అమెజాన్ (Amazon) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్. దీనిని 1994 జూలై 5న జెఫ్ బెజోస్ స్థాపించారు. ఇది వాషింగ్టన్‌లోని సీటెల్‌లో ఉంది. ఇది మొత్తం అమ్మకాలు,మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ ఆధారిత స్టోర్.
https://amzn.to/3LIvjMv
No comments:
Post a Comment