Friday, August 28, 2020

ధర్మగ్రంథాలను చదవండి.....9

 ఒక విషయం మీరు తెలుసుకోవాలి! ప్రతి ధర్మ గ్రంథాలు శాంతిని, సన్మార్గాన్నే బోధించాయి. వాిని ఫాలో అయితే చాలు. ఆత్మగౌరవాన్ని చంపుకోవలసిన అవసరం ఉండదు. ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం ఉండదనే మాటను గుర్తుంచుకుంటే చాలు. నిజాలు ఎన్నో రకాలు. ఆలస్యమైనా నీతివంతులదే అంతిమ విజయం. సాధ్యమైనంత వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 
దుర్వినియోగం చేసుకుంటే మన అంతిమ థ మాత్రం చాలా దయనీయంగా మారుతుంది. అది మన స్వయంకృపరాధమే. సాకులు చూపడం సరికాదు. ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్నప్పుడే అధికారం చలాయించవచ్చు. ఒక నాయకునిగా ఎదగాలంటే తప్పక పైన చెప్పిన పరిస్థితులకనుగుణంగా నడుచుకుంటే నాయకునిగా ఎదగవచ్చు. ఎందుకు ఎదగలేము? మీ మనస్సులో ఒక నాయకుడిగా ఎదగాలని ఉంటే తప్పక ఎదగవచ్చు. ఎన్నో సార్లు నేను వక్కాణించాను. దేనిపై మనకు మక్కువ ఉన్నదో ఆ పనిని అక్కున చేర్చుకుంటే చాలు. అంకిత భావమే మీ అంతస్తుకు చేరుస్తుందనేది వాస్తవం. 
మనం పరిధులు పెట్టుకోకూడదు. ''నేను ఇంతవరకే చేయగలను- చేసింది చాలు- ముందు ఆ పని నాతో కాదు'' అని మైండ్‌ స్‌ె చేసుకోకూడదు. విజయాలను అందుకో లేము. పరిధులు దాిన కృషి చేసినప్పుడే అపరిమిత విజయాలు దక్కించుకోవచ్చు. ఇలాిం చాల సత్యాలు మనకు చరిత్రలో తారసపడుతూనే వుాంయి. చరిత్ర చదవడమే కాదు. అందులో విజయసారధులు ఎలా విజయం సాధించారనే విషయంపై విశ్లేషణ తమలో తాము చేసుకొని ఆ విజయ బాటను మనమే వేసుకోవాలి. చరిత్ర హీనులుగా మాత్రం మిగలవద్దు. ఓ జంతువు ప్రపంచంలోకి వచ్చింది, వెళ్ళిపోయింది. దానికి మనకు తేడా ఏమి?  మనం కూడా అలా వెళ్ళిపోతే లాభం ఏమి? 
ఈ మానవ జన్మ ఎత్తినందుకు ముందుకు సాగు-సాధన చేయి సాహసంతో. కొన్ని సంధర్భాలలో కొందరు మానసిక హింసకు గురిచేస్తారు. వాిని ఎలా కౌంటర్‌ చేయాలి? త్రిప్పిక్టొాలి. అది చాలా అవసరం. లేనిచో మనం ఈ జగములో మనుగడ సాధించలేము. 
మానసిక హింస తీవ్రత కొన్ని సందర్భాలలో ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు కొందరు సున్నిత మనస్కులు ఘోర తప్పిదాలకు పాల్పడుతారు. సున్నిత మనస్కులారా! కౌంటర్‌ ఇవ్వడం నేర్చుకోండి. లేనిచో ఎన్‌కౌంటర్‌ అవుతారనేది గుర్తుంచుకోండి. 
కొండంత ఎత్తు, ఇనుమంత ధృడంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ప్రయత్నం చేస్తే చాలు- ఎవ్వరూ మిమ్మల్ని మానసికంగా హింసించినా ఆత్మశాంతితో జీవించవచ్చు. కారణాలు వెతకాలి. ఎందుకు మీ యొక్క బలహీనతను ఆసరాగా తీసుకుని హింసిస్తున్నాడా? ఆ బలహీనతను దూరం చేసుకోండి. త్రిప్పికొట్టండి. బ్రతకడం నేర్చుకోవాలి? అది కూడా ఆర్ట్‌. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ నేర్చుకోవాలి. హాయిగా సాగిపోతుంది మీ జీవిత నౌక. 
మొదట భయాన్ని వీడాలి. అది గుర్తుంచుకోండి. అనవసర అపోహలు, అనవసర ఆలోచనలు ఎందుకు? ఒకవేళ అలాిం ఆలోచనలు వచ్చినప్పుడు వేరే ఏదైనా పనిలో నిమగ్నమైపోవాలి లేదా మన అటెన్‌షన్‌ వేరే వైపు మళ్ళించాలి. అదే ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌. మనసులో అలజడి సృష్టించుకోవద్దు. 
ఉదాహరణకు : అలజడికి గురైన సాగరం ఎంత కల్లోలంగా ఉంటుంది. అలజడి సృష్టించుకుంటే - మనస్సు కూడా అదే విధంగా తయారవుతుంది. దాని ప్రభావం కేంద్ర నాడీ మండలానికి చేరుతుంది. ఆ ప్రభావమంతా శరీర అవయవాలపై చూపుతుంది. అలజడి సృష్టించుకోవడం అంత అవసరమా? ఎవరైనా మన తల నరికివేస్తున్నారా? ఎందుకు అంత అలజడి? జీవించినంత కాలం శాంతిగా జీవించండి. ప్రపంచాన్ని వీడినవారు మళ్ళీ తిరిగి రారు. అందుకే ఒకేసారి వచ్చేది- మళ్ళీ అనేది లేదు. వచ్చినందుకు జన్మ సార్ధకం చేసుకోండి. 
నలుగురు మెచ్చే పనిని చేయాలి. మీ ముందు వచ్చే తరాలు మిమ్మల్ని మరువరు. అలాిం పనే చేయాలి. మరి ఆలస్యం ఎందుకు? ఇది అంతం కాదు. మీ జీవితానికి ఆరంభం అని మొదలెట్టండి. అపజయాలకు బెదరకండి - అపజయం తర్వాతనే ఓ విజయం అనేది ఒకటున్నదనేది వాస్తవం. 
ఈ వాస్తవాన్ని వీడి నిద్రించకండి. మళ్ళీ మిమ్మల్ని లేపే వాడు ఎవ్వడూ ఉండడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో ఒక భాగం అనేది గుర్తుంచుకుంటే చాలు. 
అపకారం ఉపకారం ఈ రెండింలో చాలా తేడా ఉంది. ఒకరికి ఉపకారం చేయకున్నా, అపకారం చేయకూడదు. మానవత్వ విలువలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మానవునిగా పుట్టడం గర్వించదగ్గ విషయం. ప్రపంచంలో అత్యంత అద్భుతమైన జీవి మానవుడే. ఒక మాటలో చెప్పాలంటే- మానసిక ఆందోళన, అధఃపాతాళానికి అణగద్రొక్కడమే ఈ పుస్తకం యొక్క ప్రధానాంశం. ఆ తర్వాత చెప్పేది దృఢ సంకల్పం, కృత నిశ్చయమే. 
ఫలానా పని చేయగలను అని మీమీద మీకు విశ్వాసం ఉండాలి. అలా లేనిచో ఏమీ సాధించలేం. భక్తి భయం ఉంటే దేవుని మీదనే. సాి మానవుని మీద గౌరవం ఉంటే చాలు. మ్టిలో మ్టిగా కలిసిపోయేవారితో భయమెందుకు? మనసులోని భయాన్ని న్టెివేయకపోతే - జీవితాంతం భయమనే భూతం మిమ్మల్ని వెాండుతూనే ఉంటుంది. భయానికి తోడు అనుమానం జోడైతే ఆ జీవితమే ఓ నరకం. 
మనము చనిపోయిన తర్వాతనే నరకం, స్వర్గం చూసేది. మరి బ్రతికున్నప్పుడే మన జీవితాన్ని నరకం చేసుకోకూడదని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఓ కొద్ది కాలం వరకే ఈ భూమ్మీద ప్టుింది. అందుకే ఓ తిరుగులేని మంచి పని చేసి వెళ్ళండి. మన ముందే ఎంతో మంది అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు. అభివృద్ధి చెందిన వారిగురించి చర్చించుకుంటూ కాలయాపన చేసుకుంటే ఫలానా వ్యక్తి ఇలా ఉండే, ఇప్పుడు ఎంత ఎదిగాడో అలా టైమ్‌పాస్‌ మాటలు అస్సలే వద్దు.  
అతను అభివృద్ధి చెందాడు నేను ఎందుకు చెందడంలేదు, నాలో బలహీనత ఏమి? తమకు తాము ఆత్మవిమర్శ చేసుకోని ముందుకు సాగి కృషి చేస్తే- అదికూడా పట్టుదలతో. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అలుపెరుగక కష్టపడ్డ వారిదే అంతిమ విజయమని ఎన్నోసార్లు వివరించాను.                                                              
English Translation:
Read the scriptures      
One thing you need to know! Every scripture teaches peace and righteousness. Follow them though. There is no need to kill self-esteem. Suffice it to say that there is no need to be self-deceived. There are many types of facts. The ultimate victory belongs to the righteous, though late. Make the most of the time possible.
With the cultivation-practice arm adventure ahead of this human birth. In some cases some are subjected to psychological torture. How to counter them? Turn around. It is very necessary. Otherwise we will not be able to survive in this world.
The severity of psychological violence can be high in some cases. Then some sensitive minds will commit grave mistakes. Sensitive minds! Learn to give counter‌. Remember that if you do not, you will encounter.
The higher the height, the stronger the confidence you need to try to build confidence- no one can live with peace of mind even if you are mentally abused. The causes must be found. Why support your weakness and torture? Get rid of that weakness. Reverse. Want to learn to live? It is also Art‌. Learn the Art of Living. Your lifeboat goes on comfortably.
Let go of fear first. Remember that. Unnecessary myths, unnecessary thoughts Why? If Alam comes up with ideas we should engage in something else or divert our attention. The same Art of Living. Do not create turmoil in the mind.
All four should do admirable work. Generations before you will not forget you. Alam should work. Why so late? This is not the end. Start as the beginning of your life. Don't be afraid of failures - the fact is that success comes only after failure.
Don’t sleep away from this fact. There will be no one to wake you up again. It is important to remember that taking advantage of an opportunity is a part of the Art of Living.
You just have to be more discriminating with the help you render toward other people. Nothing can be achieved without it. Devotion is on God if there is fear. It is enough if there is respect for Sai human. Why be afraid of those who mix well with clay? If you do not get rid of the fear in the mind - the demon of fear will haunt you for the rest of your life. That life is hell if doubt is combined with fear. 
If abused, our ultimate goal will be very miserable. That is our selfishness. It is not right to make excuses. Power can only be exercised when adverse circumstances are adapted. If you want to grow as a leader, you must grow according to the above conditions. Why not grow? If you want to grow as a leader in your mind you must grow. Many times I insisted. All we have to do is add that work to what we are passionate about. The fact is that the feeling of dedication will reach your floor.

We should not set boundaries. Don't think, "I can do it now - I'm done enough - that work was not with me before." Do not receive victories. Unlimited success can only be achieved when the boundaries are worked out. Many of these truths continue to haunt us throughout history. Not just reading history. In it, we have to analyze how the winners have achieved success and take the path of success ourselves. Don't go for less that your full potential. An animal came into the world and was gone. What difference does it make to us? What good is a web site if it simply "blends in" with everything else out there?

For example: how turbulent is the turbulent ocean. If turmoil is created - the mind is made the same way. Its effect reaches the central nervous system. All that effect shows on the body organs. Is it so necessary to create turmoil? Is anyone beheading us? Why so nervous? Live in peace as long as you live. Those who have left the world will never come back. That's why it came at once- never again. Fulfill the birth for coming.

There is a big difference between the two. Even if one does not do good, one should not do harm. One should try to learn the values ​​of humanity. Being born a human being is something to be proud of. The most amazing creature in the world is the human being. In a word, the main purpose of this book is to alleviate mental anxiety and the underworld. What follows is determination, determination.

He grew up Why am I not born, what is the weakness in me? If they go ahead and work without being self-critical - that too with perseverance. No one can stop you. I have explained many times that the ultimate victory belongs to those who have worked tirelessly. Only after we die do we see hell and heaven. We must remember once and for all that we do not want our lives to go to hell while we are still alive. It took a while to get on this earth. So do a good deed and go. Many people before us are on the path of development. You do not want to be frustrated if you cannot get the right pitch so invest in a good capo.


No comments:

Post a Comment

More Post's...