గత నాలుగు రోజుల నుంచి ఒకటే వాన కుండపోతగా కురుస్తున్న ది. తెలంగాణలోని వాగులు వంకలు నిండి ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్ నగరం అంతా తడిసి ముద్దయింది. ఇళ్ల పైకప్పులు అన్నీ తడిసి గోడలు కు నీళ్ళు జాలువారుతున్న నాయి. ఇలాంటి సమయాల్లో పాతబడిన ఇళ్లల్లో ఉండడం మంచిది కాదు.
Sunday, August 16, 2020
Saturday, August 15, 2020
Thursday, August 13, 2020
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది - 7
విద్యార్థులారా! దేశ భవిష్యత్తు మీ మీదనే ఆధారపడి ఉంది. జై జవాన్ జై కిసాన్. ఇందులో ఒకరు మనకు ఆహారాన్ని అందిస్తున్నారు. మరొకరు మనల్ని శత్రువుల నుండి రక్షిస్తున్నారు. వీరి రుణం తీరనిది. మీరు కూడా మానవ జన్మ ఎత్తినందుకు జన్మసార్ధకమయ్యే పనులు చేయండి. కొందరు మాయగాళ్ళు కొందరు మోసగాళ్ళు కూడా మనకు తారసపడుతారు. జాగ్రత్తవారితో. మంచి ఏమిో, చెడు ఏమిో అంతా మీకు తెలుసు. దేవడు విజ్ఞత ఇచ్చాడు. అమావాస్య చీకిలా చేసుకోకండి మీ బ్రతుకులను.
అతి వృష్టి అనావృష్టి ఇవి సర్వసాధారణం. కొందరు రైతులు తీవ్ర మానసిక ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకుాంరు. అలా చేయవలసిన పనిలేదు. ప్రతి దానికి పరిష్కారం ఉంది. అన్నదాతను ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంది కదా? ఎలాగైనా ఆదుకుంటుంది. కాని ఆ ఘోర తప్పిదం చేయకండి.
అన్నదాతలారా! మరోసారి గుర్తుంచుకోండి. సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు. మీ మీద ఆధారపడ్డ కుటుంబం రోడ్డుపాలవుతుంది. వద్దు అసలే వద్దు. అది చాలా ఘోర తప్పిదం. జీవితం ఎంతో విలువైనది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. బ్రతికి సాధించాలి. చచ్చిసాధించేది ఏమీలేదు. మీ పేరు చెడిపోతుంది. ఓ పిరికివారిగా చరిత్రలో నిలిచిపోతుంది.
చేనేత కార్మికులారా! ఆత్మహత్యలు ఎందుకు? ఓసారి ఆలోచన చేయండి. ఒక చీమ కూడా బ్రతుకుంది. ఒక దోమ కూడా బ్రతుకుతుంది. మనమైతే మానవులం. మనం బ్రతకలేమా. ఆపండి ఆ ఆత్మహత్యలను. అంతం చేయండి పంతం పట్టండి ఏదో ఒకి సాధించాలని. ఈ రోజే. ఇప్పుడే. ఏసిలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా ఈ ఘోర తప్పిదానికి పాల్పడుతున్నారు. అవసరం ఏమి? ఒత్తిడిని తగ్గించి మీ కెపాసిీ ఎంత ఉన్నదో అంతే పని చేయండి. ఒత్తిడిని తగ్గించే అనేక మార్గాలున్నాయి. ఏదో మీకు ఇష్టమైన సంగీతాన్ని ఆలకించండి. లేదా ఏదైనా పచ్చని పార్కుకు వెళ్ళండి. లేదా ఏదైనా కామేడి సినిమా చూడండి. లేదా దైవభక్తిలో మునిగిపోండి. ఒత్తిడి తగ్గిపోతుంది.
ఒత్తిడి దాని తీవ్రత కొన్ని క్షణాలపాటే ఉంటుంది. ఆ క్షణాల్లోనే అనుకోనిది జరిగిపోతుంది. ఆ బలహీన క్షణాన్ని ధైర్యంగా అడ్డుకోండి. మీకు ఎదురు ఉండదు. సాఫీగా, హాయిగా జీవితం సాగిపోతుంది. మనం వచ్చింది ఈ ప్రపంచంలో ఓ కొద్ది రోజులకే. మళ్ళీ మీ అమూల్యమైన జీవితాన్ని అర్ధాంతరంగా ఎందుకు అంతం చేసుకుంటున్నారు? వద్దు- అలా చేయవద్దు.
మీరు ఒంటరిగా ఉన్నారని బాధపడకండి. పరమాత్ముడు మీవెంటనే ఉన్నాడు. బెంగ పడనవసరం లేదు. ఓ పాటకి పల్లవి కూడా ఉంది. 'జిస్‌కా కోయీ నహీ ఉస్‌కా తో ఖుదా హై యారో'' అని గుర్తుంచుకోండి. మీరు ఒంటరిగా లేరు. ఆందోళన పడనవసరం లేదు. దేశాన్ని రక్షించే సైనికుడు ఎంత చలి, ఎంత ఎడారి తుఫాన్ వచ్చినా రెప్ప వాల్చకుండా దేశ సరిహద్దుల వెంబడి నిలబడి దేశాన్ని రక్షిస్తున్నాడు. ఎంత ఓర్పు,ఎంత సహనం ఎంత గుండె నిబ్బరం ఉండాలి? ఒకసారి వారిని చూచి నేర్చుకోవాలి.
కొందరు ఓ చిన్న విషయానికే ఎంతో విలువైన జీవితాన్ని క్షణాల్లో అంతం చేసుకుంటున్నారు. సహజ మరణం వేరు. కానీ బలవన్మరణానికి పాల్పడవద్దు. అది చాలా ఘోర తప్పిదం. ప్రతిసారి నేను వివరణ ఇస్తూనే ఉన్నాను. ప్రతి సమస్యకి పరిష్కారం ఉందని. వ్యసనానికి బానిస కావద్దు.
ఉదా: ఆల్కహాలే కావచ్చు. జూదం కావచ్చు, ఇంకా ఏదైనా వ్యసనం కావచ్చు. ఇవి జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేస్తాయి. అందుకే వాికి మనం బానిస కాకూడదు. లేకుంటే మన బ్రతుకంతా బానిసగానే మారుతుంది. బ్రిీష్ వారి కాలంలో బానిసలుగా బ్రతికాం. ఓ వ్యసనానికి బానిస ఎందుకు కావాలి? మనం స్వతంత్య్ర భారతంలో ఉన్నాం. అన్ని రకాల హక్కులను మనకు రాజ్యాంగం ఇచ్చింది. స్వేచ్ఛగా బ్రతకవచ్చు.
సక్రమంగా మనం హక్కులను వినియోగించుకుంటే చాలు. శాంతిగా జీవించవచ్చు. ఏదైనా పనిచేస్తే ఆమోదయోగ్యంగా ఉండాలి, ఒంటెద్దు పోకడ పోకూడదు. ఒంటరిగా మిగిలిపోతారనేది గుర్తుంచుకోండి. మనిషిగా జీవించినప్పుడు ఓ ఆత్మగౌరవంతో జీవించాలి. ఆత్మగౌరవం లేని జీవితం వ్యర్ధం. తన వ్యక్తిత్వమేమిో తెలుసుకోవాలి. తమకు తాము తక్కువ అంచనా వేసుకోకూడదు. తమ ఆత్మను తాము వంచించుకోకూడదు. తమంటే ఏమిో అనే ఓ క్యారెక్టర్‌ను తయారు చేసుకోవాలి. అది మన చేతిలోనే ఉన్నదనేది వాస్తవం.
హిట్లర్, స్టాలిన్, ముస్సోలిన్, సద్దాం హుస్సేన్ వీరి అంతిమ థ చాలా దయనీయంగా ముగిసింది. ఎందుకు అలా ముగిసింది? వీరు ప్రజాభీష్టం మేరకు నడుచుకోలేదు. తమ ఇష్టం వచ్చినట్లు నియంతృత్వం నడిపారు. చివరికి వారి గతి ఏమి? నరమేధం చేశారు. ఏమి సాధించారు? చరిత్రలో నియంతలుగా మిగిలారు. విప్లవం అనేది వేరు? ప్రజలను అణగద్రొక్కుతుంటే ఓ విప్లవం అనేది పుడుతుంది. ఆ విప్లవం సక్సెస్ ఎప్పుడవుతుంది? అందులో స్పష్టత ఉంటేనే. లేనిచో నీరుగారిపోతుంది. హింసాత్మక విప్లవంతో అపార నష్టం సంభవిస్తుంది. అహింసాత్మక విప్లవంతో దేశానికే స్వాతంత్య్రం వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే.
రేపు ఏమవుతుందో అని ఆందోళన చెందకండి. రేపుజరగబోయేది మనం ఆపగలుగు తామా? ఆపలేం. తమ పరిధిలో లేనిది ఆపలేం. అది దైవం మీద విడిచిప్టోలి. అనవసర ఆందోళనలు వద్దు. మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి? ఆరోగ్యమే మహాభాగ్యం అనేది అందరికి తెలిసిన విషయమే. అలాంటప్పుడు ఎందుకు ఆందోళన? ఇరుగుపొరుగు వారితో అలజడులు పెట్టుకోవద్దు. బ్రతికినంత కాలం శాంతి మార్గాన్నే ఎంచుకోవాలి.
సరైన మార్గాలనే అన్వేషించాలి. నిరంతరం అన్వేషణ అనేది మానవుని జీవితానికి పరిపక్వత చేకూరుస్తుందనేది వాస్తవం. మన తప్పులేనప్పుడు లొంగుబాటు సరికాదు. అది పిరికివారి లక్షణం. తప్పులేనప్పుడు ఎవరికి ఎందుకు లొంగాలి. అలా చేస్తే మాత్రం జీవితంలో ఒకరికి ఎప్పుడూ లొంగే బ్రతకవలసి వస్తుంది. దేవుడు మిమ్మల్ని లొంగి బ్రతకమన్నాడా? మిమ్మల్ని కూడా అందరిలాగా ప్టుించాడు. మరి లొంగడం ఎందుకు? పంజరంలోని పావురంలా బ్రతకకండి. బ్రతికినంత కాలం స్వేచ్ఛగా బ్రతకండి.
ఒక యాభై, ఓ అరవై ప్రస్తుత పరిస్థితిల్లో వంద అనేది అసాధ్యమే. మన జీవితం చాలా చిన్నది. అలాంటప్పుడు స్వేచ్ఛగా శాంతిగా బ్రతకడం నేర్చుకోవాలి. అనవసర జోక్యాలు అసలే వద్దు. మనశ్శాంతి దెబ్బతింటుంది. తెలిసినంతవరకే మ్లాడాలి. తెలియని దాని గురించి వాదోపవాదాలు చేసి ఆపదలో చిక్కుకోకూడదు. ఆ అవసరం మనకు లేదు. వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి చాలా సాధన అవసరం. అలుపెరుగక సాధన చేసినప్పుడే ఓ వ్యక్తిత్వం ఏర్పడుతుంది. మీ తరువాతి తరాల వారికి ఆదర్శంగా నిలువవచ్చు. చాలా మంది ఆదర్శ పురుషులు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని నడిస్తే విజయానికి దారులు మనమే వేసుకోవచ్చు.
English Translation :
There is a solution to every problem ......
Students! The future of the country depends on you. Jai Jawan Jai Kisan. One of them is serving us food. Another is protecting us from enemies. Whose debt is desperate. Do things that are fertile for you to raise a human being too. Some magicians and even some cheaters envy us. Jagrattavarito. You know the good and the bad. God gave wisdom. Don't make the new moon tickle your survivors.
Extreme rainfall and drought are common. Some farmers have committed suicide with severe mental anxiety. There is no need to do so. There is a solution to everything. Is there a government to support the breadwinner? Cares anyway. But don’t make that ghastly mistake.
Annadatalara! Remember once again. Suicides are not the solution to problems. The family that depends on you will rule the road. No, not at all. That is a terrible mistake. Life is precious. There is a solution to every problem. Must be achieved for survival. There is nothing to be ashamed of. Your name will be tarnished. O will go down in history as a coward.
Handloom workers! Why suicides? Think Osari. An ant also survived. Even a mosquito can survive. We are human. Can we live? Stop those suicides. Make a bet to achieve something. Today. Now. Software employees working in AC are also committing this heinous mistake. What is required? Reduce stress and work as hard as you can. There are many ways to reduce stress. Somehow listen to your favorite music. Or go to any green park. Or watch any comedy movie. Or immerse yourself in godliness. The pressure is reduced.
Its intensity of stress lasts only a few seconds. In those moments the unexpected happens. Bravely resist that weak moment. Can't wait for you. Life goes on smoothly and comfortably. We came into this world in just a few days. Why are you meaninglessly ending your precious life again? No- Do not do that.
Do not worry that you are alone. God is with you. No need to be anxious. There is also a refrain to a song. Remember, "Jiska koi nahi uska to khuda hai yaro." You are not alone. No need to worry. The soldier defending the country is standing along the country's borders without blinking an eye, no matter how cold or desert the storm is. How much patience, how much patience, how much heartbeat? You have to look at them once and learn.
Some people end their precious life in a matter of seconds. Separation of natural death. But do not commit forced death. That is a terrible mistake. Every time I keep giving an explanation. That there is a solution to every problem. Do not be addicted to addiction.
E.g .: may be alcohol. It could be gambling, it could still be any addiction. These destroy life and family. That is why we should not be addicted to them. Otherwise our whole life will become a slave. The British lived as slaves in their time. Why addiction to an addiction? We are in an independent India. The Constitution has given us all kinds of rights. Can live freely.
It is enough if we exercise our rights properly. Can live in peace. Anything that works should be acceptable, not a camel trend. Remember to be left alone. One must live with self-respect when living as a human being. Life without self-respect is a waste. Need to know his personality. Do not underestimate themselves. They should not deceive themselves. You have to make a character called Amo himself. The fact is that it is in our hands.
The funeral of Hitler, Stalin, Mussolini and Saddam Hussein ended tragically. Why did it end like that? They did not walk according to the will of the people. The dictatorship ran as they pleased. What is their fate in the end? Was massacred. What was achieved? Left as dictators in history. Is revolution different? A revolution arises when the people are oppressed. When will that revolution succeed? If there is clarity in it. If not, it will drain. Violent revolution causes immense damage. It is a well-known fact that the country gained independence with a non-violent revolution.
Do not worry about what will happen tomorrow. Can we stop what is going to happen tomorrow? Can not stop. What is not within their scope cannot be stopped. Let it be left to God. Do not want unnecessary worries. Have a serious impact on our health? It is a well-known fact that health is the greatest good fortune. Why worry then? Do not disturb the neighbors. The only way to live is to choose the path of peace.
The right ways must be explored. The fact is that constant exploration brings maturity to human life. Surrender is not right when we are not at fault. That is the characteristic of the coward. Why surrender to anyone when you are not wrong. In doing so, one has to live a long life forever. Did God Surrender to You? He caught you like everyone else. Why surrender again? Do not live like a dove in a cage. Do not live freely as long as you live.
One hundred is fifty, one hundred in sixty current conditions. Our life is too short. Then one must learn to live freely and peacefully. Do not want unnecessary interventions at all. Peace of mind is damaged. Mladali as far as is known. Do not get into trouble by arguing about something unknown. We do not need that. Personality
.............................................
Monday, August 10, 2020
లాక్ డౌన్ లో సందడి
ప్రస్తుతం నేను కర్నూలు జిల్లా నంద్యాల లో ఉన్నాను ఇక్కడ లాక్ డౌన్న సాగుతుంది ఉదయం నుండి ఒంటిగంట వరకు ప్రజలు తమకు కావలసిన నిత్యావసర సరుకులను తెచ్చుకుంటున్నారు . ఇలాగ శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వారి సంక్షేమం కొరకు ఈ నిర్ణయం తీసుకుంటుంది . ప్రజలు కూడా అందుకు అనుగుణంగానే సహకరిస్తున్నారు . వ్యాపారస్తుల కి ఎంత నష్టం వస్తున్నప్పటికీ తప్పడం లేదు.
Saturday, August 8, 2020
Wednesday, August 5, 2020
గ్రామాల్లో పెళ్లి సందడి
ప్రపంచవ్యాప్తంగా carona ఉన్నప్పటికీ కీ శుభకార్యాలు ఆగడం లేదు. carona తో కలిసి జీవించడమే ఉన్న పరిస్థితులు. జాగ్రత్తలు పాటిస్తే ఈ శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తెలియజేసిన జాగ్రత్తలు తీసుకుంటూనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇరు కుటుంబాల వారు 20 మొత్తం 40 మంది మాత్రమే పెళ్లి శుభకార్యాలకు హాజరై కావాలి. ఒకవైపు carona , మరోవైపు ఆనంద శుభకార్యాలు ప్రజలలో ఒక ఆశ్చర్యాన్ని , భయాన్ని సృష్టిస్తోంది.
Monday, August 3, 2020
నేటి గ్రామ వాతావరణం
ప్రతి గ్రామంలో లో carona భయంతో ఎవరి ఇంటికి వెళ్లాలి అన్న భయం బాగానే ఉంటుంది. ఏ సహజ మరణం అయినా carona అనే భయం ఒక మూల ఉంది.
ఒకప్పుడు పెద్ద వారు సహజంగా మరణిస్తే సానుభూతితో వారింటికి అందరూ వెళ్ళి వచ్చేవారు. చివరి చూపు చూసుకునే వారు.
నేడు ఆ చివరి చూపు చూసుకోవడానికి crona భయంతో వెళ్లడానికి ఇష్టపడడం లేదు.
బంధాలు బంధుత్వాలు ఏవి ఈ carona ముందట నిలబడడం లేదు.
పెళ్లిళ్ల సీజన్ పెళ్లిళ్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. పెళ్లి ఖర్చులు తగ్గుతున్నప్పటికీ బంధువులు రావడం లేదని బెంగ మాత్రం మిగులుతుంది.
ఎటు చూసిన అందరికీ లాక్ డౌన్ సెలవులు ఉన్నప్పటికీ ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి.
సహజంగా వయసు మళ్ళిన మరణాలు carona లెక్కలోకి నెట్టివేయబడుతున్నాయి.
పట్టణాల నుండి వచ్చే వారిని అనుమానంతో ఒక విధమైన చూపులతో చూస్తున్నారు.
ఏదైనప్పటికీ ఈ carona మానవ సంబంధాలను దూరం చేస్తుందని చెప్పవచ్చు.
Saturday, August 1, 2020
పండగ రోజు
ఈ రోజు పండగ ఉదయాన్నే బక్రీద్ నమాజ్ మసీదులో ఆరు గంటలకి చదివేశాను. పండగ వాతావరణం అయితే ఊరిలో కనబడడం లేదు. వర్షపు జల్లులు పడుతున్నాయి. కరోనా మహమ్మారి తో పెద్ద పండగ వాతావరణం లేదు. వాతావరణం అయితే రోజంతా చల్లగానే ఉంది.
Subscribe to:
Posts (Atom)
Latest Post
More Post's...
-
చెరువుల నగరం City of Lake మానవ జీవనానికి, ప్రాణకోటి జీవాలకు నీరు చాలా అవసరం. అయితే ఈ నీరు ఎక్కడినుండి వస్తుంది అనేది ప్రశ్న? వర్షం....! వ...
-
బంగారు గుడ్డు ఇచ్చే కోడి అత్యాస అసలుకే చేటు అనే సత్యాన్ని తెలేపింది ఈ కథ. మీరు చూడండి.
-
సముద్రాలు ఖండాలు పర్వతాలు లోయలు అడవులు వీటన్నిం సముదాయమే ఈ ప్రపంచం. వీటన్నిం మీద అధికారం చెలాయించే మేధస్సు దేవుడు ఒక మానవునికే ఇచ్చాడు. మనమె...
-
హైదరాబాద్ పాతబస్తీలోని పత్తర్‌గ్టిలో ప్రతి ఆదివారం జరిగే ' సండే మార్కెట్ ' ను సందర్శించడం జరిగింది. ఆ మార్కెట్లో కొత్త వస్తువుల అమ్...
-
చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను గత రెండు నెలల నుండి ఈ బ్లాక్ కాకుండా ఎన్నో పనుల వత్తిడి వల్ల రాలేకపోయాను గత సంవత్సరం లాక్...
-
మనం ఇప్పుడు ఆసియాలోనే పెద్ద చెరువుగా పిలువబడే కంభం చెరువు గురించి తెలుసుకోబోతున్నాము. కంభం చెరువు (Cumbum Lake) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం...