సమాజ సమాజసేవలో పాలుపంచు కొన్న సంస్థలు ఉన్నాయి. అయితే మానవత్వం తో నేడు భారతదేశమంతటా చేస్తున్న సేవకు ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. అదే జమాతే ఇస్లామి హింద్ . ప్రస్తుతం ఈ కొవిడ్-19 కాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ సంస్థ సభ్యులు చేస్తున్న సేవ వెలకట్టలేనిది . karoona పీడితులకు వారు చేస్తున్న సేవ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కేవలం దైవ భీతితో దైవ ప్రసన్నత కోసం మానవత్వంతో కుల మత వర్గ వర్ణ విభేదాలు చూపకుండా వాళ్లు చేస్తున్న సేవ అందరికీ తెలిసిందే . సామాజిక మాధ్యమాలలో వారి సేవలు మనం వీడియో రూపంలో ఎందరఆదర్శం గా ఉన్నాయి .ఈ మహమ్మారి వల్ల నా అన్న వారే దూరమవుతున్న నేడు ఎందరికో ఆదర్శం కూడా.
Saturday, June 12, 2021
మానవత్వపు సంస్థ

Subscribe to:
Post Comments (Atom)
Latest Post
More Post's...
-
సమాజ సమాజసేవలో పాలుపంచు కొన్న సంస్థలు ఉన్నాయి. అయితే మానవత్వం తో నేడు భారతదేశమంతటా చేస్తున్న సేవకు ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. అదే జమాతే ఇ...
-
ఆకలిగొన్న వాడికి అతి తక్కుకువ ధరకే వెజ్ బిర్యానీ కేవలం అది హైదరాబాద్లోనే దొరుకుతుంది పది రూపాయలకు బిర్యానీ అంటే నమ్మలేం కానీ ఇది నిజం ఒక పన...
-
ఈ రోజు పండగ ఉదయాన్నే బక్రీద్ నమాజ్ మసీదులో ఆరు గంటలకి చదివేశాను. పండగ వాతావరణం అయితే ఊరిలో కనబడడం లేదు. వర్షపు జల్లులు పడుతున్నాయి. కరోనా మహ...
-
ఈరోజు మా స్నేహితుడు మా శ్రేయోభిలాషి అజ్మత్ ఖాన్ తమ బ్రదర్స్ తో పాడిన సరిగమ మ్యూజికల్ నైట్ షో.
-
ఒక విషయం మీరు తెలుసుకోవాలి! ప్రతి ధర్మ గ్రంథాలు శాంతిని, సన్మార్గాన్నే బోధించాయి. వాిని ఫాలో అయితే చాలు. ఆత్మగౌరవాన్ని చంపుకోవలసిన అవసరం ...

Samaja samaja sevalo?
ReplyDeleteGood 👌
ReplyDelete