చుడండి....ముఖ్యమైన వీడియో ఇస్లాం గురు ఛానల్ లోనిది.
Tuesday, June 30, 2020
క్యా బచ్చే ఆప్ కి బాత్ నహీఁ సున్తే ?
పిల్లల గురుంచి తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకుంటున్న కాలం ఇది. అయితే పిల్లలు మన మాటలు వింటున్నారా?
Monday, June 29, 2020
online క్లాసులు....పిల్లలు ?
ఎదో పిల్లలు ఆన్ లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నారు కదలే అని 24 గంటలు వారికి మొబైల్ ఫోన్ ఇచ్చివేయకండి. లేదంటే మీరే వారిని ఫోన్ కు బానిసగా మార్చి, వారి బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నట్లే. ఏదైనా అతి ప్రమాదకరం. అది మన పిల్లల పట్ల మనకున్న నమ్మకమైనా సరే!
.........................
Translation English :
Do not give them a mobile phone for 24 hours that some children are attending online classes. Or maybe you just add them to the phone and ruin their golden future. Anything very dangerous. No matter what we believe in our children!
అతి తక్కువ ధరలకే.....!!
https://amzn.to/3g71cNr
వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 8 ప్రో మొబైల్స్ అతి తక్కువ ధరకే amazon లో అభిస్తున్నాయి.
వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 8 ప్రో మొబైల్స్ అతి తక్కువ ధరకే amazon లో అభిస్తున్నాయి.
ఈ లింక్ click చేసి ఆర్డర్ చేయగలరు.
Friday, June 26, 2020
ఊరికెళ్ళి వ్యవసాయం చేస్తే.......? 26/6/2020 Friday, 8:26 p.m.
అస్సాలములైకుం......బ్రదర్స్! నాకు చిన్నప్పటి నుండే వ్యవసాయం అంటే మక్కువ. నేను చదివింది దొనకొండ లోని మా మేనమామ దగ్గరే అయినా.....సెలవులకు మార్కాపూర్ కు వచ్చే వాణి. మా ఊరిలో ఒక పెద్ద చెరువు ఉంది. అది అప్పుడు నీళ్ళతో కళకళ లాడేది. ఇప్పుడు అది ఎప్పుడు చూసిన ఎండి నెర్రెలు కానవస్తుంది. కరువు మండలం అంటే ఆంధ్రప్రదేశ్ లో మార్కాపూర్ మండలం పేరు మొదటి వరుసలో ఉంటది. చిన్నప్పుడు అటు గుడ్లకమ్మ నది, ఇటు చెరువు నీళ్ళు ఉండేవి.
ఇప్పుడు పరిస్థితులు మరబోతున్నఎమో అనిపిస్తుంది. వెలుగొండ ప్రాజెక్ట్ అక్టోబర్ కు మొదటి టన్నల్ ప్రారంభం అనే వార్త ఈరోజే విన్నాను. ప్రకాశం జిల్లా కు అశాజోతి వెలుగొండ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ మొదలైతే.... మండలలోని బోరేవేల్ కైనా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. మాకు మెట్ట భూమి ఉంది. అందులో బోరేవేల్ కూడా ఉంది. అది కేవలం వర్షా కాలం లోనే నీరు ఉంటాయి. అందుకే.... వెలుగొండ ప్రాజెక్ట్ మా మండలానికి చాలా ముఖ్యం.
గతంలో నేను హైదరాబాద్ లో జాబ్ వదిలేసి...ఊరికెళ్ళివ్యవసాయం చేసిన అనుభవం ఉంది. మళ్ళి పిల్లల చదువు కోసం పట్నానికి రావాల్సి వచ్చింది. లేకుంటే ఊరిలోనే ఉండేవాన్ని. ఇప్పుడు మళ్ళి నాలో ఆ ప్రాజెక్ట్ ప్రారంభం వార్త విన్నపట్టి నుండి ఊరి కి వెళ్ళాలనే ఆశ పుట్టింది.
..................................
English Translation :
Assalamulaikum ...... Brothers! I have been passionate about farming since I was a child. I read it near my uncle in Donakonda ..... trade coming to Markapur for the holidays. There is a big pond in our hometown. It was then the artwork with water. Now it is not the driest nerd ever seen. The Markapur Zone in Andhra Pradesh is the first line of drought. As a child, there was a river of udder and river pond.
Now it seems that things are changing. I heard the news today that the Welkonda project is the first tunnel opening for October. Project for Prakasam District If that project starts .... the groundwater level in the zones will increase. We have mattress land. It also includes Borewell. Water is only present during the rainy season. This is why .... the lighting project is very important for our region.
I had a job in Hyderabad in the past ... He had to come back to Patanam for a child's education. Otherwise. The news of the start of the project has now returned to me.
Thursday, June 25, 2020
OnePlus 8 5G Only in Amazon
- 48MP rear camera with 4k video at 30/60 fps, 1080p video at 30/60 fps, super slow motion: 720p video at 480 fps, 1080p video at 240fps, time-lapse: 1080p 30fps, 4k 30fps, cine aspect ratio video recording, ultrashot hdr, nightscape, micro, portrait, pro mode, panorama, cat&dog face detection&focus, ai scene detection, raw image | 16MP front facing camera
- 16.637 centimeters (6.55-inch) 90Hz fluid display with 2400 x 1080 pixels resolution, 402 ppi pixel density
- Memory, Storage & SIM: 6GB RAM | 128GB internal memory | Dual SIM (nano+nano) dual-standby (5G+5G)
- Oxygen OS based on Android v10 operating system with 2.86GHz of clock speed with Qualcomm Snapdragon 865, powered by Kryo 585 CPU octa core processor, Adreno 650
- 4300mAH lithium-ion battery. https://amzn.to/2BEj9El
- 1 year manufacturer warranty for device and 6 months manufacturer warranty for in-box accessories including batteries from the date of purchase.
25/6/2020, Thursday, 6:36 విషాద వార్త...!
ఈరోజు చాలా విషాదకర సంఘటన. చాలా మంచి మనిషి, మిత భాషి, మృదు స్వభావి, హైదరాబాడు, చత్త బజార్, లక్కాద్ కోట్ లోని తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ డైరెక్టర్ జనాబ్ సి.హెచ్. సమ్దాని గారు అకస్మాతుగా అల్లాహ్ కు ప్రియులు అయిపోయారు.
ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఆయన్ని చాలాసార్లు కలిసాను. ప్రింటింగ్ వర్క్ పై ఆయన్ని కలవడం జరిగేది. డబ్బుల విషయం చూడకుండా ప్రింటింగ్ వర్క్ చేసి ఇచ్చేవారు. ఆయన మనసులగానే.... ఆయన చేతులు చాలా మృదువుగా, వెన్న ముద్దా చేతికి తగిలిందా? అనే భావన కలిగేది.
అల్లాహ్ ఆయన సేవలను గుర్తించి తగిన ప్రతిఫలం ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అమీన్.
.................................................................................................................................................................
English Translation :
Today is a very tragic event. He is a very good man, moderate language, soft character, Hyderabadi, Chatta Bazaar, Telugu Islamic Publication Director in Lakkot Kot, Janab C.H. Samdani suddenly became lovers of Allah. His hometown is West Godavari district.
I have met him many times. He would meet with the printing work. Printing work without giving money Like his mind .... Did his hands get so soft, butter kissed? The feeling of being.
I sincerely wish that Allah will recognize His service and reward him. Amin.
Happilo 100% Natural Almonds
- High protein, dietary fiber, no gluten, no GMO, zero trans fat, zero cholesterol
- 100 percent real nuts- good for an active life style
- Lowers harmful cholesterol levels
- Rich source of omega-3, anti oxidants and vitamins, calcium, iron and magnesium
- Hearts best friend, improves cardiovascular system
- Low hypoglycemichttps://amzn.to/3eAYyPU Index – perfect choice for diabetics
- Lowers BP, maintains healthy skin and improves memory. Maximum Shelf Life 12 Months.
Monday, June 22, 2020
22/6/20 Monday, 9:29 రెజల్ట్ టెన్షన్....!!
అస్సాలముఅలైకుం దోస్తో, ఈరోజు వర్క్ ఎంక్వయిరీ లోనే చాలా బిజీగా గడిచిపోయింది. తర్వాత "ఇస్లాం గురు" ఛానల్ కు బ్యానర్ రెడీ చేయాలని వర్క్ లోడ్ పడిపోయింది. అందుకు టైం కూడా చూసుకోకుండా వర్క్ చేశాను. మద్యాహ్నం లంచ్ లేట్ అవ్వడంతో కాస్త నీరసంగా ఫీలయాను. హైదరాబాద్ లోని కరోన కేసుల గురించి నా ఫ్రెండ్ జీలనితో మాట్లాడాను. ఎంతో తెలివి తేటలున్న జీలాని మాటలు విన్నడం అంటే నాకు చాలా ఇష్టం.
ఈరోజు తెలంగాణాలో పదో తరగతి రిసల్ట్ వచ్చాయి. అల్ మోస్ట్ పిల్లందరూ పాస్ అనుకోండి కరోన ఎఫెక్ట్ వల్ల. అయితే....గ్రేడ్ తెలవాలి అంతే. అందులో మా పాప కూడా ఉంది.. 7.7 గ్రేడ్ తో పాస్ అయింది. ప్రభుత్వ వెబ్ సైట్ ఎంతో మోరాయిస్తుంది. పిల్లలు కాస్త టెన్షన్ పడ్డారు.
.................................................................................................................................................
English Translation :
With Asalamu Alaikum Dos, today's work is very busy in Inquiry. The workload then dropped to a banner for the "Islam Guru" channel. I have not worked for the time.
Lunch in the afternoon was a bit boring Philaya. I talked to my friend Zeelani about the coronation cases in Hyderabad. I like listening to the words of a very intelligent Jeelani.
Telangana today came to the tenth class. Almost all kids want to pass due to corona effect. However, the grade must be revealed. That includes our sins .. Passed with 7.7 grade. The government web site is very cordial. Children get a little tense.
Saturday, June 20, 2020
20/6/2020 Saturday, 8:08 ఇంకో 6 నెలలు పట్టోచ్చు...!
అస్సాలము అలైకుం, సారీ.... నిన్నసాయంత్రం blog టైపింగ్ మొదలెట్టాను.... కరెంటు పోయింది. అందుకే blog వ్రాయలేక పోయాను. శనివారం......చట్ట బజార్ ఈరోజు తెరవలేదా? అన్నట్టు ఉంది బజారును చూస్తే. నేను చత్త బజారులో గత 12 సంవత్సరాల నుండి ఉన్నాను. ఎప్పుడు కూడా బంద్ ఉన్నప్పట్టికీ షాపులు కళకళ లాడుతూ ఉంటాయి. జనంతో బజారంతా జనంతో నిండి ఉంటుంది. కానీ... కరోన తో బజారు ఉందా? లేదా? అంత నిర్మానుష్యం.
ఈ సాయంత్రం నా ప్రియ మిత్రుడు ఏలూరి జీలాని సెవెన్ స్టార్ హోటల్ లో కలిసాడు..కొంత సేపు వాడితో ప్రస్తుత పరిస్థితుల పై చర్చించు కొన్నాము. అలాగే వాహెద్ గారు పేస్ బుక్ లో షహీన్ ఇన్స్టిట్యూషన్ పెట్టిన వ్యాసం కూడా చదివానని చెప్పాను. అతని యూటుబ్ ఛానల్ "ఇస్లాం గురు" కు నేనే బ్యానర్ రెడీ చేస్తాను.... కనుక నా దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక చత్త బజార్ విషయానికి వస్తే.... ఇంకో 6 నెలలు పట్టే విధంగా ఉంది పరిస్థితులు మారడానికి.
............................................................................................................................................................
English Translation :
Sorry, sorry .... I started blogging yesterday evening .... the current is gone. That's why I couldn't write a blog. Saturday ...... Can't open the law bazaar today? Look at the bazaar. I have been in the dead bazaar for the past 12 years. Whenever there is a bandh, there are shops. The bazaar is filled with people. But… is there a bazaar with Corona? Or not? Not so productive.
This evening I met my dear friend Eluri Jeelani at the Seven Star Hotel. I have also read the article by Shaheen Institution in Waheed Garu Pace Book. I will banner to his YouTube channel "Islam Guru" .... so keep coming to me. And when it comes to the dead bazaar .... it takes another 6 months for conditions to change.
Subscribe to:
Posts (Atom)
Latest Post
More Post's...
-
అమెజాన్ ( Amazon ) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్. దీనిని 1994 జూలై 5న జెఫ్ బెజోస్ స్థాప...