించేవరకు పట్టువదలక సడలక నిగ్రహంతో నిశ్చయంతో దృఢసంకల్పంతో ముందుకు సాగితే మన జన్మ ధన్యమైనట్లే. మనము ఈ భూమిమీద జీవించేది కొద్దికాలమే. శాశ్వతం కాదు. మరి ఎవరితో వైషమ్యాలు ఎందుకు? వైషమ్యాలతో ఏదీ సాధించలేం. ప్రేమతో శాంతితో చాలా సాధించవచ్చు. అహింసతో దేశానికే స్వాతంత్య్రం వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు. 
ఏదైనా పని మనం చేసే ముందు సలహాలు సంప్రదింపులు జరపండి. జరపడం లో తప్పేమీ లేదు. ఏమైనా సందేహాలు ఉంటే మేధావులను అడిగి తెలుసుకోండి. సందేహించకండి. అతను ఏమనుకుాండో? అలా అనుకొని మన మనస్సులోని మాట బయటపెట్టకపోతే మనకే నష్టం సంభవిస్తుంది. ఒకసారి చరిత్రలో ఏముందని చరిత్ర పులను తెరిగేయండి. ఎందరో అతిరధ మహారధుల జీవితాలు ఎలా ఉండెను? ఏ థ నుండి ఏ థ వరకు వారు ఎదిగారు. ఓ పేదవాడు కూడా చరిత్ర పులకెక్కి చిరస్మరణీయుడయ్యాడనే సత్యాన్ని గ్రహించి నడుచుకుంటే చాలు జీవితంలో చాలా సాధించవచ్చు. 
మనం ఒక మంచి పని చేసే ముందు కొందరు నెగిీవ్‌ ఆలోచనలు ఉన్నవారు తారస పడవచ్చు. పాజిీవ్‌ ఆలోచనలతో ముందుకు సాగితేనే  విజయం వైపు ప్రయాణం. లేదంటే జీవితం కారుచీకటే. ఏకాంతంలో ఉన్నప్పుడు మానసిక ఆందోళన దాడి చేస్తుంది. మనశ్శాంతి కలగాలంటే ఎంతకైనా తెగించినప్పుడే - అంటే తెగించాలంటే ఎంత కష్టం-ఎంత నష్టం అని అర్ధం. అప్పుడే ఆ ఆందోళన దూరమవు తుంది. ఆందోళనకు కారణాలు వెతకాలి. దాని మూలాలు ఎక్కడ ఉన్నాయన్నది వెతకాలి. అవి మనకు తెలిసినవే. అంతా మనపై ఆధారపడి ఉంది. జీవించేది కొద్దికాలమే. మళ్ళీ ఎందుకు ఇంత ఆందోళన. ఆలోచన. రేపి గురించి దిగులు? ఎలా పూటగడుస్తుందో? ఏమైతుందో? మన వెంట దేవుడున్నాడని మన మనస్సులో అనుకుంటే దానికన్నా మనశ్శాంతి వేరొకి లేదు. సాహసం చేయండి చాలా పనులు చేయవచ్చు. రాజులు నియంతలు విప్లవకారులు ప్రస్తుత ప్రజాస్వామ్య నాయకులు, వీరందరూ సాహసవంతులే. సాహసంతో మేధస్సును జతచేసి ఎదిగినవారే. 
మనము ఎందుకు మన మేధస్సును ఉపయోగించకూడదు. ఉపయోగించి సాహసంతో ముందుకు కదిలితే మీకు ఎదురుండదని ప్రగాఢంగా విశ్వసించి రాస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి.  వారు కూడా మనలాిం మానవులే. మరి తేడా ఏమి? ఆలోచనలలో కార్యదీక్షలో దృఢ సంకల్పంలో తేడా అంతే. దానికి మించి ఏమీలేదు. అందుకేవారు అంత ఎత్తుకు ఎదిగారు,.. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచారు. మీరు కూడా నిలవవచ్చు. మళ్లీ ఎందుకు అధైర్యం. ముందుకు సాగండి. తదుపరి గమ్యం మీదే. ముందుకు కదలండి. విజయానికి తొలిమెట్టు తయారు చేసుకోండి. ఆ తర్వాతి మెట్లు మీవే. ఆ అంతస్తు కూడా మీదే. 
ఎలా బ్రతకాలి? ఎలా జీవితం గడుస్తుందో అని ఆందోళన పడవలసిన అవసరం లేదు. దేవుడు అన్ని వనరులు ఈ భూమిలోనే పొందుపరిచాడు. వెలికి తీయండి మీలో దాగివున్న ప్రతిభను. ఏదో ఒక ప్రతిభ దాగివుంది మీలో. ఎందుకు వెనకంజ వేస్తున్నారు. విజయ శిఖరాలు అందుకోండి. నేడు కూడా మీదే. రేపు కూడా మీదే అవుతుంది. లేవండి మొద్దు నిద్ర నుంచి. తేరుకోండి జన జీవన శ్రవంతితో ముందుకు కదలండి. ఏంతో మంది మీతో అనుకరిస్తారు.  ధైర్మం, సత్యంతో ముందుకు సాగితే  మీకు ఎదురుండదు. ఎదురించేవారున్నా కూడా వారు సాహసం చేయలేరు. ఎందుకనగా- మీరు ఎంచుకున్న దారి సక్రమమైనది. సక్రమార్జితంలో శాంతి ఉంటుంది. అక్రమార్జితంలో అశాంతి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు. మీ జీవితం శాంతిగా గడుస్తుందని గ్రహించుకోండి. ఒక మాటలో చెప్పాలంటే సాహసవంతులదే ఈ ప్రపంచం. అధైర్యవంతులు ఓ మృతువుతో సమానం. బ్రతికి లాభం లేదు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. అది చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం కోల్పోతే ఏమీ చేయలేం. ఓ విగత జీవితో సమానం. 

