అహంకారం మనకు అసలు శత్రువు !
అహంకారం మనకు తెలేయకుండానే మనలోని మానవత్వాన్ని, మనిషిని దహింప చేస్తుంది.
అదేలా .....చూడండి.........!!
మనం చిన్నప్పుడు తాబేలు పిచ్చివా కదా చదివే ఉంటాం ఇప్పుడు దాన్ని వీడియో రూపంలో చూసి ఆనందించండి ధన్యవాదములు.
who is intelligent? |
పాపను కాపాడిన రియల్ హీరో
Real Heroes..
Real Heroes.. |
షెన్‌డాంగ్‌తోపాటు మరో మహిళ కూడా అతనికి సహాయం చేసేందుకు వచ్చినట్లు వీడియోలో ఉంది. అందుకే మన హీరోలు సినిమాలలోనే కాదు, మన మధ్యలో కూడా హీరోలు ఉన్నారని ఈ వీడియో బట్టి తెలుస్తోంది. ఈ వీడియో నేడు వైరల్‌గా మారి ఈ రియల్ హీరోలను పొగడ్తలతో ముంచుతున్నారు నెటిజన్లు. ఈ వీడియోబట్టి అపార్ట్‌మెంట్లలో ఉన్నవారు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది.
mydailyroutinkk1973.blogspot.com