మనం అభివృద్ధి చెందడం లేదని చింతించుకుంటూ కూర్చోకుండా, ర్‌ూ ఆఫ్ కాజ్ ఏమి? దాన్ని గ్రాస్ ర్‌ూ లెవల్‌తో అంతమొందించండి. నేడు రేపు రాబోవు రేపులు అంతా మీవే. మీ సామ్రాజ్యాన్ని మీరే నిర్మించుకోవచ్చు. మీరెంతో మందికి ఉపాధిని కూడా కల్పించవచ్చు అనే సంగతిని మరువవద్దు. ఆకలి కేకలనేవి ఉండకూడదు. అలాింవి ఉంటే మాత్రం పొలి కేకలు ప్టిె పారద్రోలండి. ఒక ఆంగ్ సాన్‌సూకి ఓ మహిళ. ఏమి ఆమె పోరాట పిమ. ఎంత వేధింపులకు గురిచేసినా పట్టువదలలేదు. సడల లేదు. చివరికి విజయం సాధించింది. ప్రజల హక్కుల కొరకు పోరాటం చేసింది. ఓ ఆదర్శ మహిళగా నిలిచింది. ఇలాిం వారి గురించి చదివి స్ఫూర్తి పొందండి.
ఓ మహిళ ఇంత పట్టుదలతో అనుకున్నది సాధించింది. చీకిలో బ్రతకకండి. వెలుతురు కోసం వెతకండి. జీవితాన్ని పౌర్ణమి వెన్నెలలా మార్చుకోవడం మీచేతిలోని పనే. అసాధ్యమనేది ఏదీ లేదు. దేవుడు మనల్ని ప్టుించేటప్పుడు ఫలానా వ్యక్తి ముందు లొంగిపనిచేయండి అని ప్టుించాడా? కాదు కదా! మరి ఎవ్వరికి లొంగడం ఎందుకు? సాధ్యమైనంత వరకు అవకాశాల్ని మనమే సృష్టించుకోవాలి. అందరూ తల్లి గర్భం నుండి వచ్చినవారే. ఆకాశం నుండి ఎవరూ ఊడిపడలేదనే విషయాన్ని మర్చిపోవద్దు.
కొందరు తమకు తాము విసుక్కుంటూ, ఈసడించుకుంటూ పరులపై, ఆ పైవాడిపై నిందలు మోపుకుంటూ బ్రతుకు బండి లాగుతున్నారు. జీవితం విలువ తెలుసుకోవాలి. అడుక్కుతినే అవసరం ఏముంది? ఓ గ్రుడ్డివాడు, ఓ వికలాంగుడు కూడా ఉన్నత స్థాయికి ఎదిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొందరు పుట్టుకతోనే శ్రీమంతులు ఉంటే, మరి కొందరు స్లమ్ ఏరియా నుండి శ్రీమంతులయ్యారు. అంటే అది వారి కృషి ఫలితమే. మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. అనవసర భయం వద్దే వద్దు. అది మిమ్మల్ని ఎదగనీయదు. ఒక పశువులా బ్రతకవలసి వస్తుంది. మానవునిగా పుట్టడమే మన భాగ్యం. బావిలోని కప్పలా మన జీవితాన్ని చేసుకోకూడదు. మనం ఈ విశాల విశ్వంలో జీవిస్తున్నాం. ఎంతో దూరం ప్రయాణించవచ్చు. జీవితంలో ఎన్నో మైలు రాళ్ళను దాటవచ్చు.
ఒక సచిన్ ఎన్ని మైలు రాళ్ళను దాడంటే ఆ దూరాలను ఛేదించడం దాదాపు అసాధ్యం చేశాడు. చెప్పలేము భవిష్యత్తులో. మరో క్రికెర్ కూడా దాటవచ్చు. భారత రత్న కూడా కావచ్చు. అసాధ్యమనేది ఏదీ లేదనేది గుర్తుంచుకుంటే చాలు. ఇక మహాత్ముని గురించి వేరే రాయనవసరం లేదు. మన కరెన్సీపైన ఆయనబొమ్మ ఉన్నదంటే దానికంటే మించిన స్థాయి లేదు. నెల్సన్‌మండేలా గురించి చెప్పనవసరం లేదు. ఆయన జీవితమే ఓ పోరాటం. దాదాపు 27 సంవత్సరాలు జైలు గోడల మధ్యనే గడిపాడంటే ఏమి ఆయన సాహసం, ఓర్పు. దేశ ప్రజల కొరకు నల్లజాతీయుల హక్కుల కొరకు. చివరికి దేశాధ్యకక్షుడు కూడా అయ్యాడు. రాత్రికి రాత్రే అందలమెక్కాలి? రాత్రికి రాత్రే కోీశ్వరులు కావాలంటే కాని పని. చాలా శ్రమ అవసరం. సాహసం అవసరం.
క్రీస్తు పూర్వంలోనైనా, క్రీస్తు శకంలోనైనా అన్ని చేస్తున్నది మానవుడే. దేవుడు అనేది ఓ అపార శక్తి మేధస్సు అనేది ఇచ్చాడు. కొందరు దానిని వాడుకుంటున్నారు. మరికొందరు తమకు తాము గుర్తుంచుకోలేకపోతున్నారు. అంతే తేడా? చేయదలుచుకుంటే చేయదలచినవి చాలా ఉన్నాయి. వాిని సంపూర్ణం చేయడానికి ఈ జీవిత కాలం సరిపోదు.
.........................
English Translation :
Dream ......
Instead of sitting around worrying that we are not developing, what is the cause of the disease? End it with a grassroots level. Today is tomorrow and tomorrow is all yours. You can build your empire yourself. Don't forget that you can also provide employment to many people. There should be no cries of hunger. If so, throw out the screams. An Anglo-Saxon woman. What her fighting pima. No matter how much harassment was inflicted. Not loose. Eventually succeeded. Fought for the rights of the people. She became an ideal woman. Read about them and get inspired.
A woman has achieved what she set out to do with such perseverance. Do not live in darkness. Look for light. It is up to you to transform your life into a full moon. Nothing is impossible. Did God urge us to surrender before such a person? No way! Why surrender to anyone else? We need to create as many opportunities as possible ourselves. All are from the mother's womb. Do not forget that no one is blown away from the sky.
Some are dragging themselves to the brink of extinction, blaming themselves and blaming the onslaught. Need to know the value of life. What is the need to beg? There are many cases where a blind person or a disabled person has risen to a higher level. Some were rich by birth, while others became rich from slum areas. That is, it is the result of their hard work. I say that once again. Do not be in unnecessary fear. It does not make you grow. Has to live like a cattle. We are lucky to be born human. We should not make our living like frogs in a well. We live in this vast universe. Can travel long distances. Life can cross many milestones.
Sachin made it almost impossible to cross those distances no matter how many milestones he crossed. Can't say in the future. Another cricketer may also cross. It could also be the Bharat Ratna. It is enough to remember that nothing is impossible. There is no need to write anything else about Mahatma. His image on our currency is no higher than that. Not to mention Nelson Mandela. His life is a struggle. His courage and endurance is what made him spend almost 27 years within the prison walls. For the rights of blacks for the people of the country. Eventually he also became president. Want to beautify the night? Night after night coaches want but work. Requires a lot of care. Adventure is required.
It is man who does all things, both before Christ and in the age of Christ. God has given us an immense power of intelligence. Some are using it. Others are unable to remember themselves. Is that the difference? There are so many things to do if you want to. This lifespan is not enough to complete them.