నాకు చిన్నప్పట్టి నుండి ఇంటి పనులు చేయడం అలవాటు . అందుకే ప్రతి ఆదివారం మా పిల్లల బట్టలు , నావి , మా శ్రీమతివి బట్టలు వాష్ చేయడం నా డ్యూటీ . ఈరోజు కూడా అదే డ్యూటీ చేయడం జరిగింది. ఆదివారం రోజు ఇంట్లో నేను తప్ప అందరూ ఆలస్యంగా లేస్తారు. వారందరు లేచేసరికి బట్టలన్నీ వాష్ చేసాను . ఈరోజు తేదీ ౧౪కాబట్టి రేషన్ షాప్ కు వెల్లాలి . లేదంటే రేపు లాస్ట్ రోజు. రెండు నెలల రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డు తీసివేశారు. అక్కసు కి వెళ్లేసరికి లైన్ చాతదంతా ఉంది . కనీసం రెండు గంటలైనా అవుతుంది . ఉసురు అంటి వెన్నక్కి వచ్చేసాను . అటునుండి మార్కెట్ కు వెళ్తే కూరగాయల ధరలు కొంచెం వెక్కువే . మనకు ఇష్టమైనవి తీసుకుంటే ఇంట్లో వారికీ ఇష్టముండదు . ఇది మా ఇంటి సమస్య కాదు. అందరి సమస్య అని అనుకుంటాను. ఆడవాళ్ళూ వారు ఇష్టపడితే అందరికి ఇష్టమనుకుంటారు .ఉదయం టిఫిన్ లేకుండానే మధ్యాహ్నం లంచ్ అయిపోయంది . ఈరోజు నా మేనకోడలు గుడెయ పుట్టిన రోజు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోని కంభం లో ఉంటారు. శుభాకాంక్షలు చెప్పి... కాస్త నడుము వాల్చాను .
సాయంత్రం ఆఫీస్ కు వెళదామని అనుకున్నాను కానీ కుదరలేదు. మగ్రిబ్ నమాజ్ చదువుకొని ఇప్పుడున్న పరిస్థులపై ఆ దైవానికి వేడుకొన్నను. మా ఆర్థిక పరిస్థి ల తో ఇంట్లో కాస్త రుసరుసలు గత మూడు నెలల తో నడుస్తున్నాయి . ఇటు షాప్ లో బిసినెస్ సరిగా నడవటం లేదు కరోనా ఎఫెక్ట్ .....!
.......................................................................................................................................................................
Translate English :
I have a habit of doing household chores from smallpatti. That is why it is my duty to wash our children's clothes, my nannies and our Mrs. clothes every Sunday. The same duty was done today. Everybody gets up late, except for me at home on a Sunday. I washed all the clothes. Today is the date ౧౪ so go to the ration shop. Otherwise tomorrow is the last day. The ration card was removed if the ration was not taken for two months. On the way to Akkasu, the line is dead. At least two hours. Usuru came back. Vegetable prices are slightly higher if you go to the market. If we take our favorites, they will not like at home. This is not our home problem. I think that's everyone's problem. Females like it all if they like it. Lunch in the afternoon without Tiffin in the morning. Today is my niece Gudea's birthday. They are in Kambam, Andhra Pradesh. Saying goodbye ... kinda waist.
I planned to go to the office in the evening but could not. I read the Maghrib Namaz and prayed to the deity on the existing conditions. Our financial situation has been running at home for the past three months. Business in this shop is not behaving properly Corona effect.
No comments:
Post a Comment