కొబ్బరి నీళ్లు తాగడం వల్ల లాభాలు ఎన్నో వున్నాయి.
కొబ్బరి నీళ్ళు ప్రొటీన్లు కార్బోహైడ్రేట్లు కాపర్ వంటి ఎన్నో మినరల్స్ ఉన్నాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్ళలో ఉండే ఫైబర్ బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. తాజా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తంలోని చక్కెర మోతాదులు సమపాళ్లలో ఉంటాయి. కొబ్బరినీళ్ళ లోని అమినో యాసిడ్ శరీరంలోని ఇన్సులిన్ ను తగిన మోతాదులో ఉత్పత్తి చేస్తుంది.

No comments:
Post a Comment