Thursday, November 10, 2022

చీమల గృహ ప్రవేశం /Ants House Warming /KK SHORT STORIES



చీమల గృహ ప్రవేశం ఎలా జరిగిందో మేరె చూడండి...

Monday, November 7, 2022

How to behave Childhood Friends

చిన్నారి స్నేహం 

రెండుచిన్న ఏనుగు పిల్లల స్నేహం  ఎలా  ఉందో చూడండి.
 మంచి నీతి కథ.  నేడు పిల్లలు చూసి తీరాల్సిన ఒక మంచి కథ.
https://youtu.be/d1XqGU3r0Gw

Monday, October 31, 2022

సరైన నిర్ణయం//Perfect Dissision

Please Click Here

మనం ఎప్పుడైనా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే .... జరిగే నష్ట మేమిటి.....మీరే చూడండి.  

Thursday, October 27, 2022

అబద్దం చెప్పకు//Don't Tell Lies Telugu Story


అబద్ధం చెప్పకు! 

పిల్లలూ ఈ రోజు మనం నిజం చెబితే మనకు కలిగే లాభం ఏమిటో ఒక చక్కని  కథ ద్వారా చూద్దాం. 
ఒక ఊరిలో సమీర్‌ అనే దర్జీ ఉండేవాడు. ఊరిలోని వారి బట్టలన్నీ అతడే నిజాయితీగా కుట్టి ఇచ్చేవాడు. 
ఏనాడూ అతను అబద్ధం చెప్పేవాడు కాదు. మోసం చేసేవాడు కాదు. 
అందరూ అతని నిజాయితీకి మెచ్చుకునేవారు. అతనికి  రోషన్‌ అనే కొడుకు కూడా ఉండేవాడు. 
తన కొడుకు తనలాగే  జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాలని హమీద్‌ భావించేవాడు.
....పూర్తి కథ కోసం click చేయండి.



Monday, October 17, 2022

అత్యాశ కుక్క//Foolish Dog Telugu Story //KK SHORT STORIES


ఒక కుక్క తన వద్ద ఉన్న దాన్ని గుర్తుంక  అతషకు పోయి ఉన్నది కూడా పోతుంది. పూర్తి కథ చూడాలంటే పైన  click చెయండి.

More Post's...