చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను గత రెండు నెలల నుండి ఈ బ్లాక్ కాకుండా ఎన్నో పనుల వత్తిడి వల్ల రాలేకపోయాను గత సంవత్సరం లాక్ డౌన్లోడ్ పడ్డ కష్టాలను గుర్తుచేసుకుంటూ మరల ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తారీకు నాడు మన తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ విధించడం జరిగింది. కొద్ది రోజుల్లో అనే చెబుతున్నప్పటికీ ప్రజలలో ఒక విధమైన గత సంవత్సరపు బాధలు గుర్తుకొస్తున్నాయి. ప్రజలలో కరుణ భయం ఉన్నప్పటి నిర్లక్ష్యమే వారిని కరోనా బారిన పడేస్తుంది రాత్రిపూట కరెంటు కూడా లేదు ప్రస్తుతం.
Subscribe to:
Post Comments (Atom)
Latest Post
More Post's...
-
అమెజాన్ ( Amazon ) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్. దీనిని 1994 జూలై 5న జెఫ్ బెజోస్ స్థాప...
-
బంగారు గుడ్డు ఇచ్చే కోడి అత్యాస అసలుకే చేటు అనే సత్యాన్ని తెలేపింది ఈ కథ. మీరు చూడండి.
-
హలో ఫ్రెండ్స్ .. చరిత్రలో చూస్తునే ఉన్నాం- ఎందరో కారణజన్ములను. వారు మనలాగే మానవులనే సంగతిని మర్చిపోకండి. మొద్దు నిద్ర పోకండి- అనామకులుగా మ...
-
ఈరోజు ఉదయం ఫజ్ర్ నమాజ్ తర్వాత మా శ్రేయోభిలాషి మోయిన్ గారు చార్మినార్ అందాన్ని తమ సెల్ ఫోన్ తో చిత్రీకరించారు.
-
Customized Furniture కస్టమైజ్డ్ ఫర్నిచర్ వర్క్ టు హోమ్..... ఈ పదం కరోనా కాలంలో చాలా విన్నాం కదా. ఇంట్లోనే ఆఫీసు వర్క్ చేయాల్సిన అవ...
No comments:
Post a Comment