సన్మార్గాన్ని బోధించిన అన్ని ధర్మ గ్రంథాలను చదవండి. ఆ గ్రంథాలు ఎందుకు వచ్చాయి? మనకోసమే కదా. వాిని ఒక్కసారి తిరిగేయండి. మీ జీవితంలో ఎదురుండదని ప్రశాంత సాగరంలా మీయొక్క జీవితం గడుస్తుంది. అలజడి అసలే దగ్గరకు రాదని మరి గ్రహించండి అందులోని సారాంశాన్ని. మానవ జన్మ ఎత్తినందుకు జన్మను సార్ధకం చేసుకోండి. తరతరాలుగా గుర్తుండిపోతారు. మీ తాతలు, తండ్రులు చేయని పనులు మీరు చేసి చూపండి. అది సాధ్యమే. అసాధ్యమేమీ కాదు. జీవితంలో మీరు ఏమి చేయదలచుకున్నారు. ముందుగా ఎంచుకోండి మీ కెరియర్‌. ఆ తర్వాత దృఢ సంకల్పంతో నిరంతరం కృషి చేయండి. ఇంకో విషయం అలుపెరుగక కష్టపడ్డవారిదే అంతిమ విజయం. దిగులు, అనుమానాలు, ఆందోళనలు, సాధ్యమైనంత వరకు తరిమివేయండి. అవి మిమ్మల్ని ముందుకు సాగనివ్వవు. అవి ఒక విగత జీవిగా మిమ్మల్ని తయారు చేస్తాయనే సత్యాన్ని మరువకండి. సత్యమేవ జయతే! అంతిమ విజయం సత్యందే ధర్మందే. అనవసర ఆందోళనలు ఎక్కువైనప్పుడు ఆలోచన శక్తి క్షీణిస్తుంది.  క్షీణిస్తూ క్షీణిస్తూ మృతువుకు దగ్గరగా తీసుకెళ్తుంది. ఏమి చేయాలి? ఏమి చేయకూడదనే కనీస జ్ఞానం కూడా నశిస్తుంది. ఆత్మహత్యకు కూడా ఉసిగొల్పుతుంది. అలాిం సంఘటనలు చాలా జరిగాయి. అలాిం ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే వాిని త్రిప్పిక్టొాలి. 
ఎంతో మంది ఆదర్శపురుషులున్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలి. దేవుడు మన వెంటనే ఉన్నాడని మనకు ఎవ్వరూ ఏమీ చేయలేరని మన దృష్టిని మరల్చుకోవాలి. వేరే ఏపనిలోనైనా నిమగ్నమైపోవాలి. ఆందోళన దానంతట అదే అంతమైపోతుంది. మీరు విముక్తులైపోతారు. ఏదైనా రోగాలబారిన పడినప్పుడు ఆందోళన చెందకండి. ఆ రోగ తీవ్రత ఇంకా ఎక్కువైతుంది.  అంచెలంచెలుగా ఆత్మవిశ్వాన్ని పెంచుకోండి. త్వరితగతిన మీరు కోలుకుాంరు. క్యాన్సర్‌, ఎయిడ్స్‌ విం వ్యాధులను కూడా జయించవచ్చు. ఆ స్థాయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
ఒక ధీరూభాయి అంబాని రిలయన్స్‌ ఆయన చరిత్ర ఏమి? గల్ఫ్‌ దేశంలో ఒక పెోల్‌ బంకులో పనిచేశాడు. ఆ తర్వాత స్వదేశంలో బంకు స్థాపించాడు. ఇక వెనుతిరగలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ అపర కుభేరుడిగా మారాడు. ప్రతి ఒక్కరికీ తెలిసిన సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. అలాిం ఆత్మవిశ్వాసం, అలాిం మనో ధైర్యం అలాిం పట్టుదల ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీలో మీరే అందులో కొంతైనా సాధించవచ్చు. దారిద్య్రాన్ని తరిమివేయవచ్చని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను నేను. 
ఒకసారి చరిత్ర పుటలు తిరిగేయండి. ఎన్నో వింతలు విశేషాలు మనకు తారసపడుతాయి. గ్ర్‌ే వాల్‌ ఆఫ్‌ చైనా, ఈజిప్టు పిరమిడ్స్‌, ఈఫీల్‌ టవర్‌, తాజ్‌మహాల్‌ విం కట్టడాలు అవి అన్ని మానవ నిర్మితాలే. ఎంత పట్టుదల ఉంటే అలాిం నిర్మాణాలు చేశాడు మానవుడు. ఎవరో గ్రహాంతరాల నుండి వచ్చి నిర్మించినవి కావు కదా. మానవుడే నిర్మించాడు. అంతరిక్షం నుండి ఆ చంద్రుని వరకు వెళ్ళి వచ్చాడు కదా! మీరు కూడా మానవులే కదా! ఎందుకు ఆందోళన చెందుతారు. చెందకండి - ఆందోళన దాడి చేసినప్పుడు ఏదైనా ధర్మగ్రంథం ముందుంచుకొని చదవండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీయొక్క కెరియర్‌ను మీరు నిర్మించుకోవచ్చు. సక్సస్‌ ఫుల్‌ మనిషిగా మారవచ్చు. 

............................................
English Translation :
Persistent effort ..... the seas, the continents, the mountains, valleys, forests, the world. God has given man the power to exercise authority over all of these. We have to get behind this. To the extent possible, we must advance the victory bracelet. We are grateful to be born with a firm willpower and steadfast determination until we achieve what we expect. It is only a matter of time before we live on this earth. Not permanent. Why is there a conflict with someone? Nothing can be accomplished with difficulties. A lot can be accomplished in peace with love. Remember, the country has come to freedom with non-violence.
Consult a consultation before we do any work. There is nothing wrong. Ask any intellectuals if you have any doubts. Do not hesitate. What does he think? If we do not reveal our mind, we will be harmed. Open the history pins of what was once history. How were the lives of many of the most gallant people? They have risen from no to no. There is much to be accomplished in life if one runs the grasp of the truth that even a poor man is a memory of history.
Before we do a good job some negative thoughts may fall into place. The journey towards success is the only way forward with positive ideas. Otherwise life is tight. Mental anxiety attacks when in solitude. Only when desperate to get peace of mind - that is, how hard it is to understand - how much damage. By then the concern was far from over. Reasons for concern should be sought. We have to find out where its roots are. They are known to us. Everything depends on us. Living is short-lived. Again why is this so worrying. Thought. Worried about Rapi? How does it close? Emaitundo? There is no peace of mind than to think that God is with us. Adventure can do many things. Kings, dictators, revolutionaries, current democratic leaders, all of whom are heroic. Those who have grown up by combining intelligence with adventure.
Why don't we use our intelligence. I am profoundly confident that you will not encounter if you move forward using adventure. Just think once. They are also human beings. What's the difference? That's the difference in willpower in action. Nothing beyond that. That is why they have risen so high, .. You can stand up too. Again why not. Proceed. The next destination is yours. Keep moving forward. Make the first step to success. The next step is yourself. That floor is yours too.
How to live? There is no need to worry about how life is going. God has provided all the resources on this earth. Extract the talent hidden within you. Something hidden within a talent. Why are they lagging behind. Receive victory peaks. Today is yours too. Tomorrow will be yours too. Wake up and get out of bed. Moving forward with the liveliness of life. Many people will mimic you. If you go forward with courage and truth, you will not face it. Even when confronted, they are not adventurous. Because the path you choose is legitimate. There is peace in the lawlessness. Remember that there is unrest in the swag. Realize that your life is at peace. In a word, this is the world of adventure. The infirm are equal to the dead. There is no profit to live. Build confidence. That is very important. Nothing can be done if we lose confidence. Equivalent to a single life.
Read all the Dhamma texts that teach the Righteous. Why did those texts come about? Just for us. Turn the vinyl once. Your life will go on like a tranquil ocean that your life does not expect. Please understand that the class does not come close to the original. Make the birth perfect for the human birth. Will be remembered for generations. Do things that your grandparents and fathers didn't. It is possible. Not impossible. What do you want to do in life. Choose your career first. Then work hard with determination. Another thing is the ultimate triumph of the hardest hit. Get rid of worries, doubts, concerns, as much as possible. They will not let you go ahead. Do not forget the fact that they make you a strange creature. The truth is Jayate! The ultimate victory is the truth. The power of thought diminishes when there are unnecessary concerns. Declining and declining takes you closer to death. What to do? Even minimal knowledge of what not to do is ruined. Even suicides can be suicidal. There have been a lot of Alim events. When you come up with such ideas, immediately rewrite it.
There are many ideal people. Ideal for them. We need to turn our attention to the fact that God is there for us and that no one can do anything for us. Any other April should be engaged. Anxiety can end itself. You will be freed. Don't worry when you get sick. The severity of the disease is even greater. Build confidence by step by step. The sooner you recover, the better. Cancer and AIDS can also be conquered. That level of confidence needs to be increased.
A Dhirubhai Ambani Reliance What is his history? He worked at a pole bank in the Gulf country. He then founded the homeland Bunk. No more backing out. Growing up step by step, he became a great man. Reliance Industries is a well known company. Imagine your confidence, your courage and your perseverance. You have some of it in you

No comments:

Post a Comment

More Post's...