Wednesday, February 17, 2021
పేదవాడి బిర్యానీ
ఆకలిగొన్న వాడికి అతి తక్కుకువ ధరకే వెజ్ బిర్యానీ కేవలం అది హైదరాబాద్లోనే దొరుకుతుంది పది రూపాయలకు బిర్యానీ అంటే నమ్మలేం కానీ ఇది నిజం ఒక పని మీద సండే రోజు బయటికి వెళ్లినప్పుడు ఈ బ్యానర్ నా కంట పడింది ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోని అబ్దుల్ గంజి బస్టాండ్ లో పది రూపాయలకే వెజ్ బిర్యాని లభిస్తుంది ఇది నిజంగా గ్రేట్ 10 రూపాయలకే వెజ్ బిర్యానీ తినే సౌభాగ్యం మన హైదరాబాద్లోనే సాధ్యం . ఎప్పుడైనా మీరు ఇటువైపు వస్తే మీరు కూడా ఆ రుచి చూడండి ఒకసారి.
Subscribe to:
Post Comments (Atom)
Latest Post
More Post's...
-
నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోగనిరోధకశక్తి తక్కువుగా ఉన్న వారే ఈ కరోనా మహమ్మారికి బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్థ హెచ...
-
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజమమ్మ రాసిన "నాలో.. నాతో వైఎస్సార్" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ జ...
-
హైదరాబాద్ పాతబస్తీలోని పత్తర్గ్టిలో ప్రతి ఆదివారం జరిగే ' సండే మార్కెట్ ' ను సందర్శించడం జరిగింది. ఆ మార్కెట్లో కొత్త వస్తువుల అమ్...
-
నాటి స్వాతంత్రంలో అందరూ భాగస్వాములయ్యారు.... స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు... తెల్లదొరలను తరిమి కొట్టేందుకు... అందరూ ఒక్కటయ్యారు... ఒక్కటే వ...
-
ఇంకో విషయం మీ ఆలోచనల మీదే మీ అభివృద్ధి ఆధారపడి ఉంది. సరైన ఆలోచనలతో ఆత్మ విశ్వాసంతో మీ వెంటనే మీ పరమాత్ముడు ఉన్నాడని మీరు ఒంటరిగా లేరని మీ...
-
https://www.primevideo.com/region/eu/detail/0STCIUYFAVEG7NC422GSYWZJYL/ref=atv_dp_share_cu_r లాక్డౌన్ సినిమా పరిశ్రమకు లాక్ వేసింది. దీం...
-
ప్రపంచం నేడు కరోనాతో పోరాడుతుంది. ప్రజలు తమ జీవితాలను రక్షించుకోడానికి బాహ్య సమాజం నుండి దూరమై డిజిటల్ రంగానికి దగ్గరవుతున్నారు. నిజం! మీర...

Good
ReplyDelete