చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను గత రెండు నెలల నుండి ఈ బ్లాక్ కాకుండా ఎన్నో పనుల వత్తిడి వల్ల రాలేకపోయాను గత సంవత్సరం లాక్ డౌన్లోడ్ పడ్డ కష్టాలను గుర్తుచేసుకుంటూ మరల ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తారీకు నాడు మన తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ విధించడం జరిగింది. కొద్ది రోజుల్లో అనే చెబుతున్నప్పటికీ ప్రజలలో ఒక విధమైన గత సంవత్సరపు బాధలు గుర్తుకొస్తున్నాయి. ప్రజలలో కరుణ భయం ఉన్నప్పటి నిర్లక్ష్యమే వారిని కరోనా బారిన పడేస్తుంది రాత్రిపూట కరెంటు కూడా లేదు ప్రస్తుతం.
Wednesday, April 21, 2021
Wednesday, February 17, 2021
పేదవాడి బిర్యానీ
ఆకలిగొన్న వాడికి అతి తక్కుకువ ధరకే వెజ్ బిర్యానీ కేవలం అది హైదరాబాద్‌లోనే దొరుకుతుంది పది రూపాయలకు బిర్యానీ అంటే నమ్మలేం కానీ ఇది నిజం ఒక పని మీద సండే రోజు బయటికి వెళ్లినప్పుడు ఈ బ్యానర్ నా కంట పడింది ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోని అబ్దుల్ గంజి బస్టాండ్ లో పది రూపాయలకే వెజ్ బిర్యాని లభిస్తుంది ఇది నిజంగా గ్రేట్ 10 రూపాయలకే వెజ్ బిర్యానీ తినే సౌభాగ్యం మన హైదరాబాద్‌లోనే సాధ్యం . ఎప్పుడైనా మీరు ఇటువైపు వస్తే మీరు కూడా ఆ రుచి చూడండి ఒకసారి.
Friday, January 15, 2021
Wednesday, January 6, 2021
Sunday, December 13, 2020
నలమల టూర్ Nalamala tour
ఈ సమయంలో నా మేనకోడలు వివాహం కుదిరింది. ఆ కార్డు డిజైన్ కూడా నేనే చేయాల్సి వచ్చింది. అయితే, ఈ పెళ్ళికి తప్పక వెళ్ళాలనే కోరికతో రోజు వారి పనులను కాస్త స్పీడ్‌గా చేస్తూ పోయాను. మా మేనకోడలు వివాహం నల్లమల అడవులలోని గిద్దలూరు పట్టణంలో కాబట్టి వివాహానికి నాతోపాటు నా శ్రేయోభిలాషి, మిత్రులు మోయిన్ సాబ్, ఇర్షాద్, ఘోరి ఖాన్ ని కూడా వెంట తీసుకెళ్ళాను.
కంభం cheruvu |
Thursday, December 3, 2020
బీదవాడిగా పుట్టడం తప్పుకాదు...It is not Mistake to be born poor ...
అక్వేరియంలో రకారకాల రంగుల చేపలు ఎంత ప్రశాంతంగా ఉల్లసంగా విహరిస్తున్నాయో ఎప్పుడైనా గమనించారా? మీ మనసును కూడా అలా ఉంచడానికి ప్రయత్నించండి. ప్రతి వర్క్ఆరంభంతో సహా అంతం కూడా ఉంటుంది. ఆరంభం ఎలా ఉన్నా- అంతం మాత్రం మంచిగా ఉండాలి. ఒక విజయంతో ముగియాలి. తమకు తాము తక్కువగా అంచనా వేసుకోకూడదు. మీలో ఏదైనా అంగవైకల్యం ఉందా లేదు కదా! అంగవైకల్యం ఉన్నవారే, ఎన్నో రంగాలలో తమ తమ నైపుణ్యం ప్రదర్శిస్తునే ఉన్నారు. మీకైతే ఏలాంటి అంగవైకల్యం లేదు. ఆరోగ్యంగా ఉన్నారు. అయినా మీరు అభివృద్ధి చెందడం లేదంటే అది మీ స్వయం కృపరాధమే.
