T-Hub 2.0 |
భారతదేశంలోనే బిగ్ స్టార్టప్ T-Hub 2.0 తెలంగాణలో ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని మదాపూర్‌లో అత్యంత ఉన్నతమైన ప్రమాణాలతో, మల్టీబుల్ వెసిలిటితో దీని నిర్మాణం జరిగింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంప్ అనబడే టీ-హబ్-2ను తెలంగాణ ప్రభుత్వం రూ.400 కోట్ల పెట్టుబడితో, మొత్తం 3 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు.
ఈ టి-హబ్‌లో ఒకేసారి 4 వేలకు పైగా స్టార్టప్‌ల కార్యకలాపాలు నిర్వహించుకునే ఏర్పాటు కలదు. దీని ఆకారం శాండ్‌విచ్‌లా కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది.
T-Hub 2.0 |
స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి తెలంగాణ గవర్నమెంట్ మొదటిసారి 2015లో టీ-హబ్-1ను ప్రారంభించింది. అది మంచి ఫలితాలు అందించడంతో టీ-హబ్ 2.0 పేరుతో మరో స్టార్టప్‌ను నిర్మించింది.
దేశంలోనే టీ-హబ్ 2 పేరు ఒక రోల్ మోడల్‌గా మారింది. ఈ టీ-హబ్ 2.0 రాకతో ప్రపంచంలోనే అగ్రశేణి స్టార్టప్ శ్రేణులలో తెలంగాణ రాష్ట్రం చేరింది.
No comments:
Post a Comment