అబద్ధం చెప్పకు!
పిల్లలూ ఈ రోజు మనం నిజం చెబితే మనకు కలిగే లాభం ఏమిటో ఒక చక్కని కథ ద్వారా చూద్దాం.
ఒక ఊరిలో సమీర్ అనే దర్జీ ఉండేవాడు. ఊరిలోని వారి బట్టలన్నీ అతడే నిజాయితీగా కుట్టి ఇచ్చేవాడు.
ఏనాడూ అతను అబద్ధం చెప్పేవాడు కాదు. మోసం చేసేవాడు కాదు.
అందరూ అతని నిజాయితీకి మెచ్చుకునేవారు. అతనికి రోషన్ అనే కొడుకు కూడా ఉండేవాడు.
తన కొడుకు తనలాగే జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాలని హమీద్ భావించేవాడు.
....పూర్తి కథ కోసం click చేయండి.