Saturday, August 28, 2021
Wednesday, August 25, 2021
ఈరోజు ఉదయం చార్మినార్ దృశ్యం
Friday, June 18, 2021
వ్యాక్సిన్ చైతన్య రథం
అదనపు డీజీ, ట్రాఫిక్ పోలీస్ అదనపు ఇంచార్జి కమి షనర్(హైదరాబాద్) అనిల్ కుమార్ చార్మినార్ వద్ద కోవిడ్ 19 వాక్సినేషన్ చైతన్య వ్యాన్‌కు జెండా ఊపి ఆరంభించారు. ఈ వేడుకకు డీసీపీ గజరాజ్ రావు (భోపాల్ ఐ పి ఎస్, ఎస్జెడ్), కె . బాబు రావు, ఎస్పి, (ఆ ప్ర) , బి ఆర్ నాయక్, ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ కమి షనర్ కూడా హాజరయ్యారు. వాక్సినేషన్ గురించి ప్రజలలో వీలైనంత త్వరగా చైతన్యం కలిగించేందుకు మెహర్ ఆర్గనైజేషన్స భ్యులు అఫ్ఫాన్ ఖా ద్రి , ఎండి ఫరూఖ్, ఎం డి లతీఫ్, హస్సన్ ఖాద్రి, జోహెబ్ అహ్మద్, ఎం డి సోహైల్ లను కూడా చిత్రంలో చూడవచ్చు.
Saturday, June 12, 2021
మానవత్వపు సంస్థ
సమాజ సమాజసేవలో పాలుపంచు కొన్న సంస్థలు ఉన్నాయి. అయితే మానవత్వం తో నేడు భారతదేశమంతటా చేస్తున్న సేవకు ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. అదే జమాతే ఇస్లామి హింద్ . ప్రస్తుతం ఈ కొవిడ్-19 కాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ సంస్థ సభ్యులు చేస్తున్న సేవ వెలకట్టలేనిది . karoona పీడితులకు వారు చేస్తున్న సేవ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కేవలం దైవ భీతితో దైవ ప్రసన్నత కోసం మానవత్వంతో కుల మత వర్గ వర్ణ విభేదాలు చూపకుండా వాళ్లు చేస్తున్న సేవ అందరికీ తెలిసిందే . సామాజిక మాధ్యమాలలో వారి సేవలు మనం వీడియో రూపంలో ఎందరఆదర్శం గా ఉన్నాయి .ఈ మహమ్మారి వల్ల నా అన్న వారే దూరమవుతున్న నేడు ఎందరికో ఆదర్శం కూడా.
Wednesday, April 21, 2021
తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ
చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను గత రెండు నెలల నుండి ఈ బ్లాక్ కాకుండా ఎన్నో పనుల వత్తిడి వల్ల రాలేకపోయాను గత సంవత్సరం లాక్ డౌన్లోడ్ పడ్డ కష్టాలను గుర్తుచేసుకుంటూ మరల ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తారీకు నాడు మన తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ విధించడం జరిగింది. కొద్ది రోజుల్లో అనే చెబుతున్నప్పటికీ ప్రజలలో ఒక విధమైన గత సంవత్సరపు బాధలు గుర్తుకొస్తున్నాయి. ప్రజలలో కరుణ భయం ఉన్నప్పటి నిర్లక్ష్యమే వారిని కరోనా బారిన పడేస్తుంది రాత్రిపూట కరెంటు కూడా లేదు ప్రస్తుతం.
Wednesday, February 17, 2021
పేదవాడి బిర్యానీ
ఆకలిగొన్న వాడికి అతి తక్కుకువ ధరకే వెజ్ బిర్యానీ కేవలం అది హైదరాబాద్‌లోనే దొరుకుతుంది పది రూపాయలకు బిర్యానీ అంటే నమ్మలేం కానీ ఇది నిజం ఒక పని మీద సండే రోజు బయటికి వెళ్లినప్పుడు ఈ బ్యానర్ నా కంట పడింది ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోని అబ్దుల్ గంజి బస్టాండ్ లో పది రూపాయలకే వెజ్ బిర్యాని లభిస్తుంది ఇది నిజంగా గ్రేట్ 10 రూపాయలకే వెజ్ బిర్యానీ తినే సౌభాగ్యం మన హైదరాబాద్‌లోనే సాధ్యం . ఎప్పుడైనా మీరు ఇటువైపు వస్తే మీరు కూడా ఆ రుచి చూడండి ఒకసారి.
Friday, January 15, 2021
Wednesday, January 6, 2021
Sunday, December 13, 2020
నలమల టూర్ Nalamala tour
ఈ సమయంలో నా మేనకోడలు వివాహం కుదిరింది. ఆ కార్డు డిజైన్ కూడా నేనే చేయాల్సి వచ్చింది. అయితే, ఈ పెళ్ళికి తప్పక వెళ్ళాలనే కోరికతో రోజు వారి పనులను కాస్త స్పీడ్‌గా చేస్తూ పోయాను. మా మేనకోడలు వివాహం నల్లమల అడవులలోని గిద్దలూరు పట్టణంలో కాబట్టి వివాహానికి నాతోపాటు నా శ్రేయోభిలాషి, మిత్రులు మోయిన్ సాబ్, ఇర్షాద్, ఘోరి ఖాన్ ని కూడా వెంట తీసుకెళ్ళాను.
కంభం cheruvu |
Thursday, December 3, 2020
బీదవాడిగా పుట్టడం తప్పుకాదు...It is not Mistake to be born poor ...
అక్వేరియంలో రకారకాల రంగుల చేపలు ఎంత ప్రశాంతంగా ఉల్లసంగా విహరిస్తున్నాయో ఎప్పుడైనా గమనించారా? మీ మనసును కూడా అలా ఉంచడానికి ప్రయత్నించండి. ప్రతి వర్క్ఆరంభంతో సహా అంతం కూడా ఉంటుంది. ఆరంభం ఎలా ఉన్నా- అంతం మాత్రం మంచిగా ఉండాలి. ఒక విజయంతో ముగియాలి. తమకు తాము తక్కువగా అంచనా వేసుకోకూడదు. మీలో ఏదైనా అంగవైకల్యం ఉందా లేదు కదా! అంగవైకల్యం ఉన్నవారే, ఎన్నో రంగాలలో తమ తమ నైపుణ్యం ప్రదర్శిస్తునే ఉన్నారు. మీకైతే ఏలాంటి అంగవైకల్యం లేదు. ఆరోగ్యంగా ఉన్నారు. అయినా మీరు అభివృద్ధి చెందడం లేదంటే అది మీ స్వయం కృపరాధమే.
నా అదృష్టం ఇంతే, ఇక నేను ఏమీ చేయలేను అనే భావన రాకూడదు. సకల అంగాలు మీలో సక్రమంగా ఉన్నప్పుడు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకొని ముందుకు సాగాలి. చేయల్సినదేదో చేసి చూపాలి. ప్రయత్నమే పురుష లక్షణ మంటారు. కానీ మహిళలు కూడా పురుషులను అధిగమిస్తున్నారు. గమనించండి. మీలో నిద్రిస్తున్న మనిషిని బయటకు లాగండి. తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. ప్రపంచానికి చూపించవచ్చు. అన్ని మీలో ఉన్నాయి - మీరు సమర్ధులు. ఏదైనా చేయగల సత్తా ఉంది మీకు. అలాంటప్పుడు మీరు వెనుకంజ వేయడం సమంజసం కాదు.ఇదంతా రాస్తున్నది మానసిక వ్యక్తిత్వ వికాసానికే. మానసిక వ్యక్తిత్వ వికాసం వికసించిందనుకోండి - ఇక విజయం మీదే. ఎలాగైతే ఓ మొగ్గ వికసించి పుష్పంగా మారి సువాసన వెదజల్లుతుందో!
ఈ ఆర్టికల్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. షేర్ చేయండి. - అజ్మత్‌ఖాన్, హైదరాబాద్
It is not wrong to be born poor ...
Have you ever noticed how calm and merry the colorful fish in the aquarium are? Try to keep your mind that way too. There will also be an end, including the beginning of each workshop. No matter the beginning- the end must be good. Should end with a victory. Do not underestimate themselves.
Do you have any disabilities? People with disabilities continue to demonstrate their expertise in many fields. You have no disability. Are healthy. If you do not thrive, however, it is your own fault. This is my luck, I should not feel that I can do nothing anymore. When all the limbs are regular in you you should go ahead and thank God for that. Do what needs to be done and show it. Attempt is called masculinity. But women also outnumber men. Note. Pull out the sleeping man in you. Anything can be done if it comes to mind. Can show the world. All are in you - you are capable. You have the ability to do anything. In that case it does not make sense for you to lag behind.
All this is written for the development of mental personality.
As mental personality development flourishes - success is yours. However, a bud
blossoms into a flower and the fragrance dissipates!
Latest Post
More Post's...
-
చెరువుల నగరం City of Lake మానవ జీవనానికి, ప్రాణకోటి జీవాలకు నీరు చాలా అవసరం. అయితే ఈ నీరు ఎక్కడినుండి వస్తుంది అనేది ప్రశ్న? వర్షం....! వ...
-
బంగారు గుడ్డు ఇచ్చే కోడి అత్యాస అసలుకే చేటు అనే సత్యాన్ని తెలేపింది ఈ కథ. మీరు చూడండి.
-
సముద్రాలు ఖండాలు పర్వతాలు లోయలు అడవులు వీటన్నిం సముదాయమే ఈ ప్రపంచం. వీటన్నిం మీద అధికారం చెలాయించే మేధస్సు దేవుడు ఒక మానవునికే ఇచ్చాడు. మనమె...
-
హైదరాబాద్ పాతబస్తీలోని పత్తర్‌గ్టిలో ప్రతి ఆదివారం జరిగే ' సండే మార్కెట్ ' ను సందర్శించడం జరిగింది. ఆ మార్కెట్లో కొత్త వస్తువుల అమ్...
-
చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను గత రెండు నెలల నుండి ఈ బ్లాక్ కాకుండా ఎన్నో పనుల వత్తిడి వల్ల రాలేకపోయాను గత సంవత్సరం లాక్...
-
మనం ఇప్పుడు ఆసియాలోనే పెద్ద చెరువుగా పిలువబడే కంభం చెరువు గురించి తెలుసుకోబోతున్నాము. కంభం చెరువు (Cumbum Lake) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం...