Saturday, July 4, 2026
Wednesday, June 24, 2026
మామిడి కష్టాలు
ఇటీవల నేను మా ఫ్రెండ్ తో కలిసి మా బంధువుల చెందిన మామిడి తోటకు వెళ్ళాము. అక్కడి కష్టాలు ఇవి.
Saturday, May 23, 2026
చాలా రోజుల తర్వాత ....
చాలా రోజుల తర్వాత ....
హలో ఫ్రెండ్స్! చాలా రోజుల తర్వాత ..... అంటే సుమారు 3 సంవత్సరాల తర్వాత నేను ఈ రోజు నా బ్లాగ్ చూడడం జరిగింది. మళ్ళీ నాలో వ్రాయాలనే సంకల్పం పుట్టింది. అందుకే.... ఈ రోజు రాయడం మొదలెట్టాను.
ముఖ్యంగా నేను ప్రింటింగ్ వృత్తిలో ఉన్నాను కాబట్టి దీనిలోని సాదక బాద
లు లోతుగా అర్ధం చేసుకున్నాను. గతంలో కంటే.. ప్రస్తుతం ఈ వృత్తి అంతా రాబోయే కాలంలో ఉండేటట్లు లేదనిపిస్తుంది. అందుకు కారణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడంతా డిజిటల్ యుగం. ప్రింటింగ్ కన్నా డిజిటల్ లోనే వార్త కానీ, ప్రకటనలు కానీ వేగంగా చేరుతున్నాయి.
తలపై తాటికాయ పడ్డట్టు..... కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న యాప్‌లు. మీరు ఏది కావాలన్నా ఏఐ మరియు చాట్‌జిపిటి మరియు యాప్‌లతో మీ మాటలు , పదాలు పంచుకుంటే .. చిటికెలో ఆ పని చేసి పెడుతున్నాయి. అందులో నే మనం ఫేస్‌బుక్‌లో చూసినట్లయితే... వస్తున్న ప్రకటనలు, వివరాలు ఎందో అందంగా, చూడముచ్ౘ్టగా డిజైన్‌లు చేసి వస్తున్నాయి. అవన్నీ ఏఐ మరియు యాప్ & చాట్‌జీపిటిలో తయారైనవి.
ఈ విషయాలను మీరు కాదని అనలేరు.... ఏమంటారు?
Tuesday, August 8, 2023
Friday, August 4, 2023
Monday, July 17, 2023
Sunday, May 7, 2023
అమెజాన్ (Amazon) ....!
అమెజాన్ (Amazon) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్. దీనిని 1994 జూలై 5న జెఫ్ బెజోస్ స్థాపించారు. ఇది వాషింగ్టన్‌లోని సీటెల్‌లో ఉంది. ఇది మొత్తం అమ్మకాలు,మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ ఆధారిత స్టోర్.
https://amzn.to/3LIvjMv
Wednesday, April 26, 2023
Saturday, March 18, 2023
Thursday, December 15, 2022
Monday, November 28, 2022
Sunday, November 13, 2022
Thursday, November 10, 2022
చీమల గృహ ప్రవేశం /Ants House Warming /KK SHORT STORIES
Monday, November 7, 2022
How to behave Childhood Friends
Monday, October 31, 2022
సరైన నిర్ణయం//Perfect Dissision
Thursday, October 27, 2022
అబద్దం చెప్పకు//Don't Tell Lies Telugu Story
Monday, October 17, 2022
అత్యాశ కుక్క//Foolish Dog Telugu Story //KK SHORT STORIES
Wednesday, October 12, 2022
పులి- కొంగ కథ//Tiger-Crane telugu Story
Saturday, October 8, 2022
Amazon India
10% Instant discount with select bank credit & debit cards - Buy more, save more. Top deals on mobiles, electronics, fashion, household & more during great Indian sale.
please click in below link☺
Latest Post
More Post's...
-
జీవకోటి మనుగడకు నీరు చాలా అవసరం. అందుకే నగరాలన్నీ నదుల పరివాహక ప్రాంతాలలోనే వెలుస్తాయి. జీవ నదులైన గంగా , యమునా నది పరివాహక ప్రాంతాలలో ఎన్...
-
నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోగనిరోధకశక్తి తక్కువుగా ఉన్న వారే ఈ కరోనా మహమ్మారికి బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్థ హెచ...
-
ఇటీవల నేను మా ఫ్రెండ్ తో కలిసి మా బంధువుల చెందిన మామిడి తోటకు వెళ్ళాము. అక్కడి కష్టాలు ఇవి.
-
మనం ఇప్పుడు ఆసియాలోనే పెద్ద చెరువుగా పిలువబడే కంభం చెరువు గురించి తెలుసుకోబోతున్నాము. కంభం చెరువు (Cumbum Lake) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం...
-
ఒక జీవిని హింసించకపోవడమే అహింస. హింసించడం అనేది రకరకాలుగా ఉంటుంది. అది మానసిక హింస కావొచ్చు , శారీరక హింస కావొచ్చు. ఒకరిని దూషించడం , మాట్లా...



