Tuesday, February 22, 2022
మార్కెటింగ్ గోల్స్.....
మార్కెటింగ్ గోల్స్.....
రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది? పడిపోయింది... అంటాము. కానీ ఎప్పుడూ కూడా రియల్ ఎస్టేట్ పడిపోదు... కేవలం అప్ & డౌన్ అవుతుంటుంది. డౌన్ అయ్యే ఛాన్స్ ఉండదు. కరోనాతో లాక్‌డౌన్ వల్ల చాలా కంపెనీలు ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. అందుకు ఆన్‌లైన్ గానీ, ఆఫ్ లైన్ గానీ మార్కెటింగ్ చాలా అవసరం. ఆన్‌లైన్‌లో మార్కెటింగ్‌లో ఎన్నో అఫర్స్ ఉన్నాయి. డిఫెరెంట్ స్టయిల్‌లో మార్కెటింగ్ చేయాలి. ఇందుకు ఆన్‌లైన్ సర్వీసులు చాలా ఉన్నాయి.
న్యూ జనరేషన్ ఆన్‌లైన్ అవకాశాలు ఏమిటో చూద్దాం.
రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వెబ్‌సైట్స్, ఈ-మెయిల్ మార్కెటింగ్, ఎస్.ఎమ్.ఎస్. మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, వాట్స్‌ప్ స్టేటస్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, షాట్ విడియోస్, బ్లాగ్స్, గుగూల్ యాడ్స్ వంటి ఆన్‌లైన్ పద్ధతులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది & మీ గోల్స్ కూడా రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మార్కెటింగ్ టీమ్ ఆల్ దబెస్ట్.
Subscribe to:
Posts (Atom)
Latest Post
More Post's...
-
సక్సెస్ ఫుల్ జీవితం గడుపుటకొరకు కొన్ని సూత్రాలు ఎంచుకోవాలి. కొన్ని మంచి ప్రణాళికలు వేసుకోవాలి. కొండను పిండి చేయాల్సిన అవసరం లేదు. హాయిగా జ...
-
అమెజాన్ ( Amazon ) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్. దీనిని 1994 జూలై 5న జెఫ్ బెజోస్ స్థాప...