గెలుపు కోసం తల్లి ఆరాటం
Monday, July 11, 2022
Wednesday, July 6, 2022
కస్టమైజ్డ్ ఫర్నిచర్
Customized Furniture |
కస్టమైజ్డ్ ఫర్నిచర్
వర్క్ టు హోమ్..... ఈ పదం కరోనా కాలంలో చాలా విన్నాం కదా. ఇంట్లోనే ఆఫీసు వర్క్ చేయాల్సిన అవసరం అందరికీ వచ్చింది. మీరు తలుపులు మూసి ఉన్న గదిలో పనిచేసినా, వంటగదిలో సందులో, డైనింగ్ టేబుల్‌పైన పనిచేసినా, ఆఫీసు వర్క్ మన జీవితంలో భాగమవుతున్నాయి. మన ఇళ్లకు మరియు జీవితాలకు అలంకారంగా సరిపోయే ఆఫీసు ఫర్నిచర్ ఉండాలి. ఇంటి నుండి మరింత ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన ఫర్నీచర్ ఉన్నప్పుడే వర్క్ టు హోమ్ సులువుగా మారుతుంది.
నాణ్యత గల మెటీరియల్
ఈ అవసరాలను గుర్తించే ఫర్నిచర్ కంపెనీలు మీ అవసరాలకు మరియు మీ స్థలానికి సరిగ్గా సరిపోయే ఫర్నీచర్ తయారు చేస్తారు. మీరు మీ హోమ్ ఆఫీస్ కోసం ఫర్నిచర్‌ను తయారు చేసుకోవచ్చు. మీరు అత్యుత్తమ నాణ్యత గల మెటీరియల్‌ల నుండి ప్రత్యేకమైన ఫర్నిచర్‌ను కలిగి ఉన్నప్పుడే మీ వర్క్ నైపుణ్యం ఆఫీసు లాంటి అనుభవంతో తీరుతుంది. నైపుణ్యం కలిగిన చెక్క పని చేసేవారి నెట్‌వర్క్ మీ ఆర్డర్‌ను త్వరగా పూర్తి చేయగలదు.
కస్టమైజ్డ్ ఫర్నిచర్
మీ వర్క్ టు హోమ్ ఆఫీస్ కోసం అనుకూలమైన ఫర్నిచర్‌ను ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి:- నాణ్యతలో పెట్టుబడి పెట్టడం అంటే... అందరికీ అవసరమైన కస్టమైజ్డ్ ఫర్నిచర్‌లను ఇప్పుడు అన్ని కంపెనీలు తయారు చేస్తున్నాయి. కాబట్టి మీరు మీ హోమ్ ఆఫీస్‌ను చూసేది మీరు మాత్రమే అయినప్పటికీ, మీకు అవసరమైన చోట డ్రాయర్, డెస్క్‌ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు మీకు ఉంది. మీ వర్క్‌స్పేస్‌కు ఆనందం మరియు పనితీరులో మెరుగు కోసం అనుకూలమైన రంగులను ఎంచుకుంటే ఇంకా మంచిది.
లోకల్ Funiture షాప్
మీ ఫర్నిచర్‌ను మీ పట్టణంలోనే కొనుగోలు చేసుకుంటే మీ దగ్గరకు చేరుకోవడానికి తక్కువ సమయం మాత్రమే అవుతుంది. వర్క్ టు హోమ్ ఆఫీస్‌లో టాప్ డిజైన్ మరియు చెక్క పనిలో నైపుణ్యం కలిగి కళాకారులు ఉన్నారు. టేబుల్‌పైన ఒకటి వైర్‌లెస్ ఛార్జర్ మరియు బిల్ట్-ఇన్ మినీ స్పీకర్‌లతో కూడిన వాల్‌నట్ సైడ్‌బోర్డ్. ఆఫీస్ స్పేస్ తక్కువ కోరుకునే వారు కుర్చీ లాగి, తలుపులు తెరిచి, పని మొదలెట్టవచ్చు. మీ ఫర్నిచర్‌తో పాటు మీ పనితనానీ మంచి అనుభూతిని పొందడం గురించి మరెన్నో వివరాల కొరకు మాకు వ్రాయండి. మరియు మా బ్లాగ్ సందర్శించండి.
Tuesday, July 5, 2022
హెల్త్ అండ్ ఫిట్నెస్
ఫిట్నెస్ ఇన్ రైనే సీజన్లో |
హెల్త్ అండ్ ఫిట్నెస్
రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ అంటూ.... హైదరాబాద్‌లో గత మూడు రోజుల నుండి చిరు జల్లులు పడుతున్నాయి. ఈ జల్లులలోనే అందరూ తమ ఆఫీసులకు, పనులకు, షాపులకు వెళ్తున్నారు. చిన్నపాటి జల్లులే కదా అని మనం తడుస్తూపోతే... మన ఆరోగ్యం కాస్త జబ్బులతో చుట్టుముడుచుకుంటుంది. అందుకే రెయినీ సీజన్‌లో మన ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మంచి ఆహారం
వర్షాకాలంలో ఎక్కువగా మనం విటమిన్ 'సి' లభించే ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే చిన్నపాటి రోగాల నుండి విటమిన్-సి మనల్ని కాపాడుతుంది.
ఫిట్ అండ్ హెల్త్ ఫుడ్ |
నీరు
మనం త్రాగే నీరు కలుషితం లేనిదై ఉండాలి. అవసరమైతే వేడి చేసి, చల్లార్చి త్రాగితే మరీ మంచిది.
సులువుగా జీర్ణమయ్యే ఆహారం
వర్షాకాలంలో సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అందుకోసం మన ఆహారంలో పెరుగు, మజ్జిగ, ఇంట్లో చేసే పచ్చళ్ళు ఇవి ఆహారాన్ని సులువుగా జీర్ణమవ్వడానికి సహకరిస్తాయి.
బయటి చిరుతిళ్ళ నుండి దూరంగా ఉండాలి
బజార్లలో లభించే జంక్‌ఫుడ్ నుండి దూరంగా ఉండాలి. వీధులలో లభించే ఆహారం మంచిది కాదు. వీటిపై ఎన్నో మైక్రో క్రిములతో కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ.
దోమల నుండి రక్షణ
వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇంట్లో దోమతెరలు ఉంటే మంచిది. దోమ కాటు మనల్ని భయంకర రోగాలకు దారితీస్తాయి.
మనం తొడిగే బట్టలు
మనం వర్షాకాలంలో బట్టలను ఐరన్ చేసి తొడిగితే మంచిది. అవి శరీరానికి వెచ్చదనాన్ని, క్రిమికీటాల నుండి రక్షణ ఇస్తాయి.
ఇంట్లోని ఏసి గదులకు దూరంగా ఉండాలి
ఇంట్లోని ఏసి గదులలో మన శరీరం, బట్టలు పొడిగా ఉన్నప్పుడే వెళ్ళాలి. లేకుంటే మన శరీరం ఇంకాస్త చల్లబడి జలుబు వంటి రోగాలబారిన పడే అవకాశం ఎక్కువ.
అలాగే మన చేతి గోళ్ళు కత్తిరించుకోవాలి. గోళ్ళు ఉంటే వాటి ద్వారా సూక్ష్మక్రిములు మన శరీరంలో ప్రవేశించడం సులువ. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి జబ్బులున్నవారి నుండి దూరంగా ఉండాలి.
Friday, July 1, 2022
T-Hub 2.0 భారతదేశంలోనే బిగ్ స్టార్టప్
T-Hub 2.0 |
T-Hub 2.0 |
Friday, June 24, 2022
మొక్కలు ఏ విధంగా సహాయపడతాయి? (How to help plants)
How to help plantsHow to help plants
మొక్కలు ఏ విధంగా సహాయపడతాయి? (How to help plants)
How to help plants
Monday, June 20, 2022
అగ్నిపథ్
Sunday, June 19, 2022
Tuesday, February 22, 2022
మార్కెటింగ్ గోల్స్.....
Saturday, August 28, 2021
Wednesday, August 25, 2021
ఈరోజు ఉదయం చార్మినార్ దృశ్యం
Latest Post
More Post's...
-
చెరువుల నగరం City of Lake మానవ జీవనానికి, ప్రాణకోటి జీవాలకు నీరు చాలా అవసరం. అయితే ఈ నీరు ఎక్కడినుండి వస్తుంది అనేది ప్రశ్న? వర్షం....! వ...
-
బంగారు గుడ్డు ఇచ్చే కోడి అత్యాస అసలుకే చేటు అనే సత్యాన్ని తెలేపింది ఈ కథ. మీరు చూడండి.
-
సముద్రాలు ఖండాలు పర్వతాలు లోయలు అడవులు వీటన్నిం సముదాయమే ఈ ప్రపంచం. వీటన్నిం మీద అధికారం చెలాయించే మేధస్సు దేవుడు ఒక మానవునికే ఇచ్చాడు. మనమె...
-
హైదరాబాద్ పాతబస్తీలోని పత్తర్‌గ్టిలో ప్రతి ఆదివారం జరిగే ' సండే మార్కెట్ ' ను సందర్శించడం జరిగింది. ఆ మార్కెట్లో కొత్త వస్తువుల అమ్...
-
చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను గత రెండు నెలల నుండి ఈ బ్లాక్ కాకుండా ఎన్నో పనుల వత్తిడి వల్ల రాలేకపోయాను గత సంవత్సరం లాక్...
-
మనం ఇప్పుడు ఆసియాలోనే పెద్ద చెరువుగా పిలువబడే కంభం చెరువు గురించి తెలుసుకోబోతున్నాము. కంభం చెరువు (Cumbum Lake) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం...