Saturday, May 23, 2026

చాలా రోజుల తర్వాత ....

 చాలా రోజుల తర్వాత ....

హలో  ఫ్రెండ్స్! చాలా రోజుల తర్వాత ..... అంటే సుమారు 3 సంవత్సరాల తర్వాత నేను ఈ రోజు నా బ్లాగ్ చూడడం జరిగింది.  మళ్ళీ నాలో వ్రాయాలనే  సంకల్పం పుట్టింది.  అందుకే.... ఈ రోజు రాయడం మొదలెట్టాను.   

ముఖ్యంగా నేను ప్రింటింగ్ వృత్తిలో ఉన్నాను కాబట్టి దీనిలోని సాదక బాద


లు లోతుగా అర్ధం చేసుకున్నాను.  గతంలో కంటే.. ప్రస్తుతం ఈ వృత్తి అంతా రాబోయే కాలంలో ఉండేటట్లు లేదనిపిస్తుంది. అందుకు కారణాలు కనిపిస్తున్నాయి.   ఇప్పుడంతా డిజిటల్ యుగం. ప్రింటింగ్ కన్నా డిజిటల్ లోనే వార్త కానీ, ప్రకటనలు కానీ వేగంగా చేరుతున్నాయి. 

తలపై తాటికాయ పడ్డట్టు..... కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న యాప్‌లు. మీరు ఏది కావాలన్నా ఏఐ మరియు చాట్‌జిపిటి మరియు యాప్‌లతో మీ మాటలు , పదాలు పంచుకుంటే .. చిటికెలో ఆ పని చేసి పెడుతున్నాయి. అందులో నే  మనం ఫేస్‌బుక్‌లో చూసినట్లయితే... వస్తున్న ప్రకటనలు, వివరాలు ఎందో అందంగా, చూడముచ్ౘ్టగా డిజైన్‌లు చేసి వస్తున్నాయి. అవన్నీ ఏఐ మరియు యాప్ & చాట్‌జీపిటిలో తయారైనవి. 

ఈ విషయాలను మీరు కాదని అనలేరు.... ఏమంటారు?

Latest Post

చాలా రోజుల తర్వాత ....

More Post's...