Saturday, August 1, 2020

పండగ రోజు

ఈ రోజు పండగ ఉదయాన్నే బక్రీద్ నమాజ్ మసీదులో ఆరు గంటలకి చదివేశాను. పండగ వాతావరణం అయితే ఊరిలో కనబడడం లేదు. వర్షపు జల్లులు పడుతున్నాయి. కరోనా మహమ్మారి తో పెద్ద పండగ వాతావరణం లేదు. వాతావరణం అయితే  రోజంతా  చల్లగానే ఉంది. 


No comments:

Post a Comment