టైం 9 అవుతుంటే టిఫిన్ చేద్దామంటే చేస్తేగా......నా ఖర్మ అనుకొని అలేగే ఆఫీసుకు వచ్చాను.
ఆఫీసులో దూరేమో లేదో వర్క్ లో మునిగిపోవడమే. సమయం చూస్తే నలుగు గంటలు. కడుపులో ఎలుకలు వాకింగ్ కాదు రున్నింగ్ చేస్తున్నాయి . ఆఫీసుకు మా ఇల్లు చాల దగ్గరే. ఇంట్లో లంచ్ కు వెళితే అక్కడ ఇరుగుపొరుగు మహిళా సంఘాల అమ్మలక్కలు మీటింగ్ నడుస్తున్నాయి. ఈ కారోన టైములో కూడా వీళ్ళ మీటింగ్ వాయిదా పడటం లేదు. వాళ్ళను కళ్ళతో కోపపడం తప్ప ఏమి చేయలేని మగవాళ్ళం.
రాత్రి ఆఫీసులో ఉండగా మా బావ గారు బషీర్ వీడియో కాల్ చేసారు. లాక్ దౌన్లో నేనే చేసుకున్న నా తల గుండును వీడియో లో చూసి నవ్వుకోవడం నాకు కొంత చీకాగు అనిపించింది.
..................................................................................................................................................
English Translation :
I woke up this morning. But if the body is nalatta a little bit of warm water to put the cattle on the stove to raise the water ...... queen of our house ... What? Morning work in the kitchen? Black eyes. That .... what .... .... my pale yellow water .. Steve showed me the water above.
Time is 9 and if Tiffin does it, I will come to the office of Allegge with my karma.
Sinking into the workplace, whether away from the office. Time is four hours. Rats in the stomach are running, not walking. Our house is very close to the office. Neighboring women's associations are meeting for lunch at home. Even in this corona time, their meeting is not postponed. There are men who cannot do anything except make them angry with their eyes.
Bashir made a video call while we were in the office at night. Watching the video of my self shaved head in lockdown made me laugh in the video.
When you go to the house to do routine office work, it is 10 in the night.
No comments:
Post a Comment