కొవిడ్-19 ప్రపంచం మొత్తం బాధపడుతుంటే దాని పర్యవసానాలు వ్యాపార రంగంపై కూడా పడినట్టు కనిపిస్తుంది. ఇప్పటివరకు కొన్ని వ్యాపారాలు దెబ్బతింటున్నాయని అనుకునేసరికి ప్రింటింగ్ కి సంబంధించిన ప్రభావం అధికంగా కానవస్తుంది ఈ పరిస్థితులు ఎన్నాళ్లు ఎన్ని నెలలు ఉంటాయి చెప్పలేని అయోమయం . అందుకు కారణం కొందరు దుకాణాలు మూసి వేయడం కూడా చేసేస్తున్నారు. కొందరు వేరే వ్యాపారాలు వైపు చూస్తున్నారు ఆ కోవలోనే నేను కూడా ఉన్నాను ఈ పరిస్థితుల్లో
No comments:
Post a Comment