Tuesday, February 22, 2022
మార్కెటింగ్ గోల్స్.....
మార్కెటింగ్ గోల్స్.....
రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది? పడిపోయింది... అంటాము. కానీ ఎప్పుడూ కూడా రియల్ ఎస్టేట్ పడిపోదు... కేవలం అప్ & డౌన్ అవుతుంటుంది. డౌన్ అయ్యే ఛాన్స్ ఉండదు. కరోనాతో లాక్డౌన్ వల్ల చాలా కంపెనీలు ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. అందుకు ఆన్లైన్ గానీ, ఆఫ్ లైన్ గానీ మార్కెటింగ్ చాలా అవసరం. ఆన్లైన్లో మార్కెటింగ్‌లో ఎన్నో అఫర్స్ ఉన్నాయి. డిఫెరెంట్ స్టయిల్లో మార్కెటింగ్ చేయాలి. ఇందుకు ఆన్లైన్ సర్వీసులు చాలా ఉన్నాయి.
న్యూ జనరేషన్ ఆన్లైన్ అవకాశాలు ఏమిటో చూద్దాం.
రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వెబ్‌సైట్స్, ఈ-మెయిల్ మార్కెటింగ్, ఎస్.ఎమ్.ఎస్. మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, వాట్స్ప్ స్టేటస్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షాట్ విడియోస్, బ్లాగ్స్, గుగూల్ యాడ్స్ వంటి ఆన్లైన్ పద్ధతులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది & మీ గోల్స్ కూడా రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మార్కెటింగ్ టీమ్ ఆల్ దబెస్ట్.
Labels:
Marketing Goals...
Subscribe to:
Post Comments (Atom)
Latest Post
More Post's...
-
మనం ఇప్పుడు ఆసియాలోనే పెద్ద చెరువుగా పిలువబడే కంభం చెరువు గురించి తెలుసుకోబోతున్నాము. కంభం చెరువు (Cumbum Lake) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం...
-
Who is intelligent ? ఎవరు తెలివిగలవారు ? who is intelligent? అందరు తమకు తాము తెలివిగలవారు అనుకుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే తెలివిగల...
-
ప్రపంచం నేడు కరోనాతో పోరాడుతుంది. ప్రజలు తమ జీవితాలను రక్షించుకోడానికి బాహ్య సమాజం నుండి దూరమై డిజిటల్ రంగానికి దగ్గరవుతున్నారు. నిజం! మీర...
-
ఆకలిగొన్న వాడికి అతి తక్కుకువ ధరకే వెజ్ బిర్యానీ కేవలం అది హైదరాబాద్‌లోనే దొరుకుతుంది పది రూపాయలకు బిర్యానీ అంటే నమ్మలేం కానీ ఇది నిజం ఒక పన...
-
నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోగనిరోధకశక్తి తక్కువుగా ఉన్న వారే ఈ కరోనా మహమ్మారికి బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్థ హెచ...
-
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల లాభాలు ఎన్నో వున్నాయి. కొబ్బరి నీళ్ళు ప్రొటీన్లు కార్బోహైడ్రేట్లు కాపర్ వంటి ఎన్నో మినరల్స్ ఉన్నాయి. ఇవి గుండెకు...
-
https://www.primevideo.com/region/eu/detail/0STCIUYFAVEG7NC422GSYWZJYL/ref=atv_dp_share_cu_r లాక్డౌన్ సినిమా పరిశ్రమకు లాక్ వేసింది. దీం...
see her GSNR NEWS
ReplyDelete