నా అదృష్టం ఇంతే, ఇక నేను ఏమీ చేయలేను అనే భావన రాకూడదు. సకల అంగాలు మీలో సక్రమంగా ఉన్నప్పుడు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకొని ముందుకు సాగాలి. చేయల్సినదేదో చేసి చూపాలి. ప్రయత్నమే పురుష లక్షణ మంటారు. కానీ మహిళలు కూడా పురుషులను అధిగమిస్తున్నారు. గమనించండి. మీలో నిద్రిస్తున్న మనిషిని బయటకు లాగండి. తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. ప్రపంచానికి చూపించవచ్చు. అన్ని మీలో ఉన్నాయి - మీరు సమర్ధులు. ఏదైనా చేయగల సత్తా ఉంది మీకు. అలాంటప్పుడు మీరు వెనుకంజ వేయడం సమంజసం కాదు.ఇదంతా రాస్తున్నది మానసిక వ్యక్తిత్వ వికాసానికే. మానసిక వ్యక్తిత్వ వికాసం వికసించిందనుకోండి - ఇక విజయం మీదే. ఎలాగైతే ఓ మొగ్గ వికసించి పుష్పంగా మారి సువాసన వెదజల్లుతుందో!
ఈ ఆర్టికల్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. షేర్ చేయండి. - అజ్మత్‌ఖాన్, హైదరాబాద్
It is not wrong to be born poor ...
Have you ever noticed how calm and merry the colorful fish in the aquarium are? Try to keep your mind that way too. There will also be an end, including the beginning of each workshop. No matter the beginning- the end must be good. Should end with a victory. Do not underestimate themselves.
Do you have any disabilities? People with disabilities continue to demonstrate their expertise in many fields. You have no disability. Are healthy. If you do not thrive, however, it is your own fault. This is my luck, I should not feel that I can do nothing anymore. When all the limbs are regular in you you should go ahead and thank God for that. Do what needs to be done and show it. Attempt is called masculinity. But women also outnumber men. Note. Pull out the sleeping man in you. Anything can be done if it comes to mind. Can show the world. All are in you - you are capable. You have the ability to do anything. In that case it does not make sense for you to lag behind.
All this is written for the development of mental personality.
As mental personality development flourishes - success is yours. However, a bud
blossoms into a flower and the fragrance dissipates!
Saturday, November 28, 2020
అహింస నేటి ఆవశ్యకత (Non-violence is the need of the hour...)
నేటి ఆధునిక సమాజంలో అభివృద్ధి, ప్రగతి అనేవి దోపిడి, హింస వంటి పునాదుపైనే నిర్మితాయ్యాయి. కానీ ఇలాంటిది అభిషణీయం కాదు. నేడు సమాజంలో అనైతికత, అహింస జడులువిప్పి ఉంది. అతి తక్కువ మంది చేతిలో కోట్లాది రూపాయలు ఉంటూ, అత్యధికులు పేదరికంలో మగ్గుతున్నారు. ఈ ఆర్థిక అసమానతను ఏమనాలి? అన్ని రంగాలలో ఏదో రకమైన హింస, దోపిడి చోటుచేసుకుంటోంది. వినియోగ సంసృతి(కన్జూమరిజం) పెరిగిపోయి క్రోనీ క్యాపిటలిజం రాజ్యమేుతోంది. ఇవన్నీ సమూలంగా మారి గాంధీగారు కలలుకన్న అహింసా రాజ్యం మనకు సిద్ధించాల్సి ఉంది. -అశోక్, హైదరాబాద్.
English Translation :
Non-violence is the need of the hour...
Non-violence
is not torturing an organism. Torture comes in many forms. It can be mental
violence, it can be physical violence. Psychological violence comes down to
blaming someone, not talking, keeping them away. No longer does beating,
torture, and detention fall under physical violence. Violence includes the
husband not talking to his wife, keeping her away, keeping her brother away,
and the children not caring for their elderly parents.
It is torture
in any way from eccentric to pentagonal organisms. The man must control his
tongue. It is not good to hurt the little ones and the weak and hurt their
minds. It is not even good to beat the weak, to squander their possessions and
money, whether they are strong or not. It is common for some to plunder other
people's property as a father without hard work. But that thought is not good.
Some people
accumulate money and power just to satisfy their ego. It should also be
considered a form of violence.
Not to mention
that there is still an atmosphere of violence in our country where saints like
Buddha, Mahavira, Nanak, Kabir and Mahatma Gandhi were born. For example, there
is a lot of violence going on around us. We continue to see wars, sectarian
strife, sectarian strife, class struggles, coups, and honor killings.
We need to
move towards a non-violent life, politics, economics and education. It also
needs to be taught and practiced by our children. We need to create a society
where everyone lives responsibly and responsibly.
Our patriarch
Mahatma Gandhi changed the non-violent way of life into his way of life and
stood as an ideal for us. In Islam, however, it is said that to torture someone
unjustly is to torture everyone. This is the way of life we all want. Only
then will it be possible for everyone in this world to live a peaceful and
normal life in harmony.
In today's modern society, development and progress are built on the foundations of exploitation and violence. But something like this is not admirable. Immorality and non-violence are rampant in society today. With very few people holding crores of rupees in their hands, the vast majority are languishing in poverty. What about this economic inequality? Some kind of violence and exploitation is taking place in all sectors. Consumerism is on the rise and crony capitalism is on the rise. We have to change all this radically and prepare the non-violent state that Gandhi dreamed of.
Monday, November 16, 2020
సక్సెస్ ఫుల్ జీవితానికి......! For a Successful Life ......!
మీరు ఒకవేళ నాయకుడిగా మారాలంటే దానికోసం సహనం చాలా అవసరం. వాక్చాతుర్యం, మంచిమాట కలుపుగోలుపుతనం, చిరునవ్వు ఇవి అన్ని ఉంటే జన హృదయాలను గెలవవచ్చు. జీరో నుంచి మొదలుప్టిెన తమ ప్రస్థానం హీరోగా ముగించిన నాయకులు చాలా మంది ఉన్నారు.
నిజాయితీ ఉంటే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. అవినీతిలో అశాంతి ఉంటుంది. మనశ్శాంతి దెబ్బతింటుంది. మనశ్శాంతిని మించిన శాంతి వేరొకి లేదని.
నిమిషాలకు 72సార్లు గుండె కొట్టుకుంటుంది. ఓ గడియారపు ముల్లు నిమిషానికి 60 సార్లు కొట్టుకుంటుంది. అంటే కాలం కంటే వేగంగా మీ గుండె పరుగెడుతుంది. అలాంటప్పుడు మీరు కాలంతో పోటీపడి అభివృద్ధి చెందడం చాలా సులభం. సమయాన్ని సద్వినియోగం చేసినవారిదే విజయం. డబ్బు సాధించడం ఓ కళ. అయితే సంపాదించిన డబ్బు ఆదా చేయడం ఓ పెద్ద కళ. ఆర్థికంగా పుంజుకోవడానికి ఈ రెండు కళలు చాలా అవసరం. ఒకటే కళ ఉంటే సరిపోదు. రెండవ కళ చాలా అవసరం. ఆల్ ది బెస్ట్!!!
For a Successful Life ......!
There are certain principles that must be chosen in order to live a successful life. Make some good plans. No need to grind the hill. Cozy life goes on. Overcoming mental stress is like overcoming everything. There is no gain if you are physically strong and strong. If you are mentally strong, you can achieve what you set out to do.
It takes a lot of patience if you want to become a leader. Eloquence, kindness and smile can win the hearts of the people if they are all there. There are a lot of leaders who start from zero and end their reign as heroes.
To be honest no one needs to be afraid. Note this sentence carefully. There will be unrest in corruption. Peace of mind is damaged. That there is no peace other than peace of mind.
The heart beats 72 times per minute. A clock strikes 60 times per minute. That means your heart beats faster than time. Then it is very easy for you to compete and grow over time. Success is for those who make the most of their time. Making money is an art. But saving money is a big art. Both of these arts are essential for economic recovery. It is not enough to have the same art. The second art is much needed. All the best !!!
Saturday, November 7, 2020
ప్రకృతి వైపు షికారు....!
హైదరాబాద్ పాతబస్తీలోని పత్తర్‌గ్టిలో ప్రతి ఆదివారం జరిగే 'సండే మార్కెట్ 'ను సందర్శించడం జరిగింది. ఆ మార్కెట్లో కొత్త వస్తువుల అమ్మకాలు అంతగా లేకపోయినప్పికీ, పాత వస్తువుల అమ్మకాలకుపెట్టింది పేరు. 'సండే మార్కెట్' ఉదయం ఆరు గంటలకే జనంతో నిండిపోయింది. ఒక రౌండ్ వేసుకొని ఇంటికెళ్ళి పోయాను. శనివారం వేసుకున్న ప్రణాళిక ప్రకారం 'షికారు'కు నేను, నా మిత్రులు మహమూద్ ఖాన్ ఘోరి, ఇర్షాద్ మరియు మోయిన్ సాబ్ నలుగురం హిమాయత్‌సాగర్ సందర్శనకు బయలుదేరాము. దారిలో కిషన్‌బాగ్‌లోని 'హరీదర్గా'కు కూడా వెళ్ళాము. దర్గాలో అద్దాలతో చేసిన డిజైన్ చాలా ఆకర్షించింది.
అక్కడి నుండి రాజేంద్రనగర్ దాటుకుంటూ హిమాయత్‌సాగర్ చేరేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఆ సాగర్‌కు పక్కనే ఉన్న గుట్టపై కూర్చుని ఆ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించాము. అది ఆహ్లాదంగా కనిపించింది. నవాబులు నిర్మించిన ఆ హిమాయత్ సాగర్‌ను చూడడం నాకు అదే మొదిసారి. అక్కడ మేము సంతోషంగా, ఉల్లాసంగా గడిపాము. హిమాయత్‌సాగర్ కట్టపై నడవడానికి అక్కడి సిబ్బంది అనుమతించడం లేదు. ఏదో పని జరుగుతుందని, అందుకని సందర్శకులను దానిమీదకు రానివ్వటం లేదని తెలిపారు. మేము మాతో తెచ్చుకున్న ఫలహారాన్ని ఆరగించి, సేదతీరి మరలా 2 గంటలకు శంషాబాద్ వైపు నుండి హైదరాబాద్‌కు బయలుదేరాము. దారిపొడవున పచ్చదనం, అందమైన రింగు రోడ్డు. చూడడానికి ఆహ్లాదకర వాతావరణం. అది చూడాల్సిందే తప్ప, వివరించడం కుదరదు.
హైదరాబాద్‌లోకి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేసరికి ఆకలి దంచేసింది. హైదరాబాద్‌లో బిర్యాని ఫేమస్ హోటల్ 'షాగౌస్'లో మేము నలుగురం 'బిర్యానీ, మంది (మసాలాతో ఉండని బిర్యాని)' ఆరగించేసరికి నిద్ర ముంచుకొచ్చేసింది.
ఇంటికి చేరుకొనేసరికి
సాయంత్రం 5 అయ్యింది. ఈ విధంగా
ఆదివారం అంతా ప్రకృతి లో షికారు చేసేందుకు
అవకాశం దొరికింది. దానికి సంబంధించిన చిత్రాలు మీరు చూడవచ్చు.. - కరీంఖాన్, హైదరాబాద్
Thursday, October 29, 2020
చెరువుల నగరం City of Lake
చెరువుల నగరం City of Lake
వర్షం ఆధారంగా నీరు భూమి పైకి చేరుతుంది. భూమిలోకి ఇంకి భూమిలోపలికి చేరుతుంది. మరి వర్షం తర్వాత నీరు కావాలంటే నీరును నిల్వ చేసుకోవాలి. అలా ఆలోచనతోనే “చెరువులు” ఏర్పడ్డాయి. వర్షం ద్వార నీరును చెరువుల్లో Tank నిలువ చేస్తారు. ఆ నీటిని త్రాగడానికి, పంట పొలాలకు వినియోగిస్తారు.
భారతదేశంలోని గ్రామాలు నీటి కోసం ఎక్కువగా చెరువుల మీదనే ఆధారం. పూర్వకాలంలో రాజులూ, చక్రవర్తులు, నవాబులు ప్రజల అవసరాల కోసం చెరువులు త్రవెంచేవారు. అందులో మంచి నీటి చెరువులు, ఊర చెరువులు అని రెండు రకాలు.
చెరువులు Cheruvulu :
తెలంగాణాలో ఎక్కువగా గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. అంటే ఒక చెరువు నిండితే, దాని నీరు మరో చెరువుకు అలుగు ద్వరా పోతుంది. అది నిండితే మరో చెరువుకు పోతుంది. దేనినే గొలుసుకట్టు చెరువులు అంటారు. వీటికి అనుబంధంగా కుంటలు, కాలువలు ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి తుములుంటాయి. ఈ విధానం మన తెలంగాణాలో తప్ప ప్రపంచం మొత్తంలో మరెక్కడా కనిపించదు. వర్షా కాలంలో చెరువులు నిండితే మిగిలిన నీరు బయటకు విడిచి పెట్టడానికి “కలుజులు” ఉంటాయి. ఇవి నిండిన చెరువులు తెగిపోకుండా కాపాడుతాయి.
చెరువుల నగరం City of Lake
మన హైదరాబాద్ నగరం చుట్టూ సుమారు 3000 నుండి 7౦౦౦ వరకు చెరువులు, కుంటలు, జలాశయాలు ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు మనకు కానరావు. అందులో కొన్ని ఎప్పుడో కనుమరుగాయై. వర్షం పడ్డప్పుడే అవి మనకు మునిగిన కాలనీల రూపంలో కానవస్తాయి. అందులో ఇప్పుడు 70 నుండి 500 వరకు ప్రభుత్వ లెక్కలో ఉన్నాయి. కొన్ని ఇప్పటికి వాటి పేర్లు మాత్రం నిలిచాయి. నవాబ్ సబ్ కుంట, తీగల కుంట, అఫ్జాల్సాగర్, నల్లకుంట,మాసాబ్ ట్యాంక్ ఇవి అప్పటి కుంటలే. ఎన్నో చెరువులు ఆక్రమణలకు, చెత్త వేయడానికి, రియల్ ఎస్టేట్ తో చెరువులను కనుమరుగు చేసి.....నేడు హైదరాబాద్ కు వరదలు రావడానికి కారణాలుగా మారాయి.
2010 నాటికి 500 సరస్సులు హుడా పరిధిలో ఉన్నాయి. మే 2018 నాటికి, హుడా 10 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఉన్న 169 సరస్సుల రికార్డును కలిగి ఉంది. వీటిలో 62 సరస్సులు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి.
వీటిలో చాలావరకు కుతుబ్ షాహీ రాజులూ, నవాబులు హైదరాబాద్ ప్రజల నీటి అవసరాల కోసం నిర్మించబడ్డాయి.
English Translation :
City of Ponds City of Lake
Water is essential for human life and for living things. But the question is where does this water come from? Rain ....!
Water rises above the ground based on rainfall. Into the earth and into the earth. If you want water after rain, you have to store water. With that in mind, "ponds" were formed. Tanks store water in ponds through rain. That water is used for drinking and for crop fields.
Villages in India rely heavily on ponds for water. In ancient times kings, emperors and Nawabs used to dig ponds for the needs of the people. There are two types of fresh water ponds and settlement ponds.
Ponds Cheruvulu:
There are mostly chain ponds in Telangana. This means that if one pond fills up, its water will flow to another pond. If it fills up it will go to another pond. Anything is called chain ponds. These are accompanied by lairs and canals. Sneeze to control them. This policy is not found anywhere else in the world except in our Telangana. If the ponds fill up during the rainy season, there will be "drains" to release the remaining water. These protect the filled ponds from being cut off.
City of Ponds City of Lake :
There are about 3000 to 7000 ponds, lairs and reservoirs around our city of Hyderabad. But they never happen to us. Some of it ever disappeared. When it rains they do not come to us in the form of submerged colonies. Of that, 70 to 500 are now in government accounting. Some still have their names. Nawab Sub Kunta, Thigala Kunta, Afzalsagar, Nallakunta and Masab Tank were the then Kuntas. Many ponds have become the cause of encroachments, dumping of garbage, disappearance of ponds with real estate ..... floods in Hyderabad today.
As of 2010, 500 lakes are under Hooda. As of May 2018, Hooda has a record of 169 lakes covering more than 10 hectares. Of these, 62 lakes are under government control.
Most of these were built by the Qutb Shahi kings and Nawabs for the water needs of the people of Hyderabad.
Latest Post
More Post's...
-
చెరువుల నగరం City of Lake మానవ జీవనానికి, ప్రాణకోటి జీవాలకు నీరు చాలా అవసరం. అయితే ఈ నీరు ఎక్కడినుండి వస్తుంది అనేది ప్రశ్న? వర్షం....! వ...
-
బంగారు గుడ్డు ఇచ్చే కోడి అత్యాస అసలుకే చేటు అనే సత్యాన్ని తెలేపింది ఈ కథ. మీరు చూడండి.
-
సముద్రాలు ఖండాలు పర్వతాలు లోయలు అడవులు వీటన్నిం సముదాయమే ఈ ప్రపంచం. వీటన్నిం మీద అధికారం చెలాయించే మేధస్సు దేవుడు ఒక మానవునికే ఇచ్చాడు. మనమె...
-
హైదరాబాద్ పాతబస్తీలోని పత్తర్‌గ్టిలో ప్రతి ఆదివారం జరిగే ' సండే మార్కెట్ ' ను సందర్శించడం జరిగింది. ఆ మార్కెట్లో కొత్త వస్తువుల అమ్...
-
చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను గత రెండు నెలల నుండి ఈ బ్లాక్ కాకుండా ఎన్నో పనుల వత్తిడి వల్ల రాలేకపోయాను గత సంవత్సరం లాక్...
-
మనం ఇప్పుడు ఆసియాలోనే పెద్ద చెరువుగా పిలువబడే కంభం చెరువు గురించి తెలుసుకోబోతున్నాము. కంభం చెరువు (Cumbum Lake) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం...