Wednesday, September 14, 2022
తెలివి తక్కువ గాడిద Donkey and Dog Telugu Story
Labels:
VIDEOS
Location: India
Hyderabad, Telangana, India
Thursday, September 8, 2022
Sunday, September 4, 2022
Real friends నిజమైన స్నేహితుడు
https://youtube.com/channel/UCuJBerVFASF0_96bMZt6z9g
Wednesday, August 31, 2022
Friday, August 26, 2022
Totaise and Sparrow Story తాబేలు పిచ్చుక కథ
షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మనం చిన్నప్పుడు తాబేలు పిచ్చివా కదా చదివే ఉంటాం ఇప్పుడు దాన్ని వీడియో రూపంలో చూసి ఆనందించండి ధన్యవాదములు.
Wednesday, August 24, 2022
Thursday, August 4, 2022
Who is intelligent ? ఎవరు తెలివిగలవారు ?
Who is intelligent ? ఎవరు తెలివిగలవారు ?
అందరు తమకు తాము తెలివిగలవారు అనుకుంటారు.
కానీ అందులో కొందరు మాత్రమే తెలివిగలవారు. వారెవెరో మేరె తెలుసుకోండి. తమకు తాము ఎక్షమ్ చేసుకోండి.
కచితంగా మీకు తెలిసిపోతుంది.
who is intelligent? |
Tuesday, July 26, 2022
పాపను కాపాడిన రియల్ హీరో
పాపను కాపాడిన రియల్ హీరో
Real Heroes..
Real Heroes.. |
చైనా విదేశాంగ ప్రతినిధి లియాజ్ ఝావో ట్విట్టర్లో పంచుకున్న ఒక వీడియో నేడు హల్‌చల్ చేస్తుంది. చైనాలోని టాంగ్‌షింగ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్తు నుంచి రెండేళ్ళ పాప పడిపోవడం, అక్కడే రోడ్డుపైనుండి నడిచి వెళ్తున్న షెన్‌డాంగ్ అనే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాపను క్యాచ్ చేసి పట్టుకున్నాడు.
షెన్‌డాంగ్‌తోపాటు మరో మహిళ కూడా అతనికి సహాయం చేసేందుకు వచ్చినట్లు వీడియోలో ఉంది. అందుకే మన హీరోలు సినిమాలలోనే కాదు, మన మధ్యలో కూడా హీరోలు ఉన్నారని ఈ వీడియో బట్టి తెలుస్తోంది. ఈ వీడియో నేడు వైరల్‌గా మారి ఈ రియల్ హీరోలను పొగడ్తలతో ముంచుతున్నారు నెటిజన్లు. ఈ వీడియోబట్టి అపార్ట్‌మెంట్లలో ఉన్నవారు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది.
mydailyroutinkk1973.blogspot.com
Labels:
VIDEOS
Location: India
Hyderabad, Telangana, India
Thursday, July 14, 2022
వర్షం వర్షం వర్షం
వర్షం వర్షం వర్షం
వర్షం వల్ల ఆకాశానికి పడిన చిల్లులు భూతలాన్ని అతలాకుతలం చేస్తున్నాయి
డ్యాములు చెరువులు, కుంటలు నిండి పారివాహక ప్రాంతాలను ఖాళీ చేస్తున్నాయి
కుండపోతగా కురుస్తున్న వర్షానికి రైలు పట్టాల వెంబడి ఉన్న బీదవారు గజ గజగలాడుతున్నారు
పేదల బస్తీలలో కూలుతున్న గోడలవల్ల నిరాధారులైన వారు దిక్కుతోచని స్థితిలో గడుపుతున్నారు
రోజువారి కూలీలు ఆకలితో అలమటిస్తున్నారు
హోరు వాన వల్ల రోడ్లపై ఏర్పడిన గుంతలకు జడిసి ప్రజలు మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు
రైతులు వర్షం పడినా కష్టాలు సహిస్తుంటారు
వర్షాలు పడకపోయినా కష్టాలు సహిస్తుంటారు
భారీ వర్షాలను పట్టించుకోకుండా ప్రవహిస్తున్న నీటిలో
వాహనాలు నడిపి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు
నిరాశ్రులైన వారు దారుల వెంట తడిసి ముద్దయి ప్రాణాపాయంలో ఉన్నారు
నగరాలు బస్తీలు పల్లెలు నీట మునిగి ప్రజలు అల్లల్లాడుతున్నారు
ఓ దేవుడా వర్షాన్ని మితంగా కురిపించి
మాకు ప్రశాంతతను చేకూర్చు
*మొహమ్మద్ అబ్దుల్ రషీద్, హైదరాబాద్
Monday, July 11, 2022
Subscribe to:
Posts (Atom)
Latest Post
More Post's...
-
చెరువుల నగరం City of Lake మానవ జీవనానికి, ప్రాణకోటి జీవాలకు నీరు చాలా అవసరం. అయితే ఈ నీరు ఎక్కడినుండి వస్తుంది అనేది ప్రశ్న? వర్షం....! వ...
-
బంగారు గుడ్డు ఇచ్చే కోడి అత్యాస అసలుకే చేటు అనే సత్యాన్ని తెలేపింది ఈ కథ. మీరు చూడండి.
-
సముద్రాలు ఖండాలు పర్వతాలు లోయలు అడవులు వీటన్నిం సముదాయమే ఈ ప్రపంచం. వీటన్నిం మీద అధికారం చెలాయించే మేధస్సు దేవుడు ఒక మానవునికే ఇచ్చాడు. మనమె...
-
హైదరాబాద్ పాతబస్తీలోని పత్తర్గ్టిలో ప్రతి ఆదివారం జరిగే ' సండే మార్కెట్ ' ను సందర్శించడం జరిగింది. ఆ మార్కెట్లో కొత్త వస్తువుల అమ్...
-
చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను గత రెండు నెలల నుండి ఈ బ్లాక్ కాకుండా ఎన్నో పనుల వత్తిడి వల్ల రాలేకపోయాను గత సంవత్సరం లాక్...
-
మనం ఇప్పుడు ఆసియాలోనే పెద్ద చెరువుగా పిలువబడే కంభం చెరువు గురించి తెలుసుకోబోతున్నాము. కంభం చెరువు (Cumbum Lake) ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